HCL లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…HCL RECRUITMENT 2024
HCL RECRUITMENT 2024 : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికీ శుభవార్త…Hindustan Copper Limited నుండి 195 Apprentice ఖాళీలకు HCL Recruitment 2024 జారీ చేసారు.
ఈ జాబ్స్ కి కావాల్సిన విద్య అర్హత, ఎంపిక విధానం, జీతం, వయస్సు, సెలక్షన్ విధానం మొదలైన పూర్తి వివరాలు వివరించాము తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి..
ఉద్యోగాల భర్తీ సంస్థ :
ఈ జాబ్స్ ను Hindustan Copper Limited (HCL) సంస్థ వారు భర్తీ చేస్తున్నారు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు..
పోస్టుల వివరాలు :
ఈ ఉద్యోగాలలో 195 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు..ఇవ్వని కూడా ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తున్నారు..
విద్యా అర్హత :
ఈ ఉద్యోగాలకు 10th పాస్ అయిన వారు అర్హులని నోటిఫికేషన్ లో తెలియజేసారు.
వయస్సు :
- ఈ జాబ్స్ కు 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..
- SC, ST వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఈ ఉద్యోగలలో ఉంటుంది.
చేయవలసిన పని :
ఈ HCL RECRUITMENT 2024 ఉద్యోగాలు మనకు వస్తే HCL సంస్థ నందు వివిధ ట్రేడ్స్ నందు ట్రైనింగ్ ఇచ్చి మనకు పని కల్పిస్తారు.
జీతం :
ఈ జాబ్స్ ఎంపిక అయితే మొదటి నెల నుండి ట్రైనింగ్ లో జీతం 15,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేసే విధానం :
ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి 01 August నుండి 21 August 2024 వరకు సమయం ఇచ్చారు.మనం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫిజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎస్సి ,ఎస్ట్ వారికీ మరియు ఎవరికి ఎటువంటి రుసుము లేదు అందరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు .
సిలబస్ :
ఈ జాబ్స్ కి సమందించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ PDF లో నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి..
అప్లై లింక్ :
ఈ HCL RECRUITMENT 2024 ఉద్యోగాలకోసం సమందించిన నోటిఫికేషన్ మరియు PDF అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
గమనిక : ఇలాంటి మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మా todayintelugu.com ని సందర్శించండి..