Telangana Jobs Notification : తెలంగాణ విద్యుత్ శాఖలో 3,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ…ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు, అర్హతలు, నోటిఫికేషన్ తేదీ వివరాలు…

Telangana Jobs Notification : తెలంగాణ విద్యుత్ శాఖలో 3,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ…ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు, అర్హతలు, నోటిఫికేషన్ తేదీ వివరాలు…

తెలంగాణ నగరంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి త్వరలోనే Telangana Jobs Notification జారీ చేయబోతున్నారు. విద్యుత్ సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులను భారీగా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది… నగరంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం October లో విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది..

🔥 భర్తీ చేయబోయే జాబ్స్ సంఖ్య : ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి…ఐతే ఈ ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి మరిన్ని ఖాళీలు పెరిగే అవకాశం ఉంది…

🔥 ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు : అసిస్టెంట్ లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్ వంటి మొదలైన ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు…

🔥 కావాల్సిన అర్హతలు : ఈ జాబ్స్ లకు సంబంధిత సబ్జెక్టులలో ITI, డిప్లొమా, BE /. B.tech వంటి మొదలైన వివిధ అర్హతలు కలిగిన వారు అప్లై చేయవచ్చు…

🔥 నోటిఫికేషన్ జారీ తేదీ : ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం విద్యుత్ శాఖలో జాబ్స్ లకు నోటిఫికేషన్ జారీ  చేయబోతున్నారు…

🔥 ఎంపిక  విధానం : ఈ జాబ్స్ లను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తారు…కాబట్టి ఈ జాబ్స్ ల ఎంపికలో రాత పరీక్షా నిర్వహించి ఎంపిక చేస్తారు…

గమనిక : ఇలాంటి మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మా todayintelugu.com ని సందర్శించండి..Thank You

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top