Anjeer Uses in Telugu: అంజీర్ తింటున్నారా…అయితే మీకు ఈ విషయాలు తెలుసా.?

Anjeer Uses in Telugu: అంజీర్ తింటున్నారా…అయితే మీకు ఈ విషయాలు తెలుసా.?

Anjeer Uses in Telugu: అంజీర పండు ఒక అద్వితీయమైన ఫలము. ఇది వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ అద్భుతమైన ఫలము దాని యొక్క మధురమైన రుచికే కాకుండా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అంజీర పండు యొక్క శాస్త్రీయ నామం ఫైకాస్ కరికా (Ficus Carica ). అంజీర చెట్టు యొక్క పండ్లు ,ఆకులు మరియు బెరడు మరియు వేరులు కూడా చాలా ఉపయోగపడుతాయి.

Anjeer Dry Fruit Benefits in Telugu :ఈ అంజీర చల్లదనాన్ని కలిగించే,విదంగా ఉండును. అంజీర పండ్లు మనలో చాల మందికి తిలిసిన పండ్లే ఇవి. వీటిని ఎండబెట్టి Dry Fruits లోకి మార్చిన అంజీర పండ్లు కూడా మనకు మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. అంజీర పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అధిక రక్తపోటు, అధిక షుగర్ ఉన్నవారు ఈ అంజీర్ పండ్లను తీసుకోవాలి.

Anjeer Uses in Telugu: అంజీర పండు ఒక అద్వితీయమైన ఫలము. ఇది వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ అద్భుతమైన ఫలము దాని యొక్క మధురమైన రుచికే కాకుండా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అంజీర పండు యొక్క శాస్త్రీయ నామం ఫైకాస్ కరికా (Ficus Carica ). అంజీర చెట్టు యొక్క పండ్లు ,ఆకులు మరియు బెరడు మరియు వేరులు కూడా చాలా ఉపయోగపడుతాయి.

ఎముకలు శరీర నిర్మాణానికి ప్రాథమిక మద్దతును ఇస్తాయి. అంజీరలో ఉన్నటువంటి సహజమైన కాల్షియం మూలకాలు మన ఎముకలకు మరియు పళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం పడతాయి. ఇది కాల్షియం తో పాటు ఈ అంజీర మెగ్నేషియం పాస్పరస్ ను అందిస్తుంది.

ఆయుర్వేదంలో అంజీర ఆకులు ఆంటీపైరెటిక్ (Antipyretic) అనగా శరీర ఉష్ణాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.తద్వారా జ్వరం అనేది సాధారణ స్థాయికి చేరుతుంది. జ్వరంగా ఉన్నపుడు అంజీర పండ్లను తినడం చాల మంచిది.

Anjeer Uses in Telugu: అంజీర పండు ఒక అద్వితీయమైన ఫలము. ఇది వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ అద్భుతమైన ఫలము దాని యొక్క మధురమైన రుచికే కాకుండా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అంజీర పండు యొక్క శాస్త్రీయ నామం ఫైకాస్ కరికా (Ficus Carica ). అంజీర చెట్టు యొక్క పండ్లు ,ఆకులు మరియు బెరడు మరియు వేరులు కూడా చాలా ఉపయోగపడుతాయి.

Anjeer Uses in Telugu మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అంజీర పండ్లను తీసుకోవాలి. చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంజీర్‌లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధి వున్నవారు ఈ Dry Fruit ను తీసుకుంటే, రోగ నిరోధక శక్తి బలపడి వారు రోగాలకు దూరంగా ఉంటారు. అంజీర్ పండ్లలో కరిగే Fiber ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించడానికి దోహదపడుతుంది.దీన్ని తినడం వల్ల షుగర్ పేషెంట్లకు ఎటువంటి హానికరం ఉండదు.

Anjeer Benefits in Telugu : పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉండే అంజీర్ రక్తపోటును నియంత్రిస్తుంది. దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అంజీర పండ్లలో ఉండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.ఫినాల్, ఒమేగా 3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎండిన అంజీర పండ్లలో ఉంటాయి, ఇవి హృదయ జబ్బుల నుంచి రక్షిస్తాయి.

బరువు పెరిగిన వారు ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తింటారు. అంజీర పండ్ల లో Fiber పుష్కలంగా ఉంటుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. అది తిన్నాక కడుపు త్వరగా నిండిన భావన కలిగి ఎక్కువ సేపు తినాలనే కోరిక ఉండదు.

అంజీరాలు సహజంగా మూత్ర విసర్జన అంటే, మన శరీరంలో ఉన్న విషతుల్యమైన పదార్థాలను తొలగించడానికి మరియు అధికంగా ఉన్ననీటిని మూత్రపిండాల నుండి వేరు చేయడానికి,తద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచి, మన శరీరాన్ని విషపదార్థాల రహితంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతాయి.

అంజీర పండ్లలో గల పోషక మరియు యాంటీ – ఆక్సిడెంట్ ప్రభావం తల సమస్యలకే కాకుండా జుట్టు సమస్యలలో కూడా సహాయపడుతాయి. అంజీర విత్తనాల నూనెను సముచితంగా వాడడం వల్ల జుట్టు కి సమపాళ్లలో Vitamin E మరియు Vitamin K ఇస్తుంది. ఇది జుట్టుకి మెరుపుని మరియు జుట్టు రాలుట నివారణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ అంజీర పండ్లు సాంప్రదాయ మరియు ఆయుర్వేద ఔషధ విధానాలలో వాడడం జరుగుతుంది. దీనిని చర్మ వ్యాధులు సోరియాసిస్,మొటిమలు మరియు తామర వంటి వ్యాధులు తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా పులిపిరుల నివారణకు కూడా తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.

అంజీర పండ్లలో ఎక్కువ మోతాదులో ఉన్న అమైనో ఆమ్లాలు,ట్రిప్టోఫాన్ స్థాయిలు పెరిగి సమయానుకుల మొలాటిను విడుదల చేయుటకు ప్రేరేపించుచున్నవి . అని పరిశోధనలు తెలియజేసారూ.కావున ఇది నిజంగా “Sleep Harmon ” ను విడుదల చేస్తుంది.

అంజీర పండ్లు vitamin A నకు మంచి మూలకాలు. Vitamin A కంటిచూపు మెరుగుదలకు మరియు కంటి

ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజు అంజీర పండ్లని తినడం వల్ల కళ్ళ కు మాత్రమే కాకుండా ఏజ్ పరంగా వచ్చు కంటి సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చు.

అంజీర పండ్లలో ఎక్కువ మోతాదులో ఆహార పీచు పదార్దములు కలిగి ఉంటుంది. దీని వలన మలము సులభంగా శరీరం నుండి బయటకు వెల్లిపోవును.

Note : ఈ అంజీర పండ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనప్పటికిని దేనిని కూడా అపరిమితంగా తీసుకోకూడదు. ముందుగా దీనిని అతిగా తినాలి అని అనుకునే వారు మాత్రం వైద్య నిపుణుల దగ్గర సలహాలు,సూచనలు తీసుకోవడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top