మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ EV. సింగిల్ ఛార్జ్ తో 110KM రేంజ్ లో దూసుకెళ్తోంది. Advantages of Electric Vehicles.2024
Advantages of Electric Vehicles:ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రీలీజ్ చేస్తున్నాయి. ఒక అద్భుతమైన లుక్, Crazy features తో వస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ EV ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు, స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తోంది. పెట్రోల్ ధరలు తగ్గించుకునేందుకు కూడా EV లను కొనుగోలు చేస్తున్నారు వాహనకొనుగోలుదారులు. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త EV Launch అయ్యింది. గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ఇబ్లూ ఫియో ఎక్స్ ఈవీని రిలీజ్ చేసింది. ఇది మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ ఈవీ అని కంపెనీ చెబుతోంది.
ఇబ్లూ ఫియో ఎక్స్ ఈవీ క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 110కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.36 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ-స్కూటర్ Economy, Normal, Power అనే 3 రైడ్ మోడ్లతో వస్తుంది.
ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, డెలీ గ్రే మరియు ట్రాఫిక్ వైట్ అనే కలర్స్ లో లభిస్తున్నది. ఈ ఈవీలో High resolution AOH LED headlights,వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
Advantages of Electric Vehicles:దీనిలో 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్ కలర్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ ను బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు పోర్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీని సీటు కింద భాగంలో 28 లీటర్ల Boot space ఉంది. వస్తువులను పెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది.
ఫ్యామిలీతో షాపింగ్ కు వెళ్లినప్పుడు ఈ ఈవీ మీ చెంత ఉన్నట్లైతే మీ వస్తువులను బూట్ స్పేస్ లో పెట్టుకుని రావొచ్చు. ఈ కొత్త Iblue Fio X Electric Scooter Ex-showroom ధర రూ.99,999గా నిర్ణయించడం జరిగింది. బడ్జెట్ ధరలో ఈవీ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు దీని నిపుణులు.