Billa Ganneru : షో మొక్క కదా అని తేలికగా తీసుకునేరు…కాన్సర్ ని సైతం నయం చేసే ఔషధ మొక్క…!

Billa Ganneru : షో మొక్క కదా అని తేలికగా తీసుకునేరు…కాన్సర్ ని సైతం నయం చేసే ఔషధ మొక్క…!

Billa Ganneru : మనిషి ప్రకృతిలో ఓ భాగం.. అందుకనే మనిషి జీవించడానికి కావల్సిన ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదిస్తుంది.. అంతేకాదు.. మనిషికి వచ్చే శారీరక రుగ్మతలను ప్రకృతి ప్రసాదిత ఔషధాలతో పోగొట్టుకోవచ్చు.. మొక్కలు, పండ్లు, పువ్వులు, కాయలు, గింజలు ఇలా మొక్కలో ఏదొక భాగాలు మానవుడికి ఏదొక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి.

అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరుని పొందిన Billa Ganneru మొక్క లో ఎన్నో రకాల అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉంది.. ఈ పూలలో మనం చూసుకుంటే పింక్, తెలుపు మరియు ఇతర రంగులో ఉండే ఈ మొక్కను ఎక్కువగా గార్డెన్లో లేదా ఇంటి ముందు అలంకరణ కోసం ఈ చెట్లను ఉపయోగిస్తారు.. ఐతే ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తుంది అని ఇపుడున్న తరానికి అంతగా తెలీదు.

ఇపుడున్న జీవన శైలి విధానం లో మనకు అనేక ఆయుర్వేద మెడిసినల్ వాల్యూస్ వున్న ప్రతిదీ కూడా మన శరీరానికి బలోపేతం చేయడనికి అవసరం పడతాయి…మరి అలంటి మెడిసినల్ వాల్యూస్ వున్న వాటిలో బిళ్ళ గన్నేరు పువ్వు ప్రత్యేక స్థానంలో ఉంటుంది.వీటివల్ల క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క నుంచి వచ్చే పూవులతో చెక్ పెట్టొచ్చు.. మరి ఈ బిళ్ళ గన్నేరు మొక్క వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకొందాం..!

బిళ్ళ గన్నేరు మొక్క నుంచి తీసిన వేర్లను సేకరించి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత ఆ వేళ్ళను ఎండబెట్టి.. పొడి చేసుకొని గాలి నీరు తగలకుండా వాటిని భద్రపరచుకోవాలి.. ఉదయం పరగడుపున, రాత్రి ఆహారం సేవించే ముందు ఆ పొడిని అరగ్రాము తీసుకొని ఆ పొడిలో ఒక టీ స్పూన్ హానీని కలిపి తినాలి.. ఇంకా చెప్పాలంటే…ఈ మొక్క ఆకులను గానీ పువ్వులను గానీ రెండు మూడు ఉదయం పరగడుపున నమిలి తినాలి.. ఇలా ఒక నెల రోజులు చేస్తే..ఎటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గు ముఖం పడుతుంది.

బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల నుంచి తీసిన రసం తో పాటు వేళ్ళ ను ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి.. అలా చేసుకొన్న పొడి తో టీ మాదిరి డికాషన్ కాచి రోజూ తాగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది.Billa Ganneru లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వుద్ధిని తగ్గించడంలో సహాయపడతాయి. కనుక బిళ్ళ గన్నేరు కు క్యాన్సర్ను సైతం నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

బిళ్ళ గన్నేరు ఆకుల ను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్త పోటు కంట్రోల్ ఉంటుంది.

ప్రతి నెల రుతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం ఈ బిళ్ళ గన్నేరు ఆకులు కలిగిస్తాయి.. 8 ఆకులను 2 కప్పుల నీటిలో వేసి అరకప్పు నీరు అయ్యేలా బాగా మరిగించాలి. తర్వాత ఈ నీళ్లను స్త్రీలు రుతు సమయంలో తాగితే.. తీవ్ర రక్త స్రావం కాకుండా సహాయపడుతుంది..బ్యాక్ పెయిన్ వంటి నొప్పి తగ్గుతాయి.

గాయాలు, పుండ్లు ఉన్న చోట్లలో లో ఈ ఆకులను నలిపి పేస్ట్ లా చేసి.వాటిపైన అప్లై చేస్తే.. వెంటనే ఆ గాయాలు తగ్గుముఖం పడతాయి.. ఇలా రోజుకి 2, 3 సార్లు చేస్తే గాయాలకు యాంటీ సెప్టిక్ క్రీమ్ లా ఇది పనిచేస్తుంది.

నోటి నుంచి రక్త స్రావం వచ్చినా సమయంలో లేదా నోట్లో పుండ్లు ఏర్పడినా సమయంలో.. Billa Ganneru మొక్క పువ్వుల మొగ్గలు, దానిమ్మ పువ్వు మొగ్గలను వేరు వేరుగా రసం తీసి రెండిటినీ కలిపి ఆ రసం నోట్లో వేస్తే రక్త స్రావం చాల వరకు తగ్గుతుంది.. నోట్లీ లో అల్సర్ పుండ్లు కూడా తగ్గుతాయి..

Billa Ganneru లో మొటిమలు, మచ్చలను తొలగించే గుణాలు పుష్కలంగా దాగి వున్నాయి. దానికోసం Billa Ganneru ఆకుల ను ఎండబెట్టి.. ఆ తరువాత పొడి చేసి ఆ పొడికి కాస్త వేపాకు పొడి కూడా వేసి, పసుపు ను కుడా అందులో కొంచెం కలిపి, ఆ మిశ్రమాన్ని పేస్ట్ల చేసుకొని ముఖానికి పట్టించాలి..ఇలా చేయడం ద్వారా మీ మొకం పైన మొటిమలు మరియు మచ్చలు తగ్గుముఖం పడతాయి.

పురుగులు మరియు కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు, చాల దురద పెడుతుంటే.. ఆ ప్రాంతంలో బిళ్ళ గన్నేరు ఆకుల రసం అప్లై చేస్తే.. వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.. నొప్పి, మంట, వాపులు తగ్గుతాయి.

శరీరంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్న సమయంలో,ఆందోళన తో డిప్రెషన్ లో ఉండి నిద్రలేని సమస్య ఉన్నపుడు . ఈ మొక్క యొక్క ఆకులను నుంచి తీసిన రసాన్ని రోజూ తీసుకొంటే.. మానసిక సమస్య తగ్గి.. నిద్ర మంచిగా పట్టడంలో సహాయపడుతుంది..

గమనిక : Billa Ganneru మొక్క వివరాలు అంతర్జాలంలో మరియు నిపుణుల ద్వారా తీసుకోవడం జరింగింది..వీటి మీ జీవన శైలిలో వాడే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మేలు…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top