Rock Salt Benefits in Telugu : కొంచెం ఉప్పును ఇలా వాడి చూడండి. బట్టతల మీద కూడా జుట్టు తెప్పిస్తుంది.

Rock Salt Benefits in Telugu : కొంచెం ఉప్పును ఇలా వాడి చూడండి. బట్టతల మీద కూడా జుట్టు తెప్పిస్తుంది.

Rock Salt Benefits in Telugu : ఉప్పు అనేది ఒక ఆహారపు రుచిని పెంచడమే కాదండి. అనేక పనులను కూడా సులభతరం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అందులో జుట్టు సంరక్షణలో ఉప్పును ఎలా ఉపయోగించవచ్చు? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Example కి గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందదానికి చర్మాన్ని Exfoliate చేయడానికి, డీహైడ్రేషన్ నుండి రక్షించడానికి ఇలా మొదలైన సమస్యల నుడి ఉప్పు చాల బాగా పనిచేస్తుంది. అదేవిధంగా, జుట్టు సంరక్షణ కోసం కూడా ఉప్పును ఉపయోగించవచ్చు. అయితే,కొంచెంగా అంటే, ఒక చిటికెడు ఉప్పును ఈ విధంగా వాడితే బట్టతల మీద కూడా జుట్టు పెరిగేలా చేస్తుంది.

Rock Salt Benefits in Telugu : అంతేకాకుండా తెల్ల వెంట్రుకలను కూడా శాశ్వతంగా నల్లగా మార్చేందుకు కూడా ఇది ఒక దివ్యౌషధం లాంటిది. అని చెప్పవచ్చు. మీ జుట్టులో ఎక్కువ చెమట మరియు చుండ్రు వంటి సమస్యలు ఉంటే, ఉప్పు మీకు చాలా విధంగా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం జుట్టు సంరక్షణలో ఉప్పును ఎలా ఉపయోగించవచ్చు? దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

మీకు తలలో దురద, జుట్టు పొడిబారడం మరియు చుండ్రు వంటి స్కాల్ప్ సమస్యలు ఉన్నట్లయితే, ఉప్పు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. ఉప్పు దెబ్బతిన్న శిరోజాలను ఆరోగ్యంగా చేస్తుంది మరియు ఈ పైన చెప్పిన సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు లిపోతున్నా లేదా వెంట్రుకల చివరన చిట్లిపోతున్నా ఆ జుట్టు Unhealthily ఉందని అర్థం. అటువంటి టైం లో , జుట్టు సంరక్షణ కోసం ఉప్పును ఉపయోగించినప్పుడు, అందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం మరియు సెలీనియం అనే మినరల్స్ కేశాలను ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో సహాయపడతాయి.

మంచి జుట్టు పెరుగుదలకు మరియు చర్మంలో మంచి రక్త ప్రసరణ మరియు శ్వేత రంధ్రాలను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, ఉప్పు జుట్టును ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీని కారణంగా, జుట్టు వేగంగా పెరుగుతుంది. ఉప్పులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.

ఇది జుట్టు మరియు శిరోజాలను శుభ్రపరుస్తుంది. మరియు అదనపు నూనెను కూడా తగ్గిస్తుంది. దీంతో క్రమంగా చుండ్రు సమస్య తొలగిపోతుంది. వెంట్రుకలు చాలా జిడ్డుగా ఉంటే, ఉప్పు వేసిన నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు నుండి ఎక్స్ట్రా జిడ్డు తొలగిపోతుంది. వైట్ హెయిర్ సమస్య నుంచి బయటపడేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా మరియు అంతర్జాలం నుడి ఇవ్వబడింది. todayintelugu.com వీటిని ధృవీకరించలేదు. మీరు అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.ఉత్తమ మార్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top