Phone Tips : ఫోన్ స్పీకర్ సౌండ్ క్లీయర్ గా వినిపించడం లేదా ? అయితే ఈ ట్రిక్స్ ని ఉపయోగించండి.2024
Phone Tips : ఈ రోజుల్లో మనం ఫోన్ కాల్స్ చేయడానికి, మెసేజెస్ పంపడానికి, వీడియోలను చూడటానికి, మ్యూజిక్ వినడానికి, అనేక రకాల విషయాలకు మొబైల్స్ ని ఉపయోగిస్తాము. అయితే మొబైల్ స్పీకర్ సరిగ్గా పని చేయడం చాలా ముఖ్యం.కాబట్టి కానీ కొన్నిసార్లు ఫోన్ స్పీకర్ సౌండ్ తగ్గుతువుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ఉపయోగించడం చాలా కష్టంగా మారి పోతుంది. ఫోన్‌లో Sound సరిగ్గా రాకుంటే స్పీకర్ సౌండ్‌లో సమస్య ఉన్నట్లయితే. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటే, మీరు ఇంట్లో దాన్ని పరిష్కరించవచ్చు.
Phone Tips : ఫోన్ స్పీకర్ Volume తక్కువ కావడానికి అనేక రీజన్స్ ఉండవచ్చు. స్పీకర్‌లో దుమ్ము లేదా ధూళి పేరుకుపోవడం లేదా Electronic component దెబ్బతినడం వల్ల Speaker సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఫోన్ స్పీకర్ Volume తగ్గిపోయినట్లయితే, మీరు కొన్ని సాధారణ పద్ధతులతో దాన్ని పరిష్కరించవచ్చు.
స్పీకర్ క్లీనర్ యాప్ :
మీ ఫోన్ స్పీకర్ పని చేయక పోతే ఫోన్‌లో water చేరడం వల్ల కూడా ఇలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటే, అటువంటి పరిస్థితిలో మీరు స్పీకర్ క్లీనర్ యాప్ సహాయం తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా Smartphones వాటర్ Resistant feature తో వస్తున్నాయి. మీ ఫోన్ కి Water resistance లేకుంటే, Speaker cleaner యాప్‌ని ఉపయోగించి, మీరు స్పీకర్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
డిస్టర్బ్ చేయవద్దు :
మీ ఆండ్రాయిడ్ ఫోన్ Active do not Disturb Mode (DND)లో ఉన్నట్లయితే, స్పీకర్ Incoming calls, notifications తో పని చేయదు. అలాంటప్పుడు, మీరు DND మోడ్‌ను ఆఫ్ చేయాలి.
మొబైల్ స్పీకర్‌ను క్లీన్ చేయండి:
Phone Tips : కొన్నిసార్లు ఫోన్ స్పీకర్‌లో దుమ్ము పేరుకుపోవడం వల్ల సౌండ్ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో మొబైల్ Professionals ప్రకారం, మెరుగైన పనితీరు కోసం Speaker cleaning అవసరం. మీరు మీ ఫోన్ స్పీకర్‌ను శుభ్రం చేయాలి. దీని కోసం మీరు మృదువైన టూత్ బ్రష్ లేదా స్పీకర్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. స్పీకర్‌ను చాలా గట్టిగా రుద్దకూడదని గుర్తుంచుకోండి. అలా చేస్తే అది స్పీకర్‌ను దెబ్బతీస్తుంది.
ఫోన్ సెట్టింగ్‌ల నుండి సౌండ్ సమస్య పరిష్కారం:
కొన్నిసార్లు ఫోన్ సెట్టింగ్‌లు స్పీకర్‌తో సమస్యలను కూడా కలిగిస్తాయి. స్పీకర్‌ని క్లీన్ చేసిన తర్వాత కూడా సౌండ్ బాగా లేకుంటే, ఫోన్ సెట్టింగ్‌లను మార్చడానికి ప్రయత్నించండి. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి సౌండ్‌లు, వైబ్రేషన్‌లపై నొక్కండి. ఇక్కడ మీరు మీడియా, రింగ్‌టోన్, అలారం మొదలైన వాటి వాల్యూమ్‌ను పూర్తిగా సెట్ చేసుకుని చూడండి. దీని తర్వాత సౌండ్ ప్లే చేయండి.
సాఫ్ట్వేర్ అప్‌డేట్:
చాలా సార్లు, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం కూడా స్పీకర్‌లో ప్రాబ్లేమ్స్ లను కలిగిస్తుంది. అందుకే సాఫ్ట్‌వేర్‌ను సమయానికి అప్‌డేట్ చేయండి. ఇది అనేక ఫోన్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ పద్ధతులన్నీ ఫోన్ స్పీకర్‌ను సరిచేయకపోతే మొబైల్ ను మొబైల్ షాప్ కి తీసుకెళ్లాలి.