కుంకుమ పువ్వుతో ఎన్ని లాభాలో తెలుసా…? Saffron in Telugu. 2024.
Saffron in Telugu: చర్మం తెల్లగా మారడం ఓ రకంగా చెప్పాలంటే అపోహ మాత్రమే. మన రంగు ఏదైనా దాన్ని కాంతివంతంగా మార్చుకోగలం. ఎవరి చర్మ రంగు వారికి ప్రత్యేకం. అయితే, దానిని మరింత కాంతివంతంగా అందంగా కనిపించేలా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇందులో కుంకుమపువ్వు వాడం కూడా ఓ పద్ధతి.
కుంకుమ పువ్వు పాలు:
Saffron in Telugu సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు కుంకుమపువ్వు పాలు తాగుతారు. అదే విధంగా మాములు ప్రజలు కూడా ఈ పాలని తాగుతారు. వీటిని తాగడం, చర్మానికి పూసుకోవడం వల్ల చర్మం కాస్తా కాంతి వంతంగా మారుతుందంటారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కుంకుమపువ్వులోని గుణాలు:
కుంకుమ పువ్వుని సాధారణంగా ఆహారానికి మంచి రంగు తెస్తుంది. అంతే కాదు, దీనిని కొన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడతారు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
కుంకుమపువ్వుతో లాభాలు :
Saffron in Telugu కుంకుమపువ్వులోని ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. దీని వల్ల నొప్పులు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనిని తీసుకుంటే బ్రెయిన్ హెల్త్ బావుంటుంది.
బ్యూటీ బెనిఫిట్స్:
Saffron in Telugu కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల చర్మము యొక్క రంగు కూడా కాంతివంతంగా మారతుంది. చర్మంపై ఉన్న నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీనిని వాడడం వల్ల చర్మాన్ని కాపాడేందుకు హెల్ప్ అవుతుంది.
దీని వల్ల చర్మంపైన ఉన్నటువంటి ముడతలు, చర్మంపై నల్ల మచ్చలను నివారిస్తుంది. ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. వృద్ధాప్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
రంగు మారుతుందా:
కుంకుమపువ్వు వాడడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. దీనిని తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉండవు. దీనికి ఎలాంటి పరిశోధనలు తేల్చలేదు.
రంగు మెరుగ్గా మారడం:
మెలనిన్ : మెలనిన్ అనేది శరీరానికి రంగు ఇచ్చే ప్రోటీన్. ఇది చర్మ, కళ్ళు, జుట్టులో కనిపిస్తుంది. మెలనిన్ పరిమాణం మీ రంగుని నిర్ణయిస్తుంది. మెలనిన్ ఎక్కువగా ఉంటే చర్మ రంగు తక్కువగా ఉంటుంది. తక్కువ మెలనిన్ ఉన్నవారు కాంతివంతంగా మారతారు.
జన్యుశాస్త్రం:
మీ రంగు విషయంలో కొన్ని జన్యుపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మీ మీ తల్లిదండ్రుల నుండి రంగుని వారసత్వంగా రావొచ్చు.
సూర్యకాంతి:
సూర్యకాంతి కూడా చర్మ రంగుపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీ శరీరం ఎక్కువ ఎండకు గురైతే ఎక్కువగా మెలనిన్ ఉత్పత్తి చేసి నల్లగా మారుస్తుంది.
వయసు:
వయసు పెరగడం వల్ల కూడా రంగు మారుతుంది. మీ చర్మంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా రంగు కాంతివంతంగా మారుతుంది.
ఆరోగ్యం:
మీ ఆరోగ్యం చర్మ రంగుపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే రంగు మారుతుంది. ఉదాహారణకి రక్తహీనత ఉన్నవారు రెగ్యులర్‌గా లేత రంగుతో ఉంటారు.
వీటితో పాటు..
పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం, ఎండలో ఎక్కువగా లేకపోవడం వంటివి అనుసరిస్తూ ఉండాలి. చర్మ ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో,మంచి నీరు కూడా అంతే ముఖ్యం.
శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచాలి. చర్మంలోని మృతకణాలను తొలగించడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారి ముఖ ఛాయ మెరుగ్గా మారుతుంది. పండ్లు, కూరగాయలు తినడం, ఎండలో ఎక్కువగా లేకపోవడం వంటివి అనుసరిస్తూ ఉండాలి .
చర్మ ఆరోగ్యనికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, మంచి నీరు కూడా అంతే ముఖ్యం. బాడీని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచాలి. చర్మంలో మృతకణాలను తొలగించడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారదమే కాకుండా ఛాయ మెరుగ్గా మారుతుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.