Boda kakarakaya :కేవలం వర్షాకాలం లో దొరికే కూరగాయ…వీటిలోని పోషకాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు…! 2024 Boda kakarakaya

Boda kakarakaya : కేవలం వర్షాకాలం లో దొరికే కూరగాయ…వీటిలోని పోషకాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు…!

Boda kakarakaya : బోడ కాకరకాయ వీటిని కొన్ని ప్రాంతాలలో బొంత కాకర అని కుడా పిలుస్తారు.ఇవి అడవిలో ఎక్కువగా దొరుకుతాయి కాబ్బట్టి అడవి కాకర, ఆగాకర అనే పేర్లతో కూడా వీటిని పిలుస్తారు.ఈ కూరగాయ పోషకాల గని అని చెపొచ్చు.

Boda kakarakaya : మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ కూరగాయలో మనకు లభిస్తాయి..బోడ కాకరకాయ Vitamin B 12, విటమిన్ D, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.బోడ కాకరకాయలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్,Vitamin బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, Vitamin A, Vitamin C, Vitamin D2, D3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, Vitamin H, Vitamin K, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ Boda kakarakayaలో ఉంటాయి. బోడ కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits of Boda Kakarakaya

  • జుట్టు రాలడం,తలనొప్పి, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
  • బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
  • బోడకాకర తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపడుతుంది
  • డయాబెటిక్ పేషంట్లకు సైతం బోడకాకర ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
  • రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది
  • వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది.
  • పక్షవాతం,కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది.
  • రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇది దోహదపడుతుంది.
  • ఇందులోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.
  • గర్భిణులు ఈ కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
  • కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది
  • అధిక చెమటను తగ్గిస్తుంది
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  • బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్

గమనిక : బోడ కాకరకాయ యొక్క సమాచారం నిపుణుల నుంచి మీ అవగాహనా కోసం సేకరించడం జరిగింది.ఇంక వీటిపై ఏమన్నా సందేహాలు ఉంటే డాక్టర్లను సంప్రదించడం మేలు..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top