BTech గ్రాడ్యుయేట్ పూర్తయిన వాళ్లకి గుడ్ న్యూస్..ఏడాదికి రూ.5 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు. మొత్తం పోస్టులు 857. Government Jobs For Btech Graduates:2024

BTech గ్రాడ్యుయేట్ పూర్తయిన వాళ్లకి గుడ్ న్యూస్..ఏడాదికి రూ.5 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు. మొత్తం పోస్టులు 857. Government Jobs For Btech Graduates:2024

Government Jobs For Btech Graduates : బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంతా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తుంటారు. లక్షల రూపాయలు వచ్చే జీతంతో Software జాబ్ చేయాలని కలలు కంటుంటారు. అయితే. మరోవైపు ప్రస్తుతం ఐటీ రంగంలో layoffs కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, BTech ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థఅయినటువంటి సీడాక్‌ (C-DAC) శుభవార్త చెప్పింది. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ అడ్వాన్డ్స్‌ కంప్యూటింగ్ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివరాల్లోకి వస్తే …

Government Jobs For Btech Graduates : సీడాక్ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff) పోస్టుల భర్తీకి Notification ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 857 పోస్టులను భర్తీ చేయనుంది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) పీజీ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్). సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (Senior Project Engineer) పోస్టులకు PhD Degree ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు August 16వ తేదీ వరకు Online విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సీడ్యాక్‌-హైదరాబాద్ 56 పోస్టులు
సీడ్యాక్‌-బెంగళూరు83 పోస్టులు
సీడ్యాక్‌-ఢిల్లీ 24 పోస్టులు
సీడ్యాక్‌-చెన్నై135 పోస్టులు
సీడ్యాక్‌-ముంబయి 18 పోస్టులు
సీడ్యాక్‌-మొహాలి 11 పోస్టులు
సీడ్యాక్‌-నోయిడా 170 పోస్టులు
సీడ్యాక్‌-పుణే 230 పోస్టులు
సీడ్యాక్‌-పాట్నా19 పోస్టులు
సీడ్యాక్‌-తిరువనంతపురం 91 పోస్టులు

సీడ్యాక్‌-సిల్చార్
20 పోస్టులు

అర్హతలు: BE/B.Tech (లేదా) ME/M.Tech (లేదా) PG degree (సైన్స్/కంప్యూటర్ అప్లికేసన్). సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు PhD Degree ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
30 – 40 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: Online విధానంలో Apply చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: July 20, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: August 16, 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top