Government Jobs Recruitment 2024 : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 2,606 జాబ్స్ నోటిఫికేషన్ జారీ…Central Government Jobs in Telangana

Government Jobs Recruitment 2024 : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 2,606 జాబ్స్ నోటిఫికేషన్ జారీ…Central government jobs

Government Jobs Recruitment 2024 : ప్రభుత్వ కార్యాలయాల్లో 12వ తరగతి అర్హతతో 2,606 జాబ్స్ లకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసారు. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జారీ చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్స్ Online విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జాబ్స్ ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అర్హత కలిగిన వ్యక్తులు తమ దరఖాస్తులను August 17వ తేదీలోపు సబ్మిట్ చేయాలి..

ఈ జాబ్స్ ఎంపిక విధానంలో నిర్వహించే పరీక్షలకు చెందిన పరీక్షా కేంద్రాలు మన తెలుగు రాష్ట్రలో కూడా ఉంటాయి.
ఈ రిక్రూట్మెంట్ కి సమందించిన ముఖ్యమైన సమాచారం, పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి లింక్ మరియు అప్లై లింక్ క్రింద వివరించబడినవి..పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయండి…

Government Jobs Recruitment 2024 ఈ రిక్రూట్మెంట్ కి సమందించిన మరికొన్ని వివరాలు ఇక్కడ ఉన్నవి..

👉 ఉద్యోగాల భర్తీ సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

👉 పోస్టుల వివరాలు : స్టెనోగ్రాఫర్

👉 విద్యా అర్హత : 10+2 పాస్

👉 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసo 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.

👉 గరిష్ట వయసు : ఈ జాబ్స్ అప్లై చేయడానికి గరిష్ట వయసు 30 సంవత్సరాలు

👉 మొత్తం ఖాళీల సంఖ్య : 2,606

👉 అప్లికేషన్ విధానం మరియు అప్లికేషన్ తేదీలు : ఈ జాబ్స్ అర్హత గలవారు తమ దరఖాస్తులను Online విధానంలో సబ్మిట్ చేయాలి..అప్లికేషన్ సబ్మిట్ చేయడనికి చివరి తేదీ August 17

👉 వయసులో సడలింపు : భారత నిబంధనల ప్రకారం ఈ జాబ్స్ లకు అప్లై చేయడానికి వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది..

  • ఎస్సి మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు ఫిజు : 100/-

  • మహిళకు, ఎస్సి ,ఎస్టీ, PWD మరియు ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఈ క్యాటగిరి వ్యక్తులు తమ దరఖాస్తులను సబ్మిట్ చేసే తరుణంలో Online ఫీజు చెలించాల్సిన అవసరం ఉండదు.

👉 జీతం : 51,000/-

👉 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధార పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి..200 మార్కులకు ఈ పరీక్షా నిర్వహిస్తారు.. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 విధానంలో మార్కుల రుణాత్మక ఉంటుంది.

👉 పరీక్షా కేంద్రాలు : తెలుగు రాష్ట్రలో పరీక్షా కేంద్రాలు, గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ మరియు వరంగల్..

గమనిక : ఇలాంటి మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మా todayintelugu.com ని సందర్శించండి..Thank You

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top