తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక కొత్త స్కీమ్. ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షలు…! Indiramma Illu .Ambedkar Abhaya Hastam Scheme . 2024.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక కొత్త స్కీమ్. ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షలు…! Indiramma Illu . Ambedkar Abhaya Hastam Scheme . 2024.


Indiramma Illu:తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వీటిల్లో అభయ హస్తం పథకం కింద 6 గ్యారంటీలను కూడా ప్రకటించింది. ఎన్నికల తర్వాత అధికారం చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది.


Indiramma Illu:ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో పలు పథకాలు అమలులోకి వచ్చాయి. ఫ్రీ బస్ స్కీమ్ విజయవంతంగా అమలు అవుతోంది. ఇంకా రూ. 500కే సిలిండర్ కూడా అమలులోకి వచ్చింది. అలాగే ఆరోగ్య శ్రీ లిమిట్ ను కూడా పెంచేశారు.


Indiramma Illu:అదేసమయంలో ఇందిరమ్మ ఇండ్లను కూడా అతిత్వరలోనే ప్రారంభించనున్నారు. ఇక రైతు రుణ మాఫీ కూడా జరుగుతోంది. ఇలా ప్రభుత్వం ఒక్కో స్కీమ్‌ను అమలు చేస్తూ వస్తోంది. కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ సర్కార్ చాలా హామీలను ఇచ్చింది.


Ambedkar Abhaya Hastam Scheme :వీటిల్లో అంబేద్కర్ అభయ హస్తం స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ పథకం గురించి రేవంత్ సర్కార్ ఎలాంటి హామీ ఇచ్చింది. దీని వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అంటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Ambedkar Abhaya Hastam Scheme :స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. పన్నెండు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. వచ్చే 5 సంత్సరాలలో ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి, పూర్తి స్థాయిలో పథకం అమలు చేస్తామని తెలిపింది.


చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ ఈ హామీలను ప్రకటించింది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుండి అమలులోకి తెస్తారని అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ పథకానికి ఎలాంటి అర్హతలు నిర్ణయిస్తారో కూడా తెలుసుకోవాల్సి ఉంది.


ప్రతి కుటుంబాని కి రూ.12 లక్షల ఆర్థి సాయం చేయడం అంటే చాలా ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తే.. అర్హత కలిగిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.


కుటుంబ ఆదాయం, రేషన్ కార్డు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే రాబోతున్న రోజుల్లో ఈ పథకం కు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడి కావొచ్చు. అప్పుడు ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందో స్పష్టత కూడా వస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top