Cactus Fruit in Telugu : డ్రాగన్ ఫ్రూట్ కంటే.. బ్రహ్మజెముడు పండులో పుష్కలమైన పోషకాలు ఎన్నో…2024

Cactus Fruit in Telugu : డ్రాగన్ ఫ్రూట్ కంటే.. బ్రహ్మజెముడు పండులో పుష్కలమైన పోషకాలు ఎన్నో…

ఆంగ్లములో Cactus Fruit in Telugu అని పిలుస్తారు.. ఈ బ్రహ్మజెముడు మొక్క ఔషధ గని అని చేపవచ్చు.ఇంకా చెప్పాలంటే ఇటీవల China నుంచి దిగుమతి అవుతున్న డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రేట్లు పోషకాలు మరియు ఔషధగుణాలు కలిగిన అత్యుత్తమైన పండు ఈ బ్రహ్మజెముడు పండ్లు.ఈ పండు చూడటానికి నిలువెల్లా ముళ్లు మరియు పైకి లోపల ఎర్ర రంగులో ఉంటుంది ఈ బ్రహ్మజెముడు..

🌵 ఈ మొక్క సాధారణంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో పెరుగుతుంది.. అందుకనే ఈ మొక్కలని ఎడారి మొక్కలని కూడా అంటారు. ఈ మొక్కలకు ముళ్ళు ఎక్కువ ఉండడంతో.. వ్యవసాయ రైతులు ఈ మొక్కలని పంట రక్షణ కోసం వీటిని పొలం చుట్టూ పెంచుతుంటారు. పిండినల్లి తప్ప మరే ఇతర కీటకాలు ఆశించని ఈ మొక్కలు మంచి వాణిజ్య పంటగా చెపొచ్చు.

🌵 ఎరుపు మరియు గులాబి రంగులో ఉండే బ్రహ్మ జెముడు పండ్లలో మంచి పోషకాలు అధికంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు బి 12, ఏ , సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ Cactus Fruit in Telugu పండ్లతో జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు మొదలైన ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు.ఈ కాక్టస్ గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. ఈ మొక్కలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్‌ పుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇప్పటికే వెల్లడించింది.అంతేకాదు ఈ బ్రహ్మజెముడు పండ్లను అమెరికన్లు ఎక్కువ శాతం అల్పాహారంగా తింటారు.

🌵 Cactus Fruit in Telugu పండ్ల గుజ్జుతో ప్రూట్‌ బార్‌ , బ్రహ్మజెముడు పండ్ల స్క్వాష్‌ లను తయారు చేస్తున్నారు. అంతేకాదు హానికరం కానీ హెర్బల్ ఆల్కహాల్ ను తయారీ చేయడానికి కూడా ఇప్పటికి పరిశోధనలు జరుగుతున్నాయి. జెముడు పండ్లలో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు కూడా అధికంగానే ఉంటాయి. కాలేయ వ్యాధులు మరియు క్యాన్సర్‌ వ్యాధి నివారణకు బ్రహ్మజెముడు పండ్లు సహాయపడతాయి. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. బ్రహ్మ జెముడు పండ్లలో ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్‌ సమస్యలను నివారిస్తుంది.

🌵 ఈ పండులో అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు ,బీటాలైన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి మొదలైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి…

Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ బ్రహ్మజెముడు అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top