Sweet Potato in Telugu Benefits : ఈ దుంపలను తింటే , ఈ భయంకరమైన సమస్య నుండి దూరమవటం ఖాయం.2024
Sweet Potato in Telugu Benefits :మార్కెట్ నుండి కొని, తీసుకునివచ్చిన కూరగాయలు అయినా పండ్లను అయినా తినడం సురక్షితమా కాదా అని తెలుసుకోవడం చాలా కష్టం అయిపొయింది ఈ రోజుల్లో. కానీ దుంప కూరగాయలు అనేవి మాత్రం మీ యొక్క గట్ హెల్త్ కి చాలా మంచివి అనే చెప్తున్నారు.
Sweet Potato in Telugu Benefits :అయితే మార్కెట్ లో కొన్న కొన్ని దుంప కూరగాయలు మంచివా లేక కల్తీ అయ్యాయా అని తెలుసుకోవడం చాలా అవసరం.కాబట్టి మీరు కొన్న చిలగడదుంపలు లేదా కంద గడ్డలు కల్తీవా, మంచివా తెలుసుకోవడానికి Food Safety and Standards Authority of India (FSSAI) ఒక రకమైన ఈజీ టెస్ట్ ను చెబుతోంది.
రోడమైన్ బి కల్తీ అంటే ఏమిటి?
Sweet Potato in Telugu Benefits :రోడమైన్ బి అనేది ఒక పారిశ్రామిక రంగు. ఇది ఒక రకమైన విషపూరితమైనది కాబట్టి దీనిని ప్రపంచంలో ఎక్కడ కూడా ఆహారంలో వాడటానికి అనుమతిలేదు. ఇది పొడిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగుగా కనిపిస్తుంది. నీటితో కలిసినప్పుడు మాత్రం ఇది స్పష్టమైన ఫ్లోరోసెంట్ గులాబీ రంగులోకి మారుతుంది. దీన్ని ఆహారంలో వాడటానికి అనుమతి లేనందున దీన్ని ఎక్కడ కూడా తినే ఆహారంలో వాడకూడదు.
ఎలా తెలుసుకోవాలి?
- కొంచెం Cotton ను తీసుకుని నీటిలో, వెజిటల్ ఆయిల్ లో ముంచండి.
- తర్వాత చిలగడదుంపను తీసుకోండి
- వాటర్ లో లేదా వెజిటల్ ఆయిల్ లో ముంచిన Cotton తో చిలకడ దుంప పైన రుద్దండి
- కాటన్ తో చిలకడ దుంపపై రుద్దినప్పుడు చిలకడ దుంప మంచిదైతే Cotton కలర్ మారదు.
- ఒకవేళ చిలకడ దుంప కల్తీది అయితే మాత్రం కాటన్ ఎర్రటి వైలెట్ రంగులోకి మారడం జరుగుతుంది.
చిలకడ దుంపలోని పోషక విలువలు :
చిలగడదుంపల్లో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఒక కప్పు (200 గ్రాములు) కాల్చిన చిలకడ దుంప అందించేటువంటి పోషకాల గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
కేలరీలు: 180
కార్బ్స్ : 41.4 గ్రాములు
ప్రోటీన్: 4 గ్రాములు
కొవ్వు: 0.3 గ్రాములు
ఫైబర్: 6.6 గ్రాములు
విటమిన్ ఎ: 769%
రోజుకు కావలిసిన దానిలో
విటమిన్ సి: 65% మాంగనీస్: 50% విటమిన్ బి 6: డివిలో 29% పొటాషియం: 27% పాంతోతేనిక్ ఆమ్లం: 18% రాగి: 16% నియాసిన్: 15%
చిలకడ దుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
గట్ హెల్త్ కి మంచిది..
Sweet Potato in Telugu Benefits :చిలగడదుంపలో ఉండేటువంటి ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు మీ యొక్క గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. చిలగడదుంపలో కరిగే మరియు కరగని లాంటి రెండు రకాల ఫైబర్ లను కలిగి ఉంటుంది. కాబట్టి మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఏ రకమైన ఫైబర్ ను జీర్ణం చెయ్యదు. అందువల్ల, ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. అలా ఉండి అనేక రకాల గట్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను అందించడం జరుగుతుంది. చిలగడదుంపల్లో మెగ్నీషియం మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో దోహదపడతాయి.
ఇందులో కాన్సర్ తో పోరాడే లక్షణాలు..
Chilakada Dumpa in Telugu:ఈ చిలగడదుంపలు వివిధ యాంటీఆక్సిడెంట్లను మన శరీరానికి అందిస్తాయి, కాబట్టి ఇవి కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సాయపడతాయి.అని చెప్పవచ్చు.
ఆంథోసైనిన్స్ అనే గ్రూప్ అఫ్ యాంటీఆక్సిడెంట్లు మనకు Purple కలర్ చిలగడదుంపల్లో లభిస్తాయి. ఇవి మూత్రాశయం, పెద్దప్రేగు, కడుపు మరియు రొమ్ములో పెరిగే కాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలపడం జరిగింది.
మెదడు పనితీరును మెరుగు..
చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.అందుకు కొన్ని జంతువులపై జరిపినటువంటి కొన్ని అధ్యయనాల్లో చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి. దానివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేల్పబడ్డాయి.
బరువు తగ్గడం..
చిలగడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కావున ఇది మన జీర్ణ వ్యవస్థలో ఉండటం వల్ల మనకు ఆకలి తక్కువగా వేస్తుంది. దాంతో ఆహారంను తక్కువగా తీసుకుంటాము. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాక ఇందులో ఉండే ఫైబర్ వల్ల మనం తీసుకునే ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు 20-30 % ఎక్కువ కరుగుతుంది అని కూడా కొన్ని అధ్యయనాల్లో తేలింది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.అని గమనించగలరు.Chilakada Dumpa in Telugu