Home Remedies for White Hair: చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..! 2024.

Home Remedies for White Hair: చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..! 2024.

Home Remedies for White Hair: ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది.

Home Remedies for White Hair: ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి.ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది.

Home Remedies for White Hair: ఈ తెల్ల జుట్టును రాకుండా తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించేటువంటి అనేక ప్రాడెక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని నేచురల్ పద్దతుల ద్వారా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

ఉసిరి ఆరోగ్యానికే కాకుండా జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. మీరు వాడే కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేసి రాత్రంతా అలానే నానబెట్టుకొని, మర్నాడు ఉదయం ఆ నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. అలా చేసిన ఒక గంట సేపటి తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి పొడి కూడా కొబ్బరి నూనెలో కలిపి ఉపయోగించవచ్చు.

జుట్టును ఆరోగ్యంగా ఉంచి, నల్లగా మార్చడంలో కరివేపాకు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకులను డబుల్ బాయిలింగ్ పద్దతిలో మరిగించి చల్లరనివ్వాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి మర్దనా చేసి కాసేపు అలానే వదిలేయాలి.

తెల్లగా ఉండే జట్టును నల్లగా మార్చడంలో ఉసిరి రసం ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఉల్లి రసాన్ని తీసి, దానిని జుట్టుకు కాసేపు పట్టించి ఓ 45 నిమిషాలు అలానే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలాగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితంను పొందవచ్చు.

గోరింటాకు పొడి, కాఫీ పేస్ట్ ను కలిపి జుట్టుకు అప్లై చేస్తే, కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టు బాగా పట్టించి, ఒక గంట సేపు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణమైన షాంపూతో తల స్నానం చేయండి.

గమనిక :అంతర్జాలంలో సేకరించిన సమాచారంను ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Todayintelugu.com ఎటువంటి బాధ్యత వహించదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top