Bay Leaves in Telugu : బిర్యానీ ఆకుతో ఎన్ని ప్రయోజనాలో ? తెలిస్తే రోజూ కూరల్లో వేయడం అస్సలు మానరు.2024
Bay Leaves in Telugu :బిర్యానీ వంటకాల్లో వేసుకునే బిర్యానీ ఆకు వాసనకే కాదు,ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
Bay Leaves in Telugu : బిర్యానీ ఆకంటే బిరియానీల్లో మాత్రమే వేసుకునేది అనుకుంటే పొరపాటేనండోయ్. దీన్ని ఎప్పటి నుంచో సాంప్రదాయ వైద్యంలో మందులా వాడుతున్నారు. తినే ఆహార పదార్థాల్లో ఈ ఆకు వేయడం వల్ల మంచి సువాసన రావడమే కాదు.
Bay Leaves in Telugu : మన ఆరోగ్యానికీ కూడా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉన్నటువంటి పోషక విలువల వల్ల ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉన్న పోషకాలేంటో, వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బిరియానీ ఆకులో పోషకాలు :
Bay Leaves Benefits in Telugu: ఈ ఆకులో ఏ, సీ, బీ6 లాంటి విటమిన్లు ఉంటాయి. Iron, potassium, manganese, dietary fibers, folic acid వంటివి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని ఆహార పదార్థాల్లో వినియోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉపయోగాలు :
👉మనం తినేటువంటి ఆహారంలో తరచుగా బిర్యానీ ఆకును చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ యొక్క పని తీరు బాగుంటుంది. దీంతో మెదడు మరింత బాగా పని చేస్తుంది.
👉దీనిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వచ్చేటువంటి వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పి, Arthritis లాంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
👉జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర శ్వాస కోశ సంబంధిత వంటి సమస్యలతో బాధ పడే వారు కూడా ఈ ఆకుల టీని తాగడం వల్ల ఉపశమనంను పొందవచ్చు.
👉గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. ఇది ఈ బిర్యాని ఆకులో పుష్కలంగా ఉంటుంది. 10 గ్రాముల బిరియానీ ఆకులో 18 గ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. కాబట్టి గర్భవతులు తమ రోజు వారీ కూరల్లో ఈ ఆకుల్ని చేర్చుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
👉బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఈ ఆకులు బాగా పని చేస్తాయి. రోజూ వీటితో చేసుకున్న టీ ని తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది.
👉ఈ బిర్యానీ ఆకుల్ని వాటర్ లో వేసి మరిగించి టీలా చేసుకొని తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. పొట్ట ఆరోగ్యం కూడా బాగుపడి జీవ క్రియను మెరుగుపరుస్తుంది. .
👉బిరియానీ ఆకులో ఉండేటువంటి రుటిన్, కెఫిన్ ఆమ్లం వంటి తదితరాల వల్ల రక్త సరఫరా కూడా మెరుగై హైపర్ టెన్షన్ లాంటివి రాకుండా ఉంటాయి. గుండెపోటు లాంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
👉క్యాన్సర్ కణాలను నివారించడంలో ఈ ఆకులు సహాయపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలపడం జరిగింది.
👉వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో ఉపయోగిస్తూ, ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి అయి రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. గమనించగలరు.Bay Leaves Benefits in Telugu: