PF Withdrawal Online in Telugu : ఆన్లైన్ లో పీఎఫ్ డబ్బులను ఎలా తీసుకోవాలి ? కావాల్సిన డాక్యూమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు…?
PF Withdrawal Online in Telugu : ఎంప్లొయీ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) గురించి మీకు ముందుగానే తెలిసే ఉంటుంది, ఎందుకంటే జీతం తీసుకునే వారికీ EPF ద్వార EPFO లో ఎంప్లొయీ ఒక జీతం లో నుంచి 12% ఈ ఫండ్దీకి వెల్తుంది. ఈ ప్రక్రియనే సింపుల్ గా సింపుల్‌గా పీఎఫ్ అంటారు. ఈ ప్రక్రియ అర్ధం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది.మనం pf డబ్బులను మన రిటైర్మెంట్ తర్వాత, కాకుండా మనకు అవసరం ఉన్నపుడు వీటిని withdraw చేసుకోవచ్చు.దీని కోసం మీరు EPFO వెబ్‌సైట్‌లోని e-SEWA పోర్టల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ డబ్బులని రిటైర్మెంట్ తర్వాత మొత్తం తీసుకోవచ్చు, ఆలా తీసుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తాయి.కానీ అనుకోని సంఘటనల వల్ల వీటిని మనం తీసుకునే వెసలుబాటుని EPFO సంస్థ కల్పించింది.ఐతే ఈ ప్రక్రియ కోసం మీరు కొన్ని ప్రాసెస్ లను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
PF Withdrawal Online in Telugu: ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి పీఎఫ్ అంటే ఏంటో తెలుసు. కంపెనీ మనకు జీతం రూపం లో చెల్లించే వేతనంలో 12 % పీఎఫ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా కంపెనీ తాము పని చేసే కంపెనీ కూడా 12% అంతే మొత్తంలో ఈ స్కీం లో యాడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) చందాదారులు అని అంటారు… తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) అమౌంట్‌ను వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత గని, లేదా వారికీ ఏదన్నా అవసరం వచినప్పుడు గని ఆ డబ్బులని విత్‌డ్రా చేసుకోవచ్చు.ఈ Withdraw ప్రక్రియను మీరు ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు.ఇందులో మనం ఆన్లైన్ ప్రక్రియ ఎలా చేయాలో చుద్దాం. ఇందుకోసం మీరు EPFO మెంబర్ e-SEWA పోర్టల్‌లోకి వెళ్లాలి. ఈ డబ్బులని రిటైర్మెంట్ తర్వాత మొత్తం తీసుకోవచ్చు, ఆలా తీసుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తాయి.కానీ అనుకోని సంఘటనల వల్ల వీటిని మనం తీసుకునే వెసలుబాటుని EPFO సంస్థ కల్పించింది. మనం ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
Online ద్వారా PF ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
PF Withdrawal Online in Telugu
- ముందుగా EPFO Members Portal ను సందర్శించాలి.
- మీ UAN, పాస్‌వర్డ్‌తో ఇందులో లాగిన్ ఆవలి.
- వెరిఫికేషన్ కోసం Captcha ఎంటర్ చేయాలి.
- తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఆన్లైన్ సర్వీసెస్ది .. అక్కడ మీకు కనిపించే Claim Optionను క్లిక్ చేయాలి. క్లెయిమ్ (ఫారం 19,31,10C or 10D) అని మీకు కనిపిస్తుంది.
- తర్వాత స్క్రీన్‌లో బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయాలి.
- తర్వాత YES అన్న దానిపై క్లిక్ చేసి.. ప్రొసీడ్ బటన్ ని ప్రెస్ చేయాలి.
- Proceed for Online Claim అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి.
- మీకు క్రింద కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో మీరు ఎందుకోసం క్లెయిమ్ చేస్తున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.
- తర్వాత PF Advance (Form 31) ను సెలెక్ట్ చేసుకోవాలి. డబ్బులు విత్‌డ్రా ఎందుకోసమని మరియు ఎంత మొత్తం కావాలని సహా చిరునామా వంటి మొత్తం వివరాలను అందించాల్సి ఉంటుంది.
- certificate అన్న దానిపై క్లిక్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- అయితే PF విత్‌డ్రా చేసుకోవాలంటే.. కొన్ని డాక్యుమెంట్లను మీరు సమర్పించాల్సి ఉంటుంది.
- ఎంప్లాయర్ మీ యొక్క విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేశాక మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమవుతాయి.