SSC Jobs Notification 2024 : ఇంటర్మీడియేట్ అర్హతతో భారీగా 2006 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ…

SSC Jobs Notification 2024 : ఇంటర్మీడియేట్ అర్హతతో భారీగా 2006 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ…

SSC Jobs Notification : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) మరో భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫ్రెష్ గా Steno Grade C, D Exam 2024 కోసం Registration ప్రక్రియను Staff Selection Commission (SSC) ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో సుమారు 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, డీ ఎగ్జామినేషన్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ssc.gov.in/ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు.

SSC Jobs Notification 2024 :ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 17 చివరి తేది. అర్హత, ఎంపిక చేసే విధానం, ఇతర వివరాలను Official website ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ,Steno Grade C, D Exam 2024 Registration కోసం Direct Link ఇదే.. ఇక్కడ Click చేయండి.

విద్యార్హత : కటాఫ్ తేదీ నాటికి అంటే 17.08.2024 నాటికి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డీ’: ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.


ఎంపిక విధానం : ఎంపిక చేసే విధానంలో Computer Based Test ఉంటుంది. సీబీటీలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ ఉంటాయి.

దరఖాస్తు ఫీజు : రిజర్వేషన్కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఇతరలకు రూ. 100. భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి మాత్రమే ఫీజు చెల్లించవచ్చు.

SSC Jobs Notification 2024 : దరఖాస్తులు ప్రారంభ తేది: జూలై 26, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17, 2024.
ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 18, 2024.
Correction Window Dates: ఆగస్టు 27 నుంచి ఆగస్టు 28, 2024.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: అక్టోబర్-నవంబర్ 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top