ECGC PO Notification 2024.ప్రభుత్వ సంస్థలో డిగ్రీ అర్హతతో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ…

ECGC PO Notification 2024.ప్రభుత్వ సంస్థలో డిగ్రీ అర్హతతో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ…


ECGC PO Notification 2024 :భారతదేశ ప్రభుత్వ సంస్థ అయిన ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా Export Credit Guarantee Corporation of India (ECGC) నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే ఉద్యోగాల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆన్లైన్ వి ధానము దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఏదైనా డిగ్రీ విద్యా అర్హత కలిగిన 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ECGC PO Notification 2024 :నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల ఎంపిక విధానం, జీతము, మరియు అప్లికేషన్ విధానం మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఇక్కడ చదివి పూర్తిగా తెలుసుకోండి పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

Export Credit Guarantee Corporation of India అనే సంస్థ ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరడం జరిగింది.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఏమిటి వాళ్లకు అప్లై చేయడానికి అర్హులు. (01-09-2024 నాటికి)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

01-09-2024 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
పీవీ డబ్ల్యూ డి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది.

GEN /OBC/EWS అభ్యర్థులకు ఫీజు 900/-
SC,ST ,PwBD అభ్యర్థులకు ఫీజు 175/-


53,600/- నుండి 1,02,090/- వరకు పే స్కేల్ ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు September 13 వ date నుండి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయుటకు చివరి తేదీ 14-10-20024.

16-11-2024.

అప్లై చేసుకున్న అభ్యర్థులకు CBT exam నిర్వహిస్తారు.
CBT Exam లో Total 200 ప్రశ్నలు 200 mark లకు ఇసారు.
ఈ Exam మొత్తం 140 మినిట్స్ ఉంటుంది.

ఈ జోబ్స్ కి అప్లై చేసుకున్న వారికి క్రింది exams ని నిర్వహించి ఎంపిక చేస్తారు.
→ Online Test
→ Descriptive Test
→ Personal Interview

దేశవ్యాప్తంగా 23 ఎక్జామ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తారు. అవి :

→ Mumbai/Thane/Navi Mumbai,Ahmedabad/gandhinagar,Pune,Indore, Nagpur,Kolkata,Prayagraj,Varanasi,Bhuvaneswar,Raipur, Guwahati,Chennai,Coimbatore,Bangalore,Ernakulam,Hyderabad,vizag,Delhi/Noida/Gurgaon,Chandigarh/Mohali,Kanpur,Patna,Ranchi and Jaipur

గమనిక : ECGC PO Notification 2024 :ఈ పోస్టులకు అప్లై చేయాలి అని అనుకునే వారు ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి , పూర్తి వివరాలకై నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసి, చదివి మీకు అర్హత ఉంటె,అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ కొరకు ఎప్పటికప్పుడు తెల్సుకోవాలంటే Todayintelugu.com వెబ్ సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని , అప్లై చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top