NABARD Recruitment : గ్రామీణాభివృద్ధి సంస్థలో 10 th అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు.

గ్రామీణాభివృద్ధి సంస్థలో 10 th అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు : NABARD Recruitment.

NABARD Recruitment నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD (నాబార్డ్ ) నుండి 108 పోస్టులతో అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నిర్వహించిన ఒక్క రాత పరీక్షతోనే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు.

అర్హతలు ఉన్న అభ్యర్థులు 2nd October నుండి 21st October మధ్యన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వేరే విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ ను అంగీకరించబడవు.

NABARD Recruitment నాబార్డ్ డిపార్ట్మెంట్ 108 పోస్టులతో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అందులో వచ్చిన మెరిట్ మార్కులు గల అభ్యర్థులను ఎంపిక చేసి, వెంటనే ఉద్యోగాలు ఇస్తారు.

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి 35 వేల శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి TA DA HRA వంటి బెనిఫిట్స్ ను కూడా అందిస్తారు.

👉 టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి .
👉 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ ఉండాలి .
👉 కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి .
👉 స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి .

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్ ఆధారంగా నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.

Apply Online Link

Notification PDF

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top