దీని యొక్క ఉపయోగాలు తెలిస్తే,మాత్రం..ఎవ్వరైనా సరే.? తినకుండా అస్సలు ఉండలేరు..!Lady Finger in Telugu.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. కూరగాయల్లో ముఖ్యంగా బెండకాయ మంచిదట. బెండకాయకు సీజన్ తో సంబంధం లేకుండా లభిస్తుంది. బెండకాయను తింటే, డయాబెటిక్ అదుపులో ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పోషకాలతో నిండి ఉండేటువంటి ,ఈ Lady Finger in Telugu లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి.
బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దానితో పాటు దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బెండకాయలో ఉండే గ్లైసెమిక్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. Lady Finger in Telugu బెండకాయలో ఉండేటువంటి ప్రొటీన్ మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొటీన్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. తగినంత ప్రొటీన్ తీసుకుంటే ,అది దీర్ఘకాలంగా ఉన్న డయాబెటిక్ నియంత్రణకు ఉపకరిస్తుందని, పలు అధ్యయనాలు వెల్లడించాయి. బెండకాయ తినడం ద్వారా శరీరంలోని LDL కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట.
Lady Finger in Teluguలోని ఫైబర్, పెక్టిన్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకమైన పాత్ర ను పోషిస్తాయి. ఊబకాయంతో బాధపడే వారు తరుచుగా Lady Finger తింటే, మంచిదట. బెండకాయ తినడం వల్ల హృదయం ఆరోగ్యంగా ఉంటుందట. బెండకాయలో క్యాన్సర్ ను తగ్గించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయట. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక సంబంధిత ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.
బెండకాయలో Vitamin C పుష్కలంగా ఉంటుంది.ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ముఖ్యమైన అంశం, బెండకాయలలో ఉండే ఫోలేట్ తల్లి, బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, పలు అధ్యయనాల ద్వారా వెల్లడయింది. బెండకాయ తింటే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. బెండకాయ లోని తేమ,జిగురు వల్ల కొంచం తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుందట. బెండకయ మూత్రవిసర్జనకారిగా కూడా పనిచేస్తుందట.బెండకాయ ఎక్కువగా తినే వ్యక్తులు హైడ్రేటెడ్ గా కూడా ఉండటానికి ఉపయోగపడుతుంది.
పచ్చి కూరగాయలు మీ ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. అన్ని రకాల కూరగాయలను తినడం అలవాటు చేసుకోవడం మంచి లక్షణం. కానీ కొన్ని కొన్ని కూరగాయలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో బెండకాయలు (Lady Finger in Telugu) కూడా ఉన్నాయి. బెండకాయలు మీకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే, మాత్రం ఇక ముందు తినకుండా ఉండలేరు.
lady Fingers ని తినడం వల్ల మీ రక్తంలో షుగర్ బ్యాలెన్స్ ఉండటమే కాకుండా, మీ హృదయంని ఫిట్‌గా ఉంచుతుంది. కాబట్టి lady Fingers తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.బెండకాయ తింటే, తెలివితేటలు, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయని పెద్దలు అంటుంటారు.అలా అనడంతో పాటు ఈ బెండకాయను రెగ్యులర్ గా తీసుకుంటే , ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని, పోషక నిపుణులు పేర్కొనడం జరిగింది.
Okra లను మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ Breast cancer వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం రావడం వలన రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Lady Finger in Telugu భిండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది :
Lady Finger in Telugu బెండలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్‌ఉండడంతో సహా అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బెండలో Pectin అనే మూలకం ఉంది. ఇది బాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో మీ కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉన్నప్పుడు.. గుండెపోటు ప్రమాదం రాకుండా కూడా ఉంటుంది.
షుగర్ నియంత్రణలో Lady Finger :
డయాబెటిక్ రోగులకు బెండకాయలు తినడం కూడా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. Lady Finger తినడం ద్వారా జీర్ణవ్యవస్థతో పాటు, శరీరంలోని బ్లడ్లో చక్కెర స్థాయిని కూడా సరిచేయవచ్చు.
Lady Finger తో క్యాన్సర్ చెక్ పెట్టవచ్చు :
ఇతర కూరగాయల కంటే బెండలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఓక్రా బెండలో ఉండే అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను కొనసాగిస్తూ , క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలను నివారిస్తుంది.
బెండ తింటే రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుంది :
కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఈ (Okra) బెండను తినడం వలన చాలా రకాలుగా ఉపయోగపడింది. అటువంటి పరిస్థితిలో బెండ లాంటి కూరగాయలతో మీయొక్క రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోనే విధంగా చూసుకోండి.
ప్రెగ్నెంట్స్ ఉన్నవారు బెండకాయలు తినొచ్చా..?
Lady Finger in Telugu బెండకాయల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, ఎంజైమ్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న బెండకాయల్ని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే, ఎన్ని ఉపయోగాలో తెలుసుకోండి.
మలబద్ధకం..
ఈ బెండకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.కాబట్టి దీంతో ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మలబద్ధకం సమస్యకి ఈ బెండకాయలు చెక్ పెడతాయి. అందుకోసం చక్కగా వీటిని వారంలో 2 సార్లైనా తినాలని వైద్యులు చెబుతున్నారు.
గర్భిణీలలో పైల్స్ నివారణ :
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ బెండను తినడం వలన వారికి పైల్స్ నివారణ లో చాలా బాగా తోడ్పడుతుంది.
రక్తహీనత ను దూరం చేస్తుంది :
ఇందులో ఐరన్, విటమిన్ K సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారికి రక్తహీనత వంటి సమస్య వస్తుంది. అలాంటప్పుడు వీటిని ఆహారంలో చేర్చుకుంటే,గనుక రక్తహీనత దూరమై అలసట వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.
పిండం అభివృద్ధికి :
బెండకాయలో విటమిన్ B9, A, B, C మొదలైనవి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పుట్టబోయే పిల్లల యొక్క ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థకి కూడా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వీటిని కచ్చితంగా తీసుకోవాలి.
వెన్నునొప్పి :
ప్రెగ్నెన్సీ సమయంలో ఎముకల బలహీనత కారణంగా ఆడవారికి వెన్నునొప్పి, శరీర నొప్పులు వస్తాయి. అయితే, బెండలోని విటమిన్ K, ఇనుము ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి నొప్పుల నుండి దూరం చేస్తాయి.
మార్నింగ్ సిక్నెస్ :
బెండకాయ తినడం వల్ల బైల్ యాసిడ్స్ మలం ద్వారా విసర్జించబడతాయి. దీంతో పిత్తం వల్ల వచ్చే ఉదయం పూట కలిగే అనారోగ్యం వలన కళ్ళు తిరగడం, ఆయాసం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఆకలిని కంట్రోల్ చేస్తుంది :
పీచుపదార్థం అధికంగా ఉన్న ఈ బెండకాయల్ని తినడం వల్ల గర్భిణీల్లో ఆకలి వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో అధిక బరువు పెరగకుండా ఉంటారు. బరువును కంట్రోల్ చేస్తుంది.
దీన్ని తినే ముందు :
అయితే, కొంతమందికి ఈ బెండకాయ తినడం వల్ల Allergy వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అలాంటి వారు బెండకాయల్ని తినే ముందు డాక్టర్ సలహా తీసుకొని వాడడం మంచిది.
గర్భిణీలకు మంచిది :
బెండకాయల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. కాబట్టి దీంతో ప్రెగ్నెన్సీ టైమ్‌లో వీటిని హ్యాపీగా తినొచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు. Bendi ని తినడం వల్ల కొన్నిరకాల సమస్యలను కూడా మన దరి చేరవని ,చెబుతున్నారు.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు కొందరి నిపుణుల నుండి సేకరించడం జరిగింది. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసము మాత్రమే, మీరు Okra దీన్ని అతిగా తీసుకునే వారు వైద్యుల సలహాలు సూచనల మేరకు వాడడం మంచిది.