Money Plant in Telugu : మనీ ప్లాంట్ సంపదనే కాదు డెంగీ ని కూడా తెచ్చి పెడుతుంది జాగ్రత్త…2024

Money Plant in Telugu : మనీ ప్లాంట్ సంపదనే కాదు డెంగీ ని కూడా తెచ్చి పెడుతుంది జాగ్రత్త…

  • చాలామంది Money Plant in Telugu ను ఒక చిన్న కంటైనర్ లేదా గాజు సీసాలో నీరు పోసి అందులో మొక్కను పెంచుతుంటారు. ఈ మొక్కను పడకగది, వంటగది, హాల్ ఇలా ఏ ప్రాంతంలో అయినా, చిన్న కిటికీలలో అయినా సులభంగా ఇమిడిపోతుంది…
  • అయితే ఈ చేట్లలలో పోసిన నీటిలో డెంగ్యూ దోమలు అభివృద్ధి చెందుతాయని విషయం బయటపడింది. మనీ ప్లాంట్ వర్షాకాలంలో చాలా సులభంగా అనారోగ్యాన్ని చేకూరుస్తుందని వైద్యులు చెబుతున్నారు…
  • గాజు సీసాలో మనీ ప్లాంట్ లు పెంచేవారు వాటిలో నీరు పోసి చాల మంది ఈ మొక్కలను మొక్కను పెంచుతుంటారు. ఇలాంటివారు గాజు సీసాలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి లేకపోతే ఈ నీటిలో డెంగ్యూ వృద్ధి చెందుతాయి…
  • డెంగ్యూ లార్వాలు మనీ ప్లాంట్ నీటిలో ఏర్పడతాయి. నీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే, లార్వాలు క్రమంగా వృద్ధి చెంది డెంగ్యూ దోమలు ఏర్పడతాయి…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top