రైతు రాజులకు శుభవార్త.. రూ. 11,500 ఖాతాలో జమ అయింది. PM Kisan Yojana. 2024
సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రధానమంత్రి ప్రతి నాలుగు నెలలకు వాయిదాలు విడుదల చేస్తారు.
ఇప్పటివరకు, రైతులుPM Kisan Yojana పథకాన్ని 17 విడతలుగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం 18వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని తప్పిదముల వల్ల.. మీ తదుపరి విడత ఆగిపోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
PM Kisan Yojana 18వ విడత పొందడానికి, e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. మీరు ఇంకా e-KYC చేయకుంటే.. ముందుగా e-KYC పూర్తి చేయండి, లేకుంటే మీ 18వ విడత తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు.
e-KYC వల్ల ముందుగా ఆగిపోతే ఈసారి 18వ విడతతో పాటు 17వ విడత సొమ్ము కూడా విడుదల కానుంది. అంటే రూ.4 వేలు వస్తాయి. e-KYC ప్రక్రియ విషయానికి వస్తే.. PM Kisan pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
హోమ్ పేజీలో e-KYC ఎంపికపై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి. శోధన ఎంపికపై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.. దానిని నమోదు చేయండి.
ఆపై సమర్పించు క్లిక్ చేయండి. మీ KYC పూర్తయిన వెంటనే. ఈ కేవైసీతో పాటు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా ముఖ్యం. పీఎం కిసాన్ యోజన 18వ విడత పొందేందుకు.. ల్యాండ్ వెరిఫికేషన్ తప్పనిసరి. మీరు ఇంకా వెరిఫికేషన్ చేయకుంటే వెంటనే చేయండి.. లేకుంటే 18వ విడత ప్రయోజనం పొందలేరు.
బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయండి:
బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ కానందున.. మీరు పీఎం కిసాన్ యోజన తదుపరి విడతను కోల్పోవచ్చు. మీ బ్యాంకుకు వెళ్లి, అక్కడ మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను link చేయండి.
లబ్ధిదారుల జాబితా:
PM Kisan Yojana: యోజన కోసం దరఖాస్తు చేయడంతో పాటు, లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయడం అనేది కూడా ముఖ్యం. ఈ లిస్ట్‌లో మీ పేరు లేకుంటే Installment మీ ఖాతాలో జమ చేయబడదు.
ఈ విధంగా మీరు ఆధార్ నంబర్‌తో లబ్ధిదారుల జాబితాలో మీ పేరును వెతకవచ్చు. PM Kisan సమ్మాన్ ఫండ్ స్థితిని తనిఖీ చేయడానికి, ప్రధాన మంత్రి కిసాన్ యోజన వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ని సందర్శించండి
ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కింద ఉన్న ‘నో యువర్ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు స్థితిని తనిఖీ చేయడానికి.. మీ ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఇప్పుడు పూర్తి సమాచారం మీ ముందు కనబడుతుంది. తనిఖీ చేసి నిర్ధారించండి
ఇక తెలంగాణలో ఆగస్టు 15 తర్వాత రూ. రైతు భరోసా కింద ఎకరాకు 15 వేలు ఇస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అర్హులైన ప్రతి ఒక రైతుకు ఎకరాకు రూ.7,500. PM కిసాన్ ద్వారా కేవైసీ పూర్తి చేయని వారు, ఈసారి చేస్తే నాలుగు వేల రూపాయలు. ఇలా రూ. 11,500 మొత్తం రైతుల ఖాతాలో జమ అవుతుంది.