Health Tips in Telugu : 99 శాతం మందికి తెలియని .. ప్రెషర్ కుక్కర్‌ల చిట్కాలు…!
సాధారణంగా మన అందరికి తెలుసు ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం త్వరగా వండుతుంది Health Tips in Telugu . కానీ అందులో కొన్ని ఆహారపదార్థాలను వండడం మనం నివారించాలి. ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని రకమైన ఆహారాలు పదార్థాలు వండటం వల్ల అవి మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.
Pressure Cooker Cooking Tips: ప్రెజర్ కుక్కర్లు గృహిణుల వంట గది జీవితాన్ని సులభతరం చేశాయి. కానీ అందులో అన్ని ఆహార పదార్థాలు అస్సలు వండకూడదు. వాటిని వండటం వలన మన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఐతే ప్రెషర్ కుక్కర్‌లో వండినప్పుడు మీ ఆరోగ్యానికి హాని కలిగించే 5 విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రెషర్ కుక్కర్‌లో ఆలుగడ్డలు వండడం మన ఆరోగ్యానికి చాల హానికరం. ప్రెజర్ కుక్కర్ యొక్క అధిక ఉష్ణోగ్రత రేగు పండ్లలోని సహజ చక్కెరలను వేడెక్కుతుంది, అందువల్ల వాటి పోషకాలను తగ్గిస్తుంది. ఇవే కాకుండా, ఉడికించిన ఆలుగడ్డలలో అధిక మొత్తంలో యాంటీ న్యూట్రీషియన్స్ ఉంటాయి, ఇవి మన శరీరానికి సరైన పోషణను తగిన క్రమంలో అందించలేవు.
మాములుగా మనం చూసుకుంటే అన్ని ఇళ్లలో అన్నం కుక్కర్‌లో వండుతారు. కానీ ఇలా ప్రెషర్ కుక్కర్‌లో అన్నని వండడం మన ఆరోగ్యానికి హానికరం. నిజానికి కుక్కర్‌లో అన్నం వండడం వల్ల స్టార్చ్ అక్రిలమైడ్ అనే రసాయనం వంటి పదార్థం విడుదలవుతుంది.ఇది మన శరీర ఆరోగ్యానికి హానికరం.
బచ్చలికూరను ఇందులో ఉడికించడం వల్ల అందులోని ఆక్సలేట్‌లను మరింత కరిగించవచ్చు. ఇది కిడ్నీలో రాళ్లకు తయారు చేయడంలో కారణమవుతుంది. సాధారణంగా బచ్చలికూర కుక్కర్‌లో వండేటప్పుడు, సాధారణంగా మనం ఈ కూరను వండేటప్పుడు ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఎక్కువ నీరు వాడాలి, తద్వారా అందులోని పోషకాలు సంరక్షించబడతాయి మన శరీరానికి హాని కలగా కుండా చేస్తాయి..
ప్రెజర్ కుక్కర్‌లో చేపలను వండటం వల్ల అందులో ఉండే పోషకాలు Omega 3 ఫ్యాటీ యాసిడ్‌లు నాశనం అవడంలో దోహద పడతాయి.సాధారణంగా చేపలను ఉడికించడం లేదా చిన్న మంటపై వంట చేయడడం మన ఆరోగ్యనికి చాల శ్రేయస్కరం.
కుక్కర్‌లో కూరగాయలు వండటం వల్ల అందులోని పోషకాలన్నీ నశిస్తాయి. ఇందుకు ప్రెజర్ కుక్కర్‌లో అధిక ఉష్ణోగ్రత కారణం అవుతుంది. అందువలన ప్రెషర్ కుక్కర్‌లో వండిన కూరగాయల వల్ల శరీరంలో అధికంగా పోషకాల లోపం జరుగుతుంది..Health Tips in Telugu