Water Bottle Caps: వాటర్ బాటిల్స్ కాప్స్ కలర్స్ వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటో మీకేమైనా తెలుసా..?

Water Bottle Caps: వాటర్ బాటిల్స్ కాప్స్ కలర్స్ వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటో మీకేమైనా తెలుసా..?

Water Bottle Caps మనం ఎటువంటి పని కోసం అయినా సరే,ఇంటి నుండి బయటకు వెళ్లినా లేదా వాకింగ్ కోసం బయటకు వెళ్లినా సరే, వాటర్‌ బాటిల్‌ ఎల్లప్పుడూ మనతో ఉంచుకుంటాం. నీళ్లు లేకుండా కొన్ని గంటలు గడపడం కూడా కష్టతరంగా మారింది. నీరు ఎంత తాగితే అంత మంచిదని కూడా నిపుణులు సూచిస్తుంటారు.

Water Bottle Caps చాలా మంది బయట వాటర్‌ బాటిళ్లను కొనుక్కుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక వాటర్ బాటిళ్ల మూతలు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఈ విధంగా ఎందుకు ఎంటాయోనని మీరెప్పుడైనా గమనించారా?ఈ రంగులకు అర్థం ఏమిటో తెలుసా? అసలు ,ఈ రంగులు ఎందుకంటే,సీసాలో ఎలాంటి నీరు నింపుతారో తెలియజేస్తుంది. ఈ రంగుల ద్వారా మీరు నీటి రకాన్ని ఎలా గుర్తించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

ట్రైన్ లేదా బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎక్కువగా వాటర్ బాటిల్ ని కొంటుంటాం. ఈ బాటిల్స్‌లో చాలా వరకు Blue కలర్ క్యాప్‌లు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని,మీకు తెలుసా? Blue కలర్ క్యాప్ ఉంటే, ఆ వాటర్ మినరల్ వాటర్ అని అర్ధం.

2023 లో Food Chemistry Journal లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, నీలి రంగు క్యాప్‌తో ఉన్న నీటిలో సాధారణ నీటి కంటే 20% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో Jiangxi University of Traditional Chinese Medicine లో ప్రొఫెసర్ డాక్టర్ జియాంగ్ యున్ పాల్గొన్నారు.

వాటర్ బాటిల్ క్యాప్స్ రంగులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. తెల్లటి రంగు మూత ఈ నీరు సాధారణ తాగునీరు అని చెబుతుంది.

ఆకుపచ్చ రంగు రుచిగల నీటిని సూచిస్తుంది. ఇలా అనే కాకుండా, కొన్ని బ్రాండ్‌లు తమ బ్రాండ్ Image ను దృష్టిలో ఉంచుకుని, మూత రంగులను ఎంచుకుంటారు. అయితే ప్రతి ఒక బాటిల్‌పై వాటర్ గురించిన పూర్తి సమాచారం రాసి ఉండటంతో Confusion అవసరం లేదు.

ఎరుపు రంగు మూత మెరిసి ఉంటే, కార్బోనేటేడ్ నీటిని సూచిస్తుంది.

పసుపు రంగు మూత విటమిన్లు, ఎలక్ట్రోలైట్లలో సమృద్ధిగా ఉన్న నీటిని సూచిస్తుంది.

నలుపు రంగు మూత ఎక్కువగా బహుమతి లేదా ఆల్కలీన్ వాటర్ బాటిళ్లలో కనిపిస్తుంది. ఈ బ్లాక్‌ కలర్‌ క్యాప్‌ ఉండేటువంటి వాటర్‌ బాటిల్స్‌ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కలర్ క్యాప్స్​ని కేవలం ప్రీమియం నీటి ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలాంటి వాటర్ ని ఎక్కువగా ప్రముఖులు తాగుతుంటారు.

పింక్ కలర్‌ క్యాప్‌తో ఉండే వాటర్‌ బాటిల్స్‌ వాటికొస్తే,ఇది నీటి గురించి చెప్పేది కాదని,పలు స్వచ్ఛంద సంస్థలు Breast cancer పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తామని చెబుతుంటారు.Water Bottle Caps.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top