Persimmon Fruit Benefits in Telugu : ఈ పండును తినడం వల్ల హృదయ జబ్బులు,ఊబకాయానికి ఇక చెక్ పెట్టొచ్చు.

Persimmon Fruit Benefits in Telugu : ఈ పండును తినడం వల్ల హృదయ జబ్బులు,ఊబకాయానికి ఇక చెక్ పెట్టొచ్చు.

Persimmon Fruit Benefits in Telugu ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పండుకు ఆదరణ పెరుగుతోంది. మీరు ఈ పండును ఇంకా తినకపోతే, తప్పకుండా తినడానికి ప్రయత్నించండి.ఎందుకంటే, ఇది టేస్టీగా ఉండటమే కాదు, ఇందులోఎన్నో రకాల పోషక విలువలు అధికంగా ఉన్నాయి.

Amarfal Fruit:ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారంతో పాటు పండ్లను కూడా తీసుకోవటం చాలా ముఖ్యం. మీరు దీన్ని చాలాసార్లు వినే ఉంటారు. మార్కెట్‌లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని భారతదేశంలో ఉత్పత్తి చేయబడతాయి. మరి కొన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేస్తుంటారు. అయితే, ఇంగ్లీష్‌లో పెర్సిమోన్ అని పిలువబడే ఈ అమర్‌ఫల్‌ పండును ఎప్పుడైనా తిన్నారా..? ఈ పండు చైనాకు చెందినది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పండుకు ఆదరణ పెరుగుతోంది. ఈ అమర్‌ఫల్‌ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి.

Persimmon Fruit Benefits in Telugu అమర్‌ఫల్ అద్భుత ఆరోగ్య నిధి. అనేక విటమిన్లు కలిగి ఉంది. ఇందులో విటమిన్ -ఎ పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో పాటు Vitamin C, E, K, B1, B2, Vitamin B6, Potassium, copper, magnesium, phosphorus, manganese కూడా పుష్కలంగా ఉంటాయి. మొత్తంమీద ఈ పండును సహజ మల్టీవిటమిన్‌గా చెబుతారు. వెయిట్ తగ్గాలని ట్రై చేసే,వారికి ఈ ఫ్రూట్ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పండులో ఫైబర్ అధికంగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. తొందరగా కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉండేలా చేసి, తొందరగా ఆకలి వేయకుండా చేయడంలో సహాయపడుతుంది.ఇందులో ఉండే Antioxidants శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి,ఇమ్మ్యూనిటీ పవర్ ని పెంచుతాయి. దాంతో అనేక అంటువ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండి,DNA దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. Flavonoids and quercetin వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన హృదయం యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ పండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. పొటాషియం వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది.

రక్తపోటును తగ్గించే ఏజెంట్‌గా కూడా అమర్‌ఫల్‌ పనిచేస్తుంది. శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. వివిధ హృదయ సంబంధిత పరిస్థితులను నివారించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

గమనిక: పైన తెలిపిన సమాచారం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు దీనిని అతిగా తినాలి అని అనుకునే వారు వైద్యుల సలహా మేరకు పాటించడం ఉత్తమమైన మార్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top