ఈ వ్యాధులకు చెక్ పెట్టడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్..సర్వ రోగాలు మటు మాయం..Elaichi in Telugu.
Elaichi in Telugu ఈ రోజుల్లో యాలకులను మనం ఎక్కువగా వంటల్లో వాడుకుంటూ ఉంటాం. వీటిని యాలకులు ,ఇలాచీలు ఇంకా ఏలకులు అని పిలుస్తుంటారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. యాలకుల్లో చాలా రకాలున్నాయి. అవి అన్నీ జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచీ లభిస్తాయి. యాలకులు ఇండియాతో పాటూ,భూటాన్, నేపాల్, ఇండొనేసియా వంటి దేశాలలో కూడా లభిస్తాయి.సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకునేవి ఈ ఇలాచీలు.ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఇది మూడవది.
Elaichi in Telugu యాలకుల్లో ప్రధానంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలుంటాయి. ఎక్కువగా వాడే గ్రీన్ యాలకులు.ఇవి భారతదేశం, మలేసషియాలో ఎక్కువగా పండుతాయి.
నిజానికి Yalakulu వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో మనం పొందొచ్చు. అయితే మరి ఇలాచిలను తీసుకోవడం వలన ఎటువంటి ఉపయోగాలను పొందొచ్చు, ఏ సమస్యల నుండి దూరంగా ఉండచ్చు. అనేది ఇక్కడ చూద్దాం. అలానే కొంతమంది ఆయుర్వేద నిపుణులు మనతో పంచుకున్న అద్భుతమైన చిట్కాలను కూడా ఇక్కడ చూసేద్దాం.
Yalakulu in Telugu జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. అలానే క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ఇలాచ్చిలను తీసుకోవడం వల్ల నిరాశ , నిస్పృహల నుండి వంటి సమస్యల నుండి కూడా బయటపడొచ్చు.ఇలా డిప్రెషన్‌తో బాధపడే వారు పాలలో కొద్దిగా ఇలాచీ పొడి ని వేసుకుని తాగితే, అద్భుతమైన లాభాలను పొందవచ్చు. యాలుకలు మెటబాలిజంని మెరుగు పరుస్తాయి. జీర్ణక్రియ చక్కగా జరిగేటట్టుగా చూసుకుంటాయి.
Yalakulu తీసుకోవడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గి పోతాయి. అలానే పొట్టలో విడుదలయ్యే పిత్తమును యాలికలు క్రమబద్ధీకరిస్తుంది. సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి. పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
Elaichi పొడి పాలల్లో వేసుకుని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది. అలానే కఫం, దగ్గు, ఊపిరి తీసుకోవడం లో ఇబ్బందులు వంటివి వున్నా సరే మనకి యాలకలు సహాయం చేస్తాయి. అంతే కాకుండా, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉంటే ఆకు పచ్చ ఇలాచీలు తీసుకోవడం మంచిది. అంతే కాదండి యాలకలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్కు కూడా తగ్గుతుంది. బీపీని నియంత్రణ చేయడానికి కూడా ఈ ఇలాచీలు బాగా సహాయపడతాయి.
బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ కాకుండా యాలుకలు సహాయం చేస్తాయి. అలానే కాన్సర్ సమస్య రాకుండా కూడా యాలుకలు చూసుకుంటాయి. యాలుకలలో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయి అని కొన్ని పరిశోధనలో తేలింది. టెన్షన్ ఎక్కువగా ఉన్నా సరే యాలుకలు తీసుకుంటే కంట్రోల్ కి వస్తుంది. దీంతో ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది.
హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా యాలుకలు బాగా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలాచీలతో ఎన్నోరకాల లాభాలను పొందొచ్చు.
Cardamom in Telugu యాలుకలుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలని ఆయుర్వేద నిపుణులు చెప్పిన మాటలు అవేంటంటే,ఆయుర్వేదం ప్రకారం యాలుకలు తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు పొందొచ్చు. అమితదహం సమస్య తో బాధ పడే వాళ్ళుఇలాచ్చిలని తీసుకుంటే, మంచిదని చెప్పారు.
ఒక్కొక్క సారి మనకు దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అప్పుడు మనం నీళ్లు తాగిన సరే ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది.అలంటి టైంలో Elaichi in Telugu ఇలాచీ లను తీసుకుంటే మంచిది. అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం యాలకులు అనేవి 3 లోపాలను కూడా సంతులనం చేస్తాయి. జీర్ణ సమస్యలు నివారించడానికి కూడా ఉపయోగ పడతాయి, ఉబ్బరం, ప్రేగు గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడానికి కూడా ఉపయోగ పడతాయి.ఇంకా కఫ వాత సమస్యలను కూడా యాలుకలు దూరం చేస్తాయి. మంచి Mouth freshener లాగా కూడా ఈ యాలకులు పని చేస్తాయి.
Elaichi in Telugu తీసుకోవడం వల్ల చేడు వాసన రాదు. పైగా యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది బీపీ, ఆస్తమా వంటి సమస్యలు బాగా నివారిస్తుంది. హృదయ సమస్యలకు చెక్ పెడుతుంది.అలానే జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.అంతే కాకుండా యాలుకలు తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇంకా కొన్ని ఇప్పుడు ఇక్కడ చూసేద్దాం.
👉అనోరెక్సియా
👉వాంతులు
👉గ్యాస్ట్రిటిస్
👉గొంతు మంట
👉దుర్వాసన
👉మలవిసర్జన సమయంలో కడుపులో మంట
👉కడుపు ఉబ్బరం
👉అజీర్ణం
👉ఎక్కిళ్లు
👉విపరీతమైన దాహం
👉వెర్టిగో
చూసారు కదా..! ఈ యాలకులు వల్ల ఎన్ని problems నుండి బయట పడవచ్చు. మరి యాలకులని రెగ్యులర్‌గా ఉపయోగించుకోవడం వల్ల దీనితో ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. Elaichi in Telugu యాలకులని మనం ఈజీగా డైట్ లో తీసుకో వచ్చు. మీరు రోజు తాగే టీ లో కొంచెంగా యాలకుల పొడి వేసుకుని, తాగండి. దీంతో అమోఘమైన లాభాలు పొందొచ్చు. యాలకులను పొడిచేసుకొని దానిలో నెయ్యి కాని తేనె కాని వేసుకొని కూడా తీసుకోవచ్చు.
అతిసారకి వ్యాధి సరైన మందు :
Elaichi in Telugu ఈ సమస్యతో బాధ పడితే, నోట్లో 2 యాలకులు వేసుకొని నమలండి. అలాగే బాడ్ శ్వాసతో ఇబ్బంది పడుతుంటే, కూడా రోజుకి 2 నుండి 3 సార్లు యాలకుల టీ తీసుకోవడం కూడా మంచిది. అయితే మీరు తీసుకునేటప్పుడు మాత్రం భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలని, ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తికున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అలాగే ఆకలి కూడా బాగా వేస్తుంది. అతి దాహం కూడా తీరుతుంది. చూశారు కదా ఇలా ఆయుర్వేద నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను. మరి ఈ విధంగా పాటిస్తే, ఈ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.ఆరోగ్యం కూడా బాగుంటుంది అలానే చాలా సమస్యలకు సులభంగా మనం ఈ ఇలాచ్చిలతో చెక్ పెట్టొచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి :
Elaichi in Telugu ఈ ఏలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు.కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా రాకుండా అడ్డుకోగలవు. డిప్రెషన్ నుంచీ బయటపడాలంటే కూడా యాలకుల టీ నో ,పాలో తాగితే సరి.సంతాన సాఫల్యతను పెంచడంలో కూడా యాలకులు బాగా ఉపయోగపడుతాయి వీటిలోని సినియోల్ అనే కాంపౌండ్.Elaichi in Telugu పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతోంది. రోజూ చిటికెడు యాలకుల పొడి వాడినా సరిపోతుంది.సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. నరాల బలహీనత ఉన్నటువంటి మగ వారు మరియు లైంగిక సామర్ధ్యం లేనివారూ కూడా రోజూ ఇలాచ్చిలను వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తాయి. అలాగే, కడుపులో మంట, నొప్పి వంటి వాటిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి.
డిప్రెషన్‌కి సరైన మందు :
అని చెప్పవచ్చు.కొంతమంది వారికున్న బాధల్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి నెగెటివ్ ఆలోచనల నుంచీ మనల్ని కాపాడగలవు యాలకులు. ప్రతి రోజూ యాలకుల టీ తాగితే… చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.
ఆస్తమాకి విరుగుడు:
ఆస్తమాకి విరుగుడులాగా కూడా ఈ యాలకులు పని చేస్తాయి. ఈ ఏలకులు కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, చెస్ట్ దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని రోజువారీగా వాడాలి.ఇవి రక్త ప్రసరణను సులభం చేసి,ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తాయి. కఫాన్ని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని క్యూర్ చేయడానికి వాడతారు.
డయాబెటిస్‌కి సరైన ట్రీట్మెంట్ :
యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. అది డయాబెటిస్ రిస్క్ నుంచీ కాపాడుతుంది. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలూ, పరిశోధనలూ జరుగుతున్నాయి.
కాన్సర్ యొక్క అంతు చూస్తాయి :
Elaichi in Telugu కాన్సర్‌ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు ఇలాచ్చిలకు ఉన్నాయి. కాన్సర్‌ను అడ్డుకోవడం, అది వస్తే, త్వరగా పెరగకుండా చెయ్యగలగడం, ఒక్కోసారి కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా ఈ యాలకులకు ఉన్నాయని జంతువులపై జరిపిన చాలా పరిశోధనల్లో తేలింది.
BP ని తగ్గిస్తాయి:
బీపీని తగ్గించేందుకు ఇలాచీలు బాగా పనిచేస్తాయని, మీకు తెలుసా? మనం తాగే, సూప్స్, బేకింగ్ పదార్థాలలో ఈ ఇలాచ్చిల పొడి అందుకే వేస్తుంటారు. యాలకులు రక్త పోటూ ఎక్కువ, తక్కువ కాకుండా చేస్తాయి.
టెన్షన్ పరార్ :
ఏలకుల రుచి, సువాసన మనలో టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, ఉద్రేకతలను తగ్గించడంలో తోడ్పడుతాయి. అందువల్ల టెన్షన్ లో ఉన్నవారు టీ లేదా పాలలో ఈ యాలకుల పొడి వేసుకొని, తాగితే చాలా మంచిది. యాలకుల గింజలు నేరుగా తిన్నాసరే మంచిదే.
హృదయమును కాపాడతాయి :
Cardamom in Telugu యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.హృదయానికి మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్, ఇతర పోషకాలు.కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గిస్తాయి. గుండెకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని అతిగా తీసుకునే వారు వైద్యులను సంప్రదించిన తర్వాత తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. గమనించగలరు.