గ్రామీణ తపాలా శాఖలో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.Postal Jobs Notification 2024.
Postal Jobs Notification 2024 భారత ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ నుండి పదవ తరగతి అర్హతతో హర్యానా పోస్టల్ సర్కిల్లో పనిచేయడానికి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ట్రీట్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలెక్షన్ చేసి, ఉద్యోగాలు ఇస్తారు. ఈ పోస్టల్ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి అప్లై చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తపాలా శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు డిసెంబర్ 19వ తేదీ లోగా Offline విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు , వాటి యొక్క అర్హతలు:
Postal Jobs Notification 2024 భారత ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ నుండి పదవ తరగతి అర్హతతో హర్యానా పోస్టల్ సర్కిల్లో పనిచేయడానికి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా స్టాప్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓ బి సి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
శాలరీల వివరాలు:
Written Test ద్వారా సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹ 35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. TA,DA,HRA వంటి అన్ని రకాల అలవెన్స్ లు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
తపాలా శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే విధంగా డిపార్ట్మెంట్ వారు అవకాశం కల్పిస్తున్నారు.
కావలసిన డాక్యుమెంట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
టెన్త్ మార్క్స్ లిస్ట్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి, ఈ క్రింద నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు.
తపాలా శాఖ ఉద్యోగాలకు అన్ని AP, తెలంగాణ అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.