Karpuram in Telugu.దేవుడికి ఇచ్చే హారతికే కాదు..మన ఆరోగ్యానికి కూడా ఏంతో మేలు చేస్తుంది.

దేవుడికి ఇచ్చే హారతికే కాదు..మన ఆరోగ్యానికి కూడా ఏంతో మేలు చేస్తుంది. అసలు హారతి కర్పూరానికి ,తినే కర్పూరానికీ తేడా ఏంటి? Karpuram in Telugu.

దేవుని పూజ లేదా భజనల చివర్లో Karpuram in Telugu హారతి ఇస్తాము. ఈ హారతి ఇచ్చేటప్పుడు ఘంటాశబ్దంతోను కొన్ని సమయములలో హారతి పాటలు మరియు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది. ఇది 16 అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము ఈ హారతి. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది.

ఆ భగవంతుని యొక్క రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతితో పట్టుకొని, హారతి పెళ్ళములో వెలుగుతున్నహారతిని పట్టుకొని వలయాకార దిశలో తిప్పుతూ, హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే ఆ దేవుడి సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ, మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము. ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది.ఇలా Karpuram in Telugu హారతి ఇచ్చిన తర్వాత నీటిలో ఉన్న పువ్వుతో హారతి చుట్టూ, తిప్పి, ఆ భగవంతునికి హారతిని ఇచ్చి , చివరలో ఆ హారతి వెలుగు పై మన రేణు చేతులతో మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.

ఇలా మనము ఎంతో ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు లేదా అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, పండ్లు ఫలములు మరియు మధుర పదార్థములతో నైవేద్యముని నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్నిమనం మనసుతో చూడగలము.

Karpuram in Telugu దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్నటువంటి ఆ భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన సుందర రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది. పాటలు పాడటం చప్పట్లు కొట్టడం, గంట మ్రోగించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి. అంతేకాకుండా , ఈ కర్పూర హారతి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి.

దేవుని పూజలో ధూపదీపాల్లాగే, Karpuram in Telugu కర్పూరంతో ఇచ్చే మంగళ హారతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ధూపం వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో హారతివల్ల కూడా అటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి.

దేవుడికి కర్పూర హారతి ఎందుకిస్తారు-ప్రాముఖ్యత ఏంటి? అంటే, సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం కూడా. కానీ, కొన్ని సందర్భాల్లో నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా హారతి ఇస్తారు.

కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్చంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మంచిది. జలుబును, కఫాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని బియ్యపుగింజలు, కొద్దిగా Karpuram in Telugu కర్పూరం వేసి,దాన్ని చిన్న ముడిలా వేసి, ఆ వాసన పీలుస్తారు. ఇలా చేయడంవల్ల జలుబు తగ్గుతుంది, వాసన కోల్పోయిన ముక్కు యధాస్థితికి వస్తుంది.

Karpuram in Telugu కర్పూరం అతి దాహం, ముఖ శోష లాంటి అనారోగ్యాలను నివారిస్తుంది. మంటలు, దురదలు లాంటి చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది. వాత, పిత్తాలను హరిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది.

ఈ విధంగా చెప్పుకుంటూ పొతే, ఈ కర్పూరం వల్ల లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర వాసనను పీలిస్తే చాలు, శారీరకముగా అన్ని అనారోగ్యాలు పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

దేవాలయం లాంటి పవిత్ర స్థలాల్లో కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా Harathi Karpuram కర్పూరం ఒక చక్కటి ఆధ్యాత్మికవాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ కర్పూరం. అలజడులు, ఆందోళనలను తగ్గించి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది కర్పూరం.

కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి. హిమ కర్పూరం, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం, పచ్చ కర్పూరం ఇలా మొదలైనవి ముఖ్యమైనవి. ఇన్ని ఔషధ గుణాలను కలది ఈ కర్పూరం.ఇంత అద్భుతమైంది గనుకనే కర్పూరంతో మంగళకరమైన మంగళ హారతిని ఇస్తారు.

Karpuram in Telugu లడ్డూలు వంటి స్వీట్లు చేసేటప్పుడు మంచి సువాసన కోసం కర్పూరాన్ని వేస్తారు. అయితే మన ఇంట్లో హారతి కోసం వాడేటువంటి కర్పూరాలు, తినే కర్పూరాలు మాత్రం ఒకటి కాదు. కర్పూరాన్ని కాంఫర్ అని కూడా పిలుస్తారు. భారతీయ వంటకాలలో ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం అని 2 రకాలు ఉంటాయి. తినే కర్పూరాలను స్వీట్లు తయారీలో వినియోగిస్తూ ఉంటారు.

తినే కర్పూరం ఒక విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు, సుగంధ ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ప్రపంచంలోని అనేక వంటకాల్లో దీన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆసియాలోని దేశాల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది పదార్థాలను చెడి పోకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా చేస్తుంది.అందుకే దీన్ని కొన్ని రకాల స్వీట్లలో వాడతారు. మనం తినే ఆహారంలో కర్పూరాన్ని భాగం చేసుకోవడం వల్ల వంటకాలకు ప్రత్యేకమైన టేస్ట్, సువాసన వస్తాయి. ముఖ్యంగా లడ్డూలు, బర్ఫీలు వంటి స్వీట్లలో, బిర్యానీలలో వంటి వాటిలో కొన్ని రకాల కూరల్లో కూడా చిటికెడు కర్పూరం పొడిని వేసి కలుపుతారు.

Camphor Tree కర్పూరాన్ని మనం తినే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. ఇది సహజ సంరక్షక లక్షణాలను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వంటి వాటిని దూరంగా ఉంచుతుంది. కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. స్వీట్లలో చక్కెర ఉంటుంది. కాబట్టి అది తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే స్వీట్లను తయారీ విధానంలో కర్పూరాన్ని వాడుతూ ఉంటారు. Pacha Karpuram కర్పూరం తినడం వల్ల జీర్ణక్రియకు ఎంతో సహాయం దొరుకుతుంది. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. జీర్ణ ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

ఈ కర్పూరం చెట్లను ప్రత్యేకంగా పెంచుతారు. చెట్లనుండి చెక్కను తీసి, ఆ చెక్కతో కర్పూరాన్ని తయారుచేస్తారు. ముఖ్యంగా ఆసియాలోనే ఈ కర్పూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి. Karpuram in Telugu కర్పూరం తయారీ కొంచెం కష్టతరమైనదే. చెట్లనుండి తీసిన చెక్కతోనే కాకుండా, చెట్ల పాలను తీసి ,వీటిని అనేక రకాల ప్రక్రియల ద్వారా వాటి నుంచి నూనెను తీసి, ఆ నూనెనుగడ్డకట్టేలా చేసి, ఈ కర్పూరాన్ని తయారుచేస్తారు. ఆ ముడి కర్పూరాన్ని మెరుగుపరచడం ద్వారా వచ్చిన మలినాలను తొలగిస్తారు.

Camphor కర్పూరాల్లో సింథటిక్ కర్పూరం కూడా ఒకటి. ఇవి తినడానికి ఉపయోగపడేవి కాదు. మాములుగా సహజ కర్పూరం అనేది మొక్కల నుండి ఇలా సేకరించి, తయారు చేసేది. కాబట్టి తినే కర్పూరం ప్రత్యేకంగా అమ్ముతారు. దీని యొక్క ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది. తినే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. ఈ పచ్చ కర్పూరం చెట్ల యొక్క వేర్లు, కాండం, కొమ్మలతో తయారు చేసుకుంటారు. ఔషధాల్లో కూడా దీన్ని వినియోగిస్తారు. అలాగే కాటుక తయారీలో కూడా దీనిని వినియోగిస్తారు.

హారతి కర్పూరం అనేది ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిలో రసాయనాలను వినియోగిస్తారు.ప్రధాణంగా వీటిలో టర్పంటైన్ ను కలిపి, రసాయనిక పద్ధతిలో ఈ హారతి కర్పూరాలు తయారు చేస్తారు.Karpuram in Telugu ఇది తినడానికి గానీ, మందుల్లో వాడడానికి కానీ వినియోగించకూడదు. వాటిని తింటే చాలా ప్రమాదకరం. జుట్టుకు రాసే నూనెలో కూడా కొంతమంది కర్పూరాన్ని కలుపుకుంటారు. కాని పచ్చ కర్పూరాన్నిమాత్రమే ఆ నూనెలో కలపవచ్చు, హారతి కర్పూరాలను కలపకూడదు. హారతి కర్పూరంలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కాబట్టి మంట వెంటనే అంటుకునేలా ఈ రసాయనాలను కలుపుతూ ఉంటారు.

పచ్చ కర్పూరాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎంతో మంచిది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ పచ్చ కర్పూరంని నీటిలో వేసుకొని ,ఆవిరి పడితే మంచి ఫలితం ఉంటుంది. నూనెలో ఈ పచ్చ కర్పూరాన్ని వేసి బాగా కలిపి తలకు పట్టించిన సరే ,నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే జుట్టు ఎదుగుదలకుండా బావంటుంది.

మన భారతదేశంలో కర్పూరం చెట్లు ఎక్కువగా నీలగిరి కొండల్లో, మలబార్ ప్రాంతంలో, మైసూర్ వంటి ప్రాంతంలో కనిపిస్తాయి. అలాగే బోర్నియో, తైవాన్ దేశంలో కూడా ఈ కర్పూరం చెట్లు అధికంగానేకనిపిస్తాయి. ఈ చెట్ల పేరు క్యాంపర్ లారెల్. ఆ చెట్ల నుండి ఒక రకమైన పాలు కారుతాయి. ఆలా వచ్చిన పాలతోనే కర్పూరాన్ని తయారు చేస్తారు కొన్ని చోట్ల.

Karpuram in Telugu కర్పూరాన్ని మనం దేవుడి పూజలు, హారతుల్లో వాడుతుంటాం. దీని వాసన చాలా మందికి ఇష్టం. అయితే, కేవలం దీని కోసమే కాదు. ఈ కర్పూరంలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా కర్పూరాన్ని దేవుడి పూజలు, హరతుల్లో వాడతారు. అయితే, దీనిని ఎందుకు వాడతారంటే, దీనిని వాడడం వల్ల ఆ వాసనకి ప్రతికూలతలు (నెగెటివిటీ) దూరమవుతుందని. కేవలం ఈ ప్రయోజనం మాత్రమే కాదు. దీని వాసనను పీల్చుకోవడం వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రతిరోజూ కర్పూరాన్ని ఉపయోగిస్తే,అది మీ ఒత్తిడి, ఆందోళనని కూడా దూరం చేస్తుంది.
జులుబ, దగ్గు వంటి సమస్యల నుండి దూరం అవ్వాలనుకుంటే, ఈ కర్పూరం వాసనని రోజువారీగా పీల్చుకోండి.
కర్పూర ప్రభావం కారణంగా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
ఈ వాసనని పీల్చడం వల్ల అలసట దూరమవుతుంది.
దీని వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది.
మలబద్ధకం, Acidity వంటి జీర్ణ సమస్యలు ఈ కర్పూర వాసనతో దూరమవుతాయి.
కర్పూరంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు హానికరమైన సూక్ష్మక్రిములని దూరం చేస్తాయి.

Karpuram in Telugu కర్పూరాన్నిపౌడర్ లా చేసి, నొప్పి ఉన్న చోట రుద్దితే, నొప్పి, దురద వంటి సమస్యలు దూరమవుతాయి. తీవ్రమైన నొప్పికి కర్పూరాన్ని మందుగా కూడా వాడొచ్చు. చర్మంపై రాసినప్పుడు ఇది వెచ్చని అనుభూతిని ఇస్తుంది. కండరాలు, కీళ్ళలో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

జలుబు వంటి సమస్యలతో బాధపడే వ్యక్తులు ఒక శుభ్రమైన బట్టలో Pacha Karpuram ఈ కర్పూర బిళ్ళని పెట్టి దాని నుండి వచ్చే వాసనని పీల్చుకోండి. దీని వల్ల వారికి చాలా వరకూ ఉపశాంతి కలుగుతుంది.

గమనిక : కర్పూరాన్ని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని నేరుగా ముక్కులో వేయొద్దు. దీని వల్ల ఇతర సమస్యలు వస్తాయి. కొంతమందికి కర్పూరం పడదు. అలాంటప్పుడు ముందుగా డాక్టర్ సలహా తీసుకోని వాడడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top