Black Salt Benefits in Telugu : రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు వాడి చూడండి.. కలిగే లాభాలివే..! 2024.
Black Salt Benefits in Telugu : నల్ల ఉప్పులో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.అవి హిమాలయన్ బ్లాక్ ఉప్పు , బ్లాక్ లావా ఉప్పు , బ్లాక్ రిచ్యువల్ ఉప్పు. ఈ మూడింటిలో ఒక్కొక్కటి ఒక్కో గుణంను కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
హిమాలయ నల్ల ఉప్పు.
Black Salt Benefits in Telugu :ఈ ఉప్పుని చాలా మంది వాడతారు. కాలా నమ్మక్ అని పిలిచేటువంటి ఈ ఉప్పులో ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి. ఘాటూగా ఉండడంతో పాటు రుచికరంగా ఉండే ఈ ఉప్పుని చాలా మంది తమ వంటల్లో వాడుతుంటారు. దీనిలో గుడ్డులో వచ్చే సల్ఫరస్ వాసన లాంటిది ఉంటుంది. కాబట్టి దీంతో వెజ్ ఐటెమ్స్‌కి నాన్‌వెజ్ టచ్‌ని ఇచ్చే వంటల్లో ఎక్కువగా తరచు వాడతారు.
బ్లాక్ లావా సాల్ట్.
Black Salt in Telugu:ఈ బ్లాక్ లావా ఉప్పుని హవాయి బ్లాక్ సాల్ట్ అంటారు. ఎందుకంటే, ఇది హవాయి నుండి వస్తుంది. ఇది చూడ్డానికి కాస్తా పింక్, క్రీమ్ కలర్‌లో ఉంటుంది. ఇది కాస్తా మట్టి రుచిని అందిస్తుంది. వంట చేశాక చివర్లో ఈ ఉప్పు చల్లాలి. దీంతో వంటకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ ఇష్టపడేవారు దీనిని హ్యాపీగా తినొచ్చు.
బ్లాక్ రిచువల్ సాల్ట్..
Black Salt Benefits in Telugu : ఇది చూడ్డానికి నల్లగా ఉంటుంది. కాస్తా బూడిద రంగులో ఉంటుంది. దీనిని వంటల్లో వాడతారు. దీని వల్ల మంచి రుచి వస్తుంది. కాబట్టి, దీనిని కూడా ఇష్టంగా వాడతారు.
హెల్త్ బెనిఫిట్స్.
👉సాధారణంగా టేబుల్ సాల్ట్ కంటే ఈ నల్ల ఉప్పుని వాడడం వల్ల వంటల యొక్క రుచి పెరుగుతుంది.
👉వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే, దానిని తీసుకుని వాడుకోవచ్చు.
👉ఇందులో రెగ్యులర్ ఉప్పుకంటే తక్కువ సోడియం ఉంటుంది.
👉సోడియం తక్కువగా ఉండే, ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హైబీపి కూడా తగ్గుతుంది.
👉ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి.
👉ఈ నల్ల ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.
👉అంతేకాదు, చర్మం, జుట్టు సమస్యల నుండి కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంటుంది.
👉అయితే, ఎంత మంచిదైనా కూడా నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్‌ని అందులో ఉన్న గుణాలని చూసి కొనాలి. అదే విధంగా, తక్కువ మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.
ఉప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందంటే.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించడం వల్ల కలిగే ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. ఇవి పాటించే ముందు మీరు డైటీషియన్‌ని కలవడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.Black Salt in Telugu: