మీ డబ్బుని రెట్టింపు చేసే మార్గాలతో పాటు సులభ పద్దతిలో డబ్బుని సంపాదించుకోండి ఇలా..! How To Earn Money in Telugu.
How To Earn Money in Telugu : ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించాలనే అనుకుంటారు. కానీ, అందరూ సంపాదించలేరు. వాస్తవం చెప్పాలంటే బాగా డబ్బున్న వారే మరింత ఎక్కువగా డబ్బుని సంపాదిస్తారు. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి.
ఒకరితో పోల్చడం వద్దు :
Money Earning Tips in Telugu : నేటి కాలంలో చాలా మంది చేసే పని పక్కవారితో పోల్చుకోవడం. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుందే , తప్పా డబ్బుమాత్రం సంపాదించలేరు. అలాగా కాకుండా మీరు చేసే ప్రయత్నాలు మాత్రమే చేయండి. మీరు చేసే పనుల పైనే దృష్టి పెట్టండి. మీకు అవగాహన ఉన్నపని లో పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే.
ఉద్యోగం మాత్రమే కాకుండా :
కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుందని అనుకుంటారు. చాలా మంది. కానీ అలా కాదు. ఉద్యోగం పాటు మీ ఖాళీ సమయాల్లో ఏదైనా మరో ఉద్యోగం లేదా బిజినెస్ ప్లాన్ ని చేయండి. ఇందుకు మీ దగ్గర్లో ఉన్న ఆప్షన్స్ చూడండి. వాటిని బట్టి, డబ్బు సంపాదించొచ్చు.
స్మార్ట్ వర్క్ :
కేవలం కష్టపడి పని చేస్తే డబ్బు సంపాదించొచ్చు అనుకుంటారు. కానీ, అలా కాకుండా స్మార్ట్ వర్క్స్ తో కూడా చేయొచ్చు. స్టాక్స్ కొనుగోలు చేయడం. వేటిని కొనాలి.ఏవి కొనకూడదు,లగ్జరీ ఐటెమ్స్ కాకుండా మనం ఏవైనా కొన్నప్పుడు అవి తిరిగి మనకు డబ్బు తీసుకొచ్చే విదంగా ఉండే, విధంగా కొనండి.
ట్యూషన్స్ :
How To Earn Money in Telugu అంతే కాకుండా, మీలోని టాలెంట్‌కి పదును పెట్టండి. మీరు ఏదైనా చేయగలను అనే నమ్మకంతో ఉండాలి. మీకు Knowledge , తెలివి ఉంటే దానిని మిగతా వారితో షేర్ చేసుకొని కూడా డబ్బుని సంపాదించొచ్చు. అంటే పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం. లేదా కొంతమంది ఆడవారు కుట్లు, అల్లికలు, మిషన్ కుట్టడం వంటివి ఇతరులకి నేర్పిస్తూ, సంపాదించడం.ఇవే కాకుండా ఇంకా కొన్ని టిప్స్ కూడా మీకోసం.
స్టాక్ మార్కెట్ (Stock market ) :
How To Earn Money in Telugu : స్టాక్ మార్కెట్ మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. కానీ, ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది నష్టం. ఎంత స్పీడ్ తో మీ డబ్బు(Money) రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయో, అంతే స్పీడ్ తో నష్టాలు వచ్చే అవకాశాలూ కూడా లేకపోలేదు. దీనికోసం మీకు స్టాక్ మార్కెట్ మీద కనీస అవగాహన కలిగి ఉండాలి. అందుకే ఇంగ్లీష్ లో ఒక సామెత అంటారు. అదేంటంటే, First Learn then remove ‘L’ అని. స్టాక్ మార్కెట్ మీద కనీస అవగాహన తెచ్చుకుని, లాభ నష్టాలను భేరీజు చేసుకోగలిగి, రోజూ వారీ న్యూస్ ను పరిశీలించి సరైన కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగితే మీ డబ్బు అతి తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు.
వ్యాపారం (Business):
వ్యాపారంతో How To Earn Money in Telugu డబ్బుని(Money) డబల్ చేసే మార్గాలలో ఒకటి. వ్యాపారానికి పెట్టుబడికి అధిక మొత్తంలో మూలధనం కావాలి. అనేది మునపటికాలం నాటి వాదన. ఈరోజుల్లో బద్దకాన్నే ఆసరాగా తీసుకుని, దానిని వ్యాపారంగా మలుచుకుని అతి తక్కువ పెట్టుబడితో చాలా మంది కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మీరు ఉండే ప్రదేశంలో ప్రజల అవసరాలు తెల్సుకొనగలిగితే , వాళ్ళు కదలకుండా వాళ్ళ అవసరాలను మీరు తీర్చగలిగితే, అతి తక్కువ సమయంలోనే మీరు మీ డబ్బుని రెట్టింపు చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ ( Real Estate) :
స్థలం మీద పెట్టుబడి పెట్టి, కొంత కాలం వెయిట్ చేసి, ఉండగలిగితే కూడా మీ డబ్బు(Money) రెట్టింపు అవుతుంది అనడంలో ఎటువంటి డవ్ట్ లేదు. ఎందుకంటే ఈ భూమి మీద రోజు రోజుకీ జనాభా పెరుగుతూనే,ఉన్నారు. కానీ భూమి మాత్రం పెరగదు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉండడానికి భూమి డిమాండ్ కూడా రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టగలిగితే నష్టం అనే ఆలోచనే మీరు పెట్టుకోవలసిన అవసరం లేనే లేదు. ఈ విధానం ద్వారా కూడా మీ డబ్బు అతి తక్కువ కాలంలోనే రెట్టింపు అవుతుంది.
వడ్డీలకు డబ్బు ఇవ్వడం:
మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు మీ డబ్బుని(Money) వడ్డీకి ఋణంగా ఇస్తే, మీ డబ్బు అతి తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతుంది. కానీ మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం రాతపూర్వకమయిన ఒప్పంద పత్రం మాత్రం తప్పనిసరి అనే నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవతల వ్యక్తి ఎంత సన్నిహితుడయినా సరే, ఇవతల ఉన్నది మీరు శ్రమించి, కష్టపడి సంపాదించిన డబ్బు అన్న విషయం మాత్రం మీరు మరిచిపోకండి.
ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం (Fixed Deposit ) :
మన డబ్బుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా కూడా డబ్బు(Money) రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ లలోనే కాకుండా కొన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఎక్కువ వడ్డీతో ఫిక్స్డ్ డిపాజిట్ లను ప్రోత్సహిస్తున్నాయి. ఆ సంస్థ గురించిన పూర్తి వివరాలను, పూర్వపు చరిత్రను, చెల్లింపు విధానాలను తెలుసుకుని పెట్టుబడి పెడితే, ఈ మార్గం కూడా మీ డబ్బుని రెట్టింపు చేస్తుంది.
గమనిక : ఈ కథనాలు కొందరు వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేయబడుతుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. ఈ సమాచారాన్ని చదివే వారు ఈ విషయాన్ని గమనించగలరు.How To Earn Money in Telugu.