TS Ration Dealer Shop : తీరనున్న రేషన్ కష్టాలు ! వివిధ జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ !! 2024

TS Ration Dealer Shop : తీరనున్న రేషన్ కష్టాలు ! వివిధ జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ !! 2024


➤కామారెడ్డి , ఎల్లారెడ్డిపేట విభాగాలలో 42 రేషన్ షాపుల డీలర్ల భర్తీకి Notification జారీ చేయడం జరిగింది .
➤డీలర్ల భర్తీతో లబ్దిదారులకు దూరమవుతున్న ఇబ్బందులు.


TS Ration Dealer Shop : కామారెడ్డి , ఎల్లారెడ్డిపేట విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 42 చౌక ధర దుకాణాలలో డీలర్ల భర్తీకి Notification జారీ చేయడం జరిగింది. చాలా గ్రామాలలో సంత్సరాల తరబడి ఈ సమస్య ఉంది.కాబట్టి లబ్ది దారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. In charge డీలర్లతోనే నడిపిస్తుండగా , ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ రావు మరియు ఆశిష్ సంగ్వాన్ ను కలిసి ఈ సమస్య నుండి అక్కడి ప్రజలకు ఊరట కలిగించేలా,వారు ఈ విషయం గురించి Civil supply Officers తో మాట్లాడి ఖాళీగా ఉన్న చౌక ధర దుకాణాల పూర్తి వివరాలను తెల్సుకొని , వెంటనే డీలర్ల భర్తీని పూరించేందుకు చర్యలు తీసుకోవాలని,ఆదేశించారు.


TS Ration Dealer Shop : జిల్లాలో మొత్తం Food Security Cards (ఆహార భద్రతా కార్డులు) 2,53,458, అంత్యోదయ కార్డులు 17,665, అన్నపూర్ణ కార్డులు 914 ఉండగా , 578 చౌక ధర దుకాణాలను గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 89 ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 489 మంది మాత్రమే డీలర్లు ఉన్నారు. గతంలో కొన్ని చౌక ధర దుకాణాలలో నియామకమైన డీలర్స్ చనిపోవడం, కొందరు వివిధ కారణాలతో వదిలేయడం, అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన కారణాల వలన కొందరిని గతంలో తొలగించడంతో ఈ డీలర్ల కొరత ఏర్పడింది. అని చెప్పవచ్చు. ఇలా జరగడం వలన ఖాళీగా ఉన్న గ్రామాలలో, పక్క గ్రామాల డీలర్లకు in charge Responsibilities ఇవ్వడం జరిగింది. కొన్ని shops కి 10 సంత్సరాలుగా in chargeగా ఉంటున్నారు. స్థానికులకు చాలా సార్లు ఈ డీలర్ పదవులను భర్తీ చేయమని, కోరినప్పటికీ అధికార యంత్రంగం పట్టించుకోవడం లేదు.


TS Ration Dealer Shop : కామారెడ్డి, ఎల్లారెడ్డి విభాగాలలో 2 నియోజక వర్గాలు వస్తాయి. కాబట్టి ఈ డివిజన్లలో ఖాళీగా ఉన్నటువంటి నలభై రెండు చౌక ధర దుకాణాల డీలర్ల భర్తీ కోసం RDO లు Notification జారీ చేయడం జరిగింది. కామారెడ్డి విభాగంలో 34, ఎల్లారెడ్డి విభాగంలో 8 ఇలా చౌక ధర దుకాణాలకు notification ఇచ్చారు.
గ్రామాల వారిగా Reservations కూడా ప్రకటించారు. Apply చేసుకున్న వారి అర్హతలు పరిశిలించి , Officers వారిని Select చేస్తారు. భిక్కనూరు మండలంలో 5, దోమకొండలో 2, కామారెడ్డిలో 8, పాల్వంచలో 2, రాజంపేటలో 5, రామారెడ్డిలో 5, సదాశివనగర్ 4,తాడ్వాయిలో 3,మరియు ఎల్లారెడ్డిలో 2,లింగంపేటలో ఒకటి,నాగిరెడ్డిపేటలో ఐదు షాపుల భర్తీకి Notification ఇవ్వడం జరిగింది. August నెలాఖరులోగా భర్తీలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని జుక్కల్ బాన్సువాడలో 47 చౌక ధర దుకాణాలలో కూడా అతి త్వరలోనే భర్తీని పూరించనున్నారు.


చౌక ధర దుకాణాలకు డీలర్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నందున ప్రస్తుంతం Bio metric system ద్వారా బియ్యం పంపిణి చేస్తున్నారు. కదా అయితే డీలర్లకు కూడా Bio metricని పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎవరి పేరిట అయితే చౌక ధర దుకాణము ఉంటుందో , వారు Bio metric చేస్తేనే Online Open అయ్యేవిధంగా చేస్తామన్నారు. in charge తీసుకున్న గ్రామాలతో పాటు,రెగ్యులర్గా ఉన్న గ్రామాల్లో ఒకే వ్యక్తి Bio metric system ద్వారా బియ్యం పంపిణి అనేది ఆలస్యం అవుతుంది .
in charge ఉన్న చౌక ధర దుకాణాలలో రెండు,మూడు రోజుల్లో బియ్యం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా లబ్ది దారులు లేకపోతే రేషన్ తీసుకునే వీలు ఉండదు. కాబట్టి స్థానికంగా డీలర్ ఉంటె ఉదయం ,సాయంత్రం లబ్దిదారులకు బియ్యం పంపిణి చేయొచ్చు. కనుక ఇటీవల పలు గ్రామాల ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top