ఈ ఫలంతో మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. దీని ప్రయోజనాలు తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు. Ramphal in Telugu.

ఈ ఫలంతో మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. దీని ప్రయోజనాలు తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు. Ramphal in Telugu.

Ramphal in Telugu : సీతా ఫలం లాగే రామ ఫలం కూడా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. శీతా కాలం నుంచి వేసవి కాలానికి మధ్య వచ్చే సమయంలో ఈ పండు మార్కెట్లోకి వస్తుంది. రుచి లో మాత్రం అచ్చం సీతా ఫలం తిన్నట్టుగానే ఉంటుంది. కేవలం సీజన్‌లో మాత్రమే ఎక్కువగా లభ్యమయ్యేటువంటి ఈ రామ ఫలం తింటే, ఎన్ని రకాల ప్రయోజనాలో తెలిస్తే మాత్రం మీరు అస్సలు దీన్ని వదిలి పెట్టరు.

ఈRamphal in Telugu రామ ఫలంనే ఇంగ్లీష్ లో సోర్సోప్(రామ్ ఫల్) పిలుస్తారు. ఈ పేర్లు వింటుంటే, మన పూర్వము పురుషులకు ఇష్టమైన పండ్లేమో అనిపించేలా ఉన్నాయి. అంతే కాకుండా, ఇవి అచ్చంగా మనకి మాత్రమే స్పెషల్ పండ్లేనేమో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. ఇది దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగేటువంటి ఈ మొక్కల్ని మన దేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు 16 శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తర్వాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ, మనందరికీ ఎంతో ఇష్టమైన రామ, సీత, లక్షణ ల యొక్క పేర్లు పెట్టేసి , తమ భక్తిని చాటుకున్నారు.

ఇందులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ మరియు పోషకాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా Ramphal in Telugu ఈ రామ ఫలముని తినండి. ఈ పండుతో ఎన్నో విధాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సహజంగానే ఈ పండుని తిని ,మీకున్న సమస్యల్ని తగ్గించుకోవచ్చు. మరి రామ ఫలం ఉపయోగాలేంటో ఇక్కడ కొన్ని ఇప్పుడు చూద్దాం.

Ramphal in Telugu రామఫలం.పేరుకు తగినట్లుగానే మనకు ఆరోగ్యాన్ని అందివ్వడంలో శ్రీరామరక్షగా ఉంటుంది.ఇది ఎన్నో పోషకాలను కలిగి ఉండి, మనల్ని వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. క్యాన్సర్‌ కణాలను వ్యాప్తిచెందకుండా అడ్డుకుంటుంది.

సీతాఫలం.ఇదొక్కటే తెలుసు.మరి ఈ రామ ఫలం ఏంటి, అని ఆశ్చర్యపోతున్నారా..? సీతాఫలం లాంటిదే ఈ రామ ఫలం. దాని పేరుకు తగ్గట్టుగానే,ఈ ఫలం మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష లాగా ఉంటుంది. కాబట్టి ఈ ఫలంలో ఎన్నో ఔషధగుణాలు ఉండి, మనకు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి.

వీటినే ఇండియన్‌ చెర్రీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పండ్లు ప్రత్యేకమైన టేస్ట్ ని కలిగి ఉండి, జామ్‌లు, జెల్లీలు మరియు ఇతర తీపి వంటకాల తయారీలో వినియోగిస్తుంటారు.

రామఫలంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. మలేరియా వంటి విష జ్వరాలు మరియు క్యాన్సర్‌కు కారణమయ్యేటువంటి కణాలనునిర్ములించే, పవర్ కూడా ఈ పండులో ఉంటాయని వెల్లడిస్తున్నారు. పోషకాహార నిపుణులు.

వీటి ద్వారా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌, డైటరీ ఫైబర్‌, కొవ్వులతో పాటు విటమిన్‌ B1, B2, B3, B5, B6,కాల్షియం, సోడియం, ఇనుము , పొటాషియం వంటి ఖనిజాలు మనకు చాలా బాగా అందుతాయి. రామఫలాలను వివిధ రకాలుగా కూడా తిని ఎంజాయ్‌ చేయవచ్చు. వీటి ఆకులను టీ పొడిలాగా కూడా తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.

బ్లడ్ లోని చక్కర ని తగ్గించేటువంటి గుణం ఈ రామఫలానికి ఉన్నందున డయాబెటిక్ ఉన్నవ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.
అంతేకాకుండా వీటిల్లో B-complex, vitamin C,పిరిడాక్సిన్ అధికంగా ఉండి, మొటిమలను తగ్గించడంలో చాలా బాగా సాయపడుతుంది.


👉ఇందులోని పిరిడాక్సిన్‌ మెదడు కణాలలో అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచడంలో దోహదపడుతుంది.
👉పిరిడాక్సిన్‌ శరీరంలో ని ప్రీరాడికల్స్‌ను తొలగించడంలో బాగా పనిచేస్తుంది.
👉వీటిలో Vitamin C అధిక మొత్తంలో ఉండి, రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తుంది.
👉వీటిలో ఉండే క్వినోలోన్స్‌, అల్కలాయిడ్స్‌ వంటివి యాంటీమైక్రోబియల్‌ లక్షణాలను కలిగి ఉండి, బాడ్ బ్యాక్టీరియ, వైరస్‌ నుంచి రక్షిస్తాయి.
👉రామఫలంలో క్యాన్సర్‌ నిరోధక గుణాలు కూడా ఉంటాయి. వీటిలో కనిపించే Anonasin, Anocatalin వంటివి క్యాన్సర్‌ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధించే సామర్ధ్యం కలిగి ఉంటాయి.
👉ముఖంపై ముడతలు, మచ్చలు, చారలు వంటి వయసు పైబడే లక్షణాలను దూరం చేస్తుంది.
👉చర్మం దద్దుర్లు,ఎగ్జిమా వంటి వాటిని ఎఫెక్టీవ్‌గా నివారిస్తుంది.
👉వీటిలోని ఆస్కార్బిక్‌ యాసిడ్‌ స్కిన్ కాంతి పెంచడంలో హైపర్‌ పిగ్మెంటేషన్‌ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
👉రామఫలం యొక్క పేస్టును వాడడం వల్ల తలలో పేలు, చుండ్రు, జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.

జుట్టు సమస్యలతో భాద పడే వారు రామ ఫలం కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి.ఎందుకంటే, జుట్టు రాలడం, ఎదుగుదల ఆగిపోవడం, చుండ్రు వంటి సమస్యల నుంచి సులభంగా ఇది మీకు ఉపశమనం ఇస్తుంది. అదే విధంగా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఈ పండు తింటే చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. అలాగే మొటిమెలు, పొడిబారడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

డయాబెటీస్ ఉన్నవారు ఏవి పడితే అవి తినడానికి ఉండదు. కానీ వారికి ఎం భయం లేకుండా ఈ ఫలం ను తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో సహజంగా లభించే షుగర్ పరిణామాలు ఉంటాయి. కాబట్టి రామ ఫలం తిన్నా కానీ బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరగవు.

Ramphal in Telugu రామ ఫలం తింటే శరీరంలో రోగనిరోధక శక్తి స్థాయిలు అనేవి బాగా పెరుగుతాయి. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకండా అలసట, నీరసం వంటివి కూడా తగ్గుతాయి. ఈ పండు తింటే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

Ramphal in Telugu కీళ్ల మరియు మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు మాత్రం క్రమం తప్పకుండా రామ ఫలాన్ని తింటే, మంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ నుప్పులను అరికట్టేందుకు రామ ఫలం సహాయ పడుతుంది. అదే విధంగా హృదయారోగ్యం కూడా మెరుగు పడుతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించిన సమాచారం. కేవలం ఇది మీ అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. దీన్ని అతిగా తీసుకోవాలని అనుకునే వారు మాత్రం నిపుణులను సంప్రదించడం మేలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top