మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా ? అయితే మీకో అదిరిపోయే శుభవార్త…! 10 Rupee Coin. 2024

మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా ? అయితే మీకో అదిరిపోయే శుభవార్త…! 10 Rupee Coin. 2024

10 Rupee Coin:మీ వద్ద 10 రూపాయల నాణెములు ఉన్నాయా? అయితే ఈ విషయం తెలుసుకోండి. ఎందుకంటే రూ.10 కాయిన్స్ చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ వీటిని తీసుకోకపోతే.. ఏం చేయాలో తెలుసుకోండి. రూ.10 కాయిన్స్ ఎక్కడైనా చెల్లుతాయని అంటున్నారు అధికారులు.

10 Rupee Coin:ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 రూపాయల నాణెం చెల్లదని అపోహలు ఎక్కువగా చూస్తున్నాము.. ఐతే అలాంటిది ఏమి లేదని ఆర్.బి.ఐ ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన అయినా కిరణం కొట్టు నుండి మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మల్స్ లో కూడా వీటిని తీసుకోవడం లేదు. ఐతే ఇదే విషయం మీద కొందరు బ్యాంక్ మేనేజర్లు వీటిపై స్పష్టతను తెలియజేసారు.

ఆర్బిఐ చాలా సార్లు చెప్పింది. Social media లో వచ్చే ఎలాంటి పుకార్లు నమ్మకూడదని ఎందుకంటే 10 రుపీస్ కాయిన్స్ చిల్లర దొరకదని అందుకే చాలామంది వ్యాపారాలు దీనిని పూర్తిగా నిషేధించడంతో Social media లో వైరల్ గా మారింది.

Andhra Bank గాని SBI గాని ఏ బ్యాంకు లోకి వెళ్లిన మీకు కావాల్సిన ₹10 కాయిన్ ఇస్తారు. ఒకవేళ తీసుకుని ఎడల మీరు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వారి పైన కంప్లైంట్ కూడా చేయవచ్చని పలు బ్యాంక్ జనరల్ మేనేజర్లు చెప్పడం జరిగింది.కిరాణం, బండి కోట్లు చిన్న చిన్న హోటల్లో వాళ్లకు చిల్లర నానాల కొరత తో ఇబ్బంది పడుతుంటారు.

వారు కూడా పది రూపాయలు నాణెం ఇస్తే తీసుకోరు. ప్రెసెంట్ మార్కెట్లో నలిగిపోయిన, చిరిగిపోయిన నోట్లనైన సరే తీసుకుంటున్నారు కానీ పది రూపాయలు నాణెములు మాత్రం తీసుకోవడం లేదు అని అంటున్నారు.

ఈ క్రమం లో 10 రూపాయల కాయిన్ పై ప్రజల్లో అవగాహన కల్పించే విదంగా RBI బ్యాంక్ ర్లతో పాటు కస్టమర్లతో మాట్లాడేందుకు సన్నాహక చర్యలు చేపడుతుంది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా పది రూపాయల నాణెం తీసుకోవాలి లేకుంటే వారిపై చర్యలు తప్పవు అంటూ RBI హుకుం జరిచ్చేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top