RRC WCR Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ విడుదల…ఈ నోటిఫికేషన్ ద్వారా 3,317 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ పశ్చిమ మధ్య రైల్వే నుండి విడుదలైంది.
ఈ జాబ్స్ కోసం అర్హత కలిగిన భారతీయ పౌరులు ఎవరైనా సరే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సమందించిన అర్హతలు మరియు ఎంపిక విధానం, అలాగే మరికొన్ని ముఖ్య వివరాలను క్రింద వివరించం…మీకు అర్హత ఉంటే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి..
ఈ జాబ్స్ కి సమందించిన రిక్రూట్మెంట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి చదవండి..!
RRC WCR Recruitment 2024
- నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే (West Central Railway), జబల్పూర్ నుండి విడుదల చేసారు.
- భర్తీ చేసే పోస్టులు ఇవే : ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీల సంఖ్య : 3,317
- అర్హత :
- 10th / 10+2 పూర్తి చేసి ఉండాలి.
- ఈ నోటిఫికేషన్ సమందిత సబ్జెక్టులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి ( ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి)
- ఫిజు :
- GEN /OBC /EWS వర్గాల వారికీ ఫిజు 141/-
- SC ,ST ,PH మరియు మహిళకు ఫిజు 41/-
- అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ప్రాసెస్ లో అప్లై చేయోచ్చు.
- వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : ఈ జాబ్స్ అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-08-2024
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 04-09-2024
- ఈ జాబ్స్ లో ఎంపిక విధానం : ఈ పోస్టుకు అప్లై చేసుకున్న వారి యొక్క 10th మరియు ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆలా షార్ట్ లిస్ట్ ఐనా వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసే ఎంపిక చేస్తారు RRC WCR Recruitment 2024
Apply Online : Click Here
గమనిక : మరిన్ని సెంట్రల్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాల కోసం మా todayintelugu.com ని సందర్శించండి..Thank You