11000 Anganwadi Jobs 2024 : Ts అంగన్‌వాడీ కొలువుల జాతర మొదలు…..కావాల్సిన అర్హతలు పూర్తి వివరాలు…

11000 Anganwadi Jobs 2024 : Ts అంగన్‌వాడీ కొలువుల జాతర మొదలు…..కావాల్సిన అర్హతలు పూర్తి వివరాలు…

11000 Anganwadi Jobs 2024 : గురువారం ఈనాడు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల వారీగా స్థితిగతులు,మరియు పాలన తీరుని, కొత్త ఆలోచనలు, వాటి కార్యాచరణను, ఇతర అంశాలను సీతక్క వివరంగా వెల్లడించారు.ఇందులో భాగంగా అంగన్వాడీ కొలువుల నోటిఫికేషన్ కి సమందించిన ముఖ్య విషయాలను తెలియజేసారు,ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 11 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క చెప్పారు.

11000 Anganwadi Jobs 2024 : మన రాష్ట్రము లో శిశు మరియు స్త్రీ సంక్షేమంలో అంగన్వాడీలదే కీలకపాత్ర. ఇందులో వున్న లోపాలను అరికట్టి ఆ వ్యవస్థను బలోపేతo చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టాం, అలాగే గతం లో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టు రెండేళ్ల పాటు ఒకే గుత్తదారుకు ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చూపారు.మేము వచ్చాక ఆ నిబంధనలను మార్చాము అని సీతక్క చెప్పారు. ఆహారం మరియు గుడ్ల సరఫరా పకడ్బందీగా కొనసాగుతుంది. అంగన్వాడీలకు ఫర్నిచర్, ఇతర సామాగ్రిని సమకూర్చాo, అని సీతక్క తెలియజేసారు..

అలాగే ఆంగవాడిలో 11 వేల ఖాళీలను గుర్తించం…త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేస్తాం, అలాగే ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ. 2,00,000/- అలాగే ఆయాలకు రూ. 1,00,000 /- చెలిస్తున్నం అని తెలిపారు..మరియు రాష్ట్రము లో 35 వేల అంగన్వాడీ కేంద్రాలుండాగా..అందులో 15వేల నర్సరీ పాఠశాలలు ఏర్పాటుకి అన్ని సిద్ధం చేసాం చేస్తున్నం అని చెప్పారు..దీని కోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, మరియు ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చాo. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణం లోనే నిర్వహిస్తాం. దీని వల్ల పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలలో చేరుతారు అని విషయాలను ఇంటర్వ్యూ లో విషయాలను తెలియజేసారు.

ఈ నేపథ్యం లో అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తాం అని, పొస్తలులకు అర్హత కల్గిన వారు ముందస్తు ప్రిపరేషన్ కి తయారై ఉండాలి అని పేర్కొన్నారు..అంగన్వాడీ ఉద్యోగాలకు కలవాల్సిన అర్హత మరియు పోస్టుల యొక్క ఎంపిక విధానం ఇక్కడ తెలుసుకుందాం.

11000 Anganwadi Jobs 2024

అర్హత

SSC 10వ తరగతి


Age

21 మరియు 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, 18 సంవత్సరాల వయస్సు నుండి దరఖాస్తు చేసుకునే SC/ST అభ్యర్థులకు నిబంధన ఉంది, కానీ 21 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల అభ్యర్థులు, లేదా ఆ వయస్సు బ్రాకెట్‌లో దరఖాస్తుదారులు లేకుంటే మాత్రమే వారి దరఖాస్తులు సమీక్షించబడతాయి..

TS అంగన్‌వాడీ టీచర్ రిక్రూట్‌మెంట్ 2024: ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

TS అంగన్‌వాడీ టీచర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేటప్పుడు, అభ్యర్థులు తప్పనిసరిగా http://wdcw.tg.nic.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తు ఫారమ్‌ను చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి.

దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేదా తప్పులు జరగకుండా ఉండేందుకు అభ్యర్థులు ఈ దశలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా కీలకం.

ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే వారి స్వంత బాధ్యత అని అభ్యర్థులు తెలుసుకోవాలి. ఫారమ్‌ను పూరించిన తర్వాత, అభ్యర్థులు స్క్రీన్‌పై చూపిన అన్ని వివరాలను సమీక్షించడానికి ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఏవైనా మార్పులు అవసరమైతే, అభ్యర్థులు అవసరమైన సవరణలు చేయడానికి మునుపటి పేజీకి తిరిగి వెళ్లాలి.

దరఖాస్తును సమర్పించే ముందు, అభ్యర్థులు తమకు తెలిసినంత మేరకు అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వం మరియు సత్యాన్ని నిర్ధారించడానికి తప్పనిసరిగా చెక్‌బాక్స్‌ని తనిఖీ చేయాలి.

దరఖాస్తు విజయవంతంగా సమర్పించబడిన తర్వాత, దరఖాస్తుదారులు తక్షణమే రసీదు ఫారమ్‌ను స్వీకరిస్తారు, నిర్దేశించిన డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top