Pradhan Mantri Vishwakarma Yojana in Telugu : విశ్వకర్మ యోజన ఏ ఎవరి కోసం? అర్హతలేంటి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు ఇవే…
Pradhan Mantri Vishwakarma Yojana in Telugu : కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని 2023, September 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్కీం ని ప్రారంభించారు, చేతి వృత్తులు మరియు భారతీయ సంప్రదాయ పనులపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు.వారి పనిలో నాణ్యతను మెరుగుపరడానికి ఏకంగా భారతదేశ వ్యాప్తంగా చేతి వృత్తిదారులకు రూ. 13,000 కోట్లను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
చేతి పని చేసే వృత్తులను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు అనేక స్కీంలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వారికి సులభంగా రుణాలిస్తూ.. అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ చేయూతనందిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం Pradhan Mantri Vishwakarma Yojana in Telugu అనే స్కీం కి శ్రీకారం చుట్టింది. 2023, సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్కీం ని ప్రారంభించారు, చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ స్కీం ని ముందుకు తెచ్చారు.
ఈ పథకం క్రింద అన్ని వర్గాల కర్మల పనిలో నాణ్యతను మెరుగుపరడానికి , ఈ స్కీం క్రింద ఏకంగా భారతదేశ వ్యాప్తంగా చేతి వృత్తిదారులకు రూ. 13,000 కోట్లను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ స్కీం కి అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని ఇక్కడ తెలుసుకుందాం..
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అంటే ఏంటి ?
Pradhan Mantri Vishwakarma Yojana in Telugu అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర రంగ స్కీం. ఇది హస్త కళాకారులతో పాటు చేతి వృత్తిదారులకు మద్దతుగా ఈ స్కీం ఉంటుంది. ఈ స్కీం ద్వారా సులభతర రుణాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక యంత్ర పరికరాలు అందిస్తూనే డిజిటల్ లావాదేవీల కోసం ప్రోత్సాహకాలను ఈ పథకం ప్రయోజనాల ద్వారా అందించనున్నారు. ఆధునిక మార్కెట్‌లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సమన మద్దతును అందిస్తూనే, దేశీయ మరియు ప్రపంచ విలువ గొలుసులలో ఉన్న వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా ఈ స్కీం తో కళాకారులను ఉతేజం చేస్తుంది.
పీఎం విశ్వకర్మ యోజన అర్హత పొందే వృత్తుల వివరాలు ఇవే..
Pradhan Mantri Vishwakarma Yojana in Telugu : 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ పథకం కి అర్హులు,Pradhan Mantri Vishwakarma Yojana in Telugu : విశ్వకర్మ యోజన ఏ ఎవరి కోసం? అర్హతలేంటి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు ఇవి..
కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని 2023, September 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్కీం ని ప్రారంభించారు, చేతి వృత్తులు మరియు భారతీయ సంప్రదాయ పనులపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు.వారి పనిలో నాణ్యతను మెరుగుపరడానికి ఏకంగా భారతదేశ వ్యాప్తంగా చేతి వృత్తిదారులకు రూ. 13,000 కోట్లను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
చేతి పని చేసే వృత్తులను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు అనేక స్కీంలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వారికి సులభంగా రుణాలిస్తూ.. అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ చేయూతనందిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం Pradhan Mantri Vishwakarma Yojana అనే పథకానికి శ్రీకారం చుట్టింది. 2023, September 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్కీం ని ప్రారంభించారు, చేతి వృత్తులు, సంప్రదాయ పనులపై ఆధారపడిన కళాకారులకు సమన సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ స్కీం ముందుకు తెచ్చారు. Vishwakarmaల పనిలో నాణ్యతను మెరుగుపరడానికి ఏకంగా దేశ వ్యాప్తంగా చేతి వృత్తి కళాకారులకు రూ. 13,000 కోట్లను అందిస్తామని ప్రభుత్వం ఈ స్కీం ని ప్రకటించింది. ఈ క్రమంలో ఈ స్కీం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ స్కీం పొందడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? ఈ స్కీం ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ తెలుసుకుందాం..
Pradhan Mantri Vishwakarma Yojana అంటే ఏమిటి ?
పీఎం విశ్వకర్మ యోజన అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలను పెంపొందించడానికి తెచ్చిన స్కీం ఇది ప్రతి రంగం పైకి రావాలనే ముఖ్య ఉదేశ్యం తో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు.ఇది హస్త కళాకారులకు మరియు చేతి వృత్తిదారులకు మద్దతుగా ఈ పథకం ఏర్పాటు చేసారు. ఈ పథకం ద్వారా సులభతర రుణాలు మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక యంత్ర పరికరాలు అందిస్తూనే డిజిటల్ లావాదేవీల కోసం ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఈ స్కీం కింద అందించనున్నారు. మారుతున్న ఆధునిక మార్కెట్ కి అనుగుణంగా వ్యక్తులకు శిక్షణ ఇస్తూనే, మరో వైపు వాటిని ఎలా ఈ ఆధునిక మార్కెట్ ముందుకు తేవాలి అని ప్రతి వ్యక్తులకు ఈ స్కీం ద్వారా ప్రభుత్వం తన సహాయాలను అందిస్తుంది.
పీఎం విశ్వకర్మ యోజన అర్హత పొందే వృత్తులు ఇవే..
18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, అసంఘటిత రంగంలో కుటుంబ-కేంద్రీకృత సంప్రదాయ వ్యాపారాలలో నైపుణ్యం లేదా చేతివృత్తుల పనిలో నిమగ్నమై ఉన్నవారు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులుగా విశ్వకర్మ పథకం ద్వారా సహాయం పొందేందుకు అర్హులు. ప్రస్తుతం 18 ట్రేడ్‌లు పథకంలో భాగంగా ఉన్నాయి. అవి కార్పెంటర్, బోట్ మేకర్, ఆర్మర్, కమ్మరి, హామర్ అండ్ టూల్ కిట్ మేకర్, తాళాలు వేసేవారు, గోల్డ్ స్మిత్ (సోనార్), కుమ్మరి, శిల్పి (రాతి చెక్కేవారు), స్టోన్ బ్రేకర్, చెప్పులు కుట్టేవారు /పాదరక్షల కళాకారులు,మేసన్ (రాజ్‌మిస్ట్రీ), బాస్కెట్/చాప/చీపురు మేకర్/కొయిర్ నేత, అట బొమ్మల తయారీ (సంప్రదాయ), బార్బర్, గార్లాండ్ మేకర్ (మలకార్), ధోబి, టైలర్ (దర్జి), ఫిషింగ్ నెట్ తయారీ.
Pradhan Mantri Vishwakarma Yojana in Telugu కింద ప్రయోజనాలు..
పీఎం విశ్వకర్మ పథకం ద్వారా, ప్రభుత్వం అధికారిక శిక్షణను అందిస్తుంది. సంప్రదాయ నైపుణ్యాలను పెంచుకోడానికి ఉపకరిస్తుంది. ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మార్కెట్ అనుసంధానానికి మార్గాలను రూపొందిస్తుంది. ఈ కళాకారులు వేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.అంతిమంగా, హస్తకళాకారుల స్థాయిని పెంచడానికి, వారికి స్థిరమైన జీవనోపాధి, వృద్ధికి అవసరమైన సాధనాలు, అవకాశాలను అందించడానికి ఈ పథకం యొక్క ముఖ్య ఉదేశ్యం.Pradhan Mantri Vishwakarma Yojana in Telugu
- గుర్తింపు: హస్తకళాకారులు వారికి సంబంధిత చేతివృత్తులలో నైపుణ్యాన్ని అందిస్తూనే మరో వైపు వారికీ పీఎం విశ్వాకర్మ సర్టిఫికెట్ మరియు ఐడి ను అందిస్తుంది.
- టూల్‌కిట్ ప్రోత్సాహకం: ఈ స్కీం లో మీరు శిక్షణను పూర్తి చేసాక, మీరు ఏ వృత్తిలో శిక్షణ తీసుకున్నారో ఆ వృత్తికి సమందించిన ప్రత్యేకమైన రూ. 15,000 వేల కిట్ ని మీకు అందిస్తారు.
- ప్రాథమిక శిక్షణ : ఈ స్కీం లో జాయిన్ ఐనా వ్యక్తులకు రూ. 500/రోజు మరియు స్టైఫండ్‌తో 5-7 రోజుల ప్రాథమిక నైపుణ్య శిక్షణ ని ఇస్తారు . ఈ పథకం లో సమగ్ర శిక్షణలో మరియు ఆధునిక సాధనాలు, డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలు, వ్యవస్థాపకత, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్‌లు వంటి మొదలైన రంగాలకు సమందించిన అనేక నైపుణ్యాలను నేర్పిస్తారు.
- అధునాతన శిక్షణ: ఈ పథకం క్రింద మీ ప్రాథమిక శిక్షణ తర్వాత, లబ్ధిదారులు రూ. 500/రోజు స్టైఫండ్‌తో 15 రోజుల పాటు అధునాతన నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ పథకంలో ఆధునిక ట్రైనింగ్ ద్వారా మీరు వేరే సంస్థలలో కానీ లేదా మీ సొంత సంస్థను నిర్మించుకోవడంలో కానీ మీ ఉపయోగపడుతుంది.
- క్రెడిట్ మద్దతు: బేసిక్ నైపుణ్య శిక్షణను ఈ పథకం లో మీరు పూర్తి చేసిన తర్వాత, చేతివృత్తులవారు 18 నెలల repayment వ్యవధితో రూ. 1 లక్ష వరకు పూచీకత్తు రహిత రుణాలకు మీరు అర్హులు గ ఎంపికవుతారు.ప్రామాణిక రుణ ఖాతాను నిర్వహించడం, డిజిటల్ లావాదేవీలు చేయడం లేదా అధునాతన నైపుణ్య శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన లబ్ధిదారులు రూ. 2 లక్షల వరకు రెండో విడత రుణాలను పొందవచ్చు. అయితే, వారు తదుపరి రూ. 2 లక్షలను యాక్సెస్ చేయడానికి ముందు ప్రారంభ రూ. 1 లక్ష రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- మార్కెటింగ్ సహాయం: నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ఈ-కామర్స్, జీఈఎం ప్లాట్‌ఫారమ్ ఆన్‌బోర్డింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీలో కళాకారులు మార్కెట్‌లోకి చేరుకోవడానికి వీలుగా విస్తరించేలా సహాయం అందిస్తారు. అంతేకాక MSME పర్యావరణ వ్యవస్థలో వ్యాపార వేత్తలుగా ఉద్యామ్ అసిస్ట్ ప్లాట్ ఫాం లోకి లబ్ధిదారులను ఆన్ బోర్డు చేస్తుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..Pradhan Mantri Vishwakarma Yojana in Telugu
- వెబ్ సైట్: https://pmvishwakarma.gov.in/Home/HowToRegister వద్ద పీఎం విశ్వకర్మ పోర్టల్‌కి వెళ్లండి.
- మొబైల్, ఆధార్ ధ్రువీకరణ : మీ Mobile ప్రామాణీకరణ, ఆధార్ ఈకేవైసీ చేయండి.
- ఆర్టిసన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ : Registration ఫారమ్ కోసం దరఖాస్తు చేయండి.
- పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ : పీఎం Vishwakarma డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయండి.
- స్కీమ్ కాంపోనెంట్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి: విభిన్న భాగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించండి పీఎం విశ్వకర్మ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణతో కామన్ సర్వీస్ సెంటర్‌ల ద్వారా లబ్ధిదారుల నమోదు చేసుకోవచ్చు.
లబ్ధిదారుల నమోదు తర్వాత మూడు-దశల వెరిఫికేషన్ ఉంటుంది.
- గ్రామ పంచాయతీ/యుఎల్‌బీ స్థాయిలో వెరిఫికేషన్
- జిల్లా అమలు కమిటీ పరిశీలన, సిఫార్సు
- స్క్రీనింగ్ కమిటీ ఆమోదం.
Pradhan Mantri Vishwakarma Yojana in Telugu