PGCIL Notification 2024:కరెంట్ సబ్ స్టేషన్లో 1,031 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!
PGCIL Notification 2024: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 1,031 పోస్టులతో అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబందించిన Notification విడుదల చేయడం జరిగింది. రాజభాష అసిస్టెంట్ , CSR ఎగ్జిక్యూటివ్ , ఎగ్జిక్యూటివ్ లా , HR ఎగ్జిక్యూటివ్,డిప్లొమా (electrical), గ్రాడ్యుయేట్ (computer science),ITI (ఎలెక్ట్రిషియన్) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔥అర్హత వివరాలు :
PGCIL Notification 2024:1,031 పోస్టులతో విడుదలైన ఈ Apprentice జాబ్స్ కి ITI , డిప్లొమా , BE ,BTECH, BA , Degree ,MBA చేసినవారు దీనికి అర్హులు. కాబట్టి పైన తెలిపిన అర్హతలను కలిగి ఉంటే ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.
🔥వయస్సు:
పవర్ గ్రిడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 18 సంత్సరాల వయసును కలిగి ఉండాలి.
🔥Application ప్రాసెస్ :
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలైన ఈ Apprenticeship జాబ్స్ కి ముందుగా https://apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో online లో Application పెట్టుకోవాలి.
🔥సెలక్షన్ ప్రాసెస్ :
Applications పెట్టుకున్న అభ్యర్థుల నుండి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి , Document వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత పోలీస్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.
🔥ట్రైనింగ్ వివరాలు:
ఈ apprenticeship ఉద్యోగాలకు select అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో ₹4,000/- నుండి ₹4,500/- వరకు స్టైపండ్ ఇవ్వడం జరుగుతుంది.
🔥వసతి:
ఈ apprenticeship ట్రైనింగ్ కంపెనీ అవసరాలను బట్టి ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ లొకేషన్స్ లో నిర్వహించడం జరుగుతుంది. వసతి కూడా కల్పిస్తారు. ఒకవేళ కల్పించని యెడల ₹2,500/- మీకు PAY చెయ్యడం జరుగుతుంది.
🔥సెలవులు:
12 సాధారణ సెలవులు , 15 మెడికల్ సెలవులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వసతి కూడా ఉంటుంది.
వ్రాత పరీక్ష లేకుండా ఈ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. కాబట్టి అర్హతలు ఉన్న ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ అభ్యర్థులు అప్లికేషన్స్ ని పెట్టుకోండి .
🔥ఇలాంటి విద్య , జాబ్స్ కి సంబందించిన సమాచారం కోసం మా Todayintelugu.com వెబ్ సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.