Geyser in Telugu : చిటికెలో నీటిని వేడి చేసే గీజ‌ర్లు. వీటిని ఉప‌యోగించే విధానం.

Geyser in Telugu : చిటికెలో నీటిని వేడి చేసే గీజ‌ర్లు. వీటిని ఉప‌యోగించే విధానం కూడా ఎంతో సుర‌క్షితం.

Geyser in Telugu : చలి కాలం రాగానే రోజు రోజుకీ చ‌లి తీవ్ర‌త ఎంతగానో పెరిగిపోతూ ఉంటది. ఇలాంటి టైం లో చల్లటి నీటితో స్నానం చేయ‌డం చాలా క‌ష్టతరంగా ఉంటుంది. ఇటువంటి స‌మ‌యంలో ప్రతి సారి గ్యాస్‌ స్టవ్ పై నీటిని వేడి చేయ‌డం కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే ఇప్పుడు అంద‌రూ వాట‌ర్ గీజ‌ర్స్ (Electric Geyser) వినియోగిస్తున్నారు. వాటర్ గీజర్ హెల్పతో త‌క్కువ టైం లో హీట్ వాటర్ ని పొందవచ్చు. మీ బాత్ రూమ్ కోసం ఈ వాటర్ గీజర్ (Electric Geyser) తీసుకోవాలని మీరు అనుకున్నట్లైతే , మీరు పండగ ఆఫర్లలో త‌క్కువ రేట్ల లలో వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది చాలా తక్కువ పవర్ ఛార్జ్ తో ఉండే ,వాటర్ గీజర్. Electric Geyser తో మీ బాత్రూమ్ కి మంచి లుక్ ని అందించ‌వ‌చ్చు.

Geyser : ఈ వాటర్ గీజర్‌ని (Crompton Instant Water Heater ) మూడు లీటర్ల సామర్థ్యంతో మ‌న‌కు అందుబాటులోఉండేలా లభిస్తుంది. దీనిని మీరు బాత్రూమ్‌లోనే కాకుండా కిచెన్ లో కూడా ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు. ఈ గీజర్ స్మాల్ ఫ్యామిలీకి అనువుగా ఉంటుంది. ఈ గీజర్ నాలుగు స్థాయి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ కాంపాక్ట్ సైజు గీజర్ త‌క్కువ ప్లేస్ లో స‌రిపోయేలా ఉంటుంది.క్రాంప్టన్ తక్షణ వాటర్ హీటర్ యాంటీ రస్ట్ బాడీతో కూడిన గీజర్. దీని హీటింగ్ ఎలిమెంట్స్ రాగి మెటీరియ‌ల్‌తో తయారు చేయ‌బ‌డతాయి.

Geyser in Telugu : ఇది తక్కువ పవర్‌తో పనిచేసే బహుళ సేఫ్టీ ఫీచర్లతో కూడిన వాటర్ గీజర్. ఈ హీటర్ ను చాలా సుర‌క్షితంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇది 15 లీటర్ల సామ‌ర్ధ్యం క‌లిగి ఉంది. ఇది Anti Rust Rust Proof Outer బాడీని క‌లిగి ఉంది. ఇది ఎక్కువ కాలం మ‌న్నుతుంది. ఇటువంటి వాటర్ గీజర్ అమెజాన్ సేల్ నుంచి Water Heater ని త‌క్కువ రేటుకు కొనుగోలు చేసుకునే ఆఫర్స్ ని అమెజాన్ లో కల్పించడం జరుగుతుంది.

ఇది ఇరవై ఐదు లీటర్ల భారీ సామ‌ర్థ్యం క‌లిగిన వాటర్ గీజర్. ఇది అనేక భద్రతా లక్షణాలతో వస్తుంది. దీంతో దీన్ని వినియోగించ‌డం చాలా సుర‌క్షితం. దీని బయట బాడీ తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు ఉండే వాటర్ గీజర్. ఇది మీ విద్యుత్‌ను సైతం ఆదా చేస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ తో ఉండే, వాటర్ గీజర్.

ఇది చాలా దృఢమైన వాటర్ గీజర్. ఇది మూడు మూడు లీటర్ల సామర్థ్యం తో క‌లిగిన‌ వాటర్ హీటర్. ఇది ఎక్కువ ప్రీమియం నాణ్యత గల మెటీరియల్‌తో తయారు చేయబడింది . ఈ వాటర్ గీజర్ (Instant Water Heater) ఒక స్మాల్ ఫామిలీ కి సరైనది. ఈ వాటర్ గీజర్ బాడీ రస్ట్ ప్రూఫ్. మీరు Instant Water Heater ను అనేక సేఫ్టీ ఫీచర్లతో పొందుతారు. మీ బడ్జెట్ తక్కువలో కావాలంటే, ఈ వాటర్ హీటర్ మీకు సరిపోతుంది.

Geyser in Telugu : ఇక్కడ మీరు తక్కువ బడ్జెట్‌లోనే సరికొత్త టెక్నాలజీ తో కూడినటువంటి వాటర్ గీజర్‌ని పొందగలుగుతారు. ఈ వాటర్ హీటర్‌లో (Havells Geyser ) రాగి హీటింగ్ ఎలిమెంట్ తో కలిగి ఉంటుంది.నిమిషాల్లో వేడి నీటిని అందిస్తుంది. ఇది కలర్ మారుతున్న LED సూచికను కలిగి ఉంది. దీని ఔటర్ బాడీ తప్పు ప‌ట్ట‌కుండా ఉంటుంది. షాక్ ప్రూఫ్. Havells Geyser లోపలి ట్యాంక్ స్టీల్ తో తయారు చేయబడింది.ఈ ఉత్ప‌త్తులు అమెజాన్‌ వంటి ఆన్ లైన్ షాపింగ్ లలో కూడా అందుబాటులో ఉంటాయి.

మంచి నీటిని ఉపయోగించండి : మీరు గీజర్ కోసం ఉప్పు నీటిని ఉపయోగిస్తే, ఎక్కువ మొత్తంలో ఖనిజాలు, లవణాలు, ఫ్లోరైడ్ వంటివి అంతర్గత భాగాలకు అంటుకుని పలుచని పొరలాగా ఏర్పరుస్తాయి. పలుచని పొర అంటే తెల్లటి రంగు సుద్ద లాంటి పదార్థం. గీజర్ లోపల ఈ పొర అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, గీజర్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. కొన్నిసార్లు వాటర్ హీటర్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందువల్ల పొర ఏర్పడని నీటిని వాడుతూ ఉండాలి.

వాటర్ లేకుండా ఆన్ చెయ్యవద్దు : మీ వాటర్ ట్యాంక్ లో వాటర్ లేక పోతే, గీజర్‌లో వాటర్ లేకుండా మీరు దాన్ని స్టార్ట్ చేస్తే, అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నిజానికి ఏమి జరుగుతుందంటే గీజర్ లోపల ఉండే హీటింగ్ ఎలిమెంట్స్.వాటర్ తో పనిచేసేలా ఉంటాయి. అందువల్ల వాటర్ లేకపోతే, అవి వేడెక్కుతాయి. పాడవుతాయి. గీజర్ చాలా కాలం పాటు వాటర్ లేకుండా పనిచేస్తే, అది హీటింగ్ ఎలిమెంట్ లేదా థర్మోస్టాట్‌కు హాని కలిగించవచ్చు.

Geyser in Telugu : ఎక్కువసేపు ఆన్‌ చేసి ఉంచవద్దు : తరచుగా వ్యక్తులు గీజర్‌ని స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారు.కొన్నిసార్లు ఇంట్లో చాలా మంది కుటుంబ సభ్యులు ఉండటం వల్ల గీజర్ ఎక్కువ టైం ఆన్‌లో ఉంటుంది. కానీ, ఎక్కువ సేపు గీజర్ ఆన్‌లో ఉంచడం వల్ల కరెంటు బిల్లు పెరగడము తో పాటు గీజర్‌పై కూడా ఒత్తిడి కూడా పెరుగుతుంది. తద్వారా అది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మీరు తరచుగా గీజర్‌ని స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటే, మీరు స్మార్ట్ ప్లగ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే టైం ని దృష్టిలో ఉంచుకుని, ఈ గీజర్‌ని వినియోగించమని మిగతా కుటుంబ సభ్యులకు కూడా చెప్పి పెట్టండి.

పవర్ అవుట్‌లెట్ సాకెట్‌లోకి వాటర్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి : పవర్ అవుట్‌లెట్ సాకెట్ సాధారణంగా గీజర్‌కి దూరంలో అమర్చి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు వాటర్ సమీపంలో ఉండటం లేదా కిందకు ఉండటం వల్ల సాకెట్‌లోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్నిసార్లు క్లీన్ చేసేటప్పుడు కూడా , నీరు సాకెట్‌లోకి రావచ్చు. అలాంటి టైం లో , వాటర్ సాకెట్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి, లేదంటే ప్రమాదం సంభవించవచ్చు.

Geyser in Telugu : గీజర్‌లో సరైన టెంపరేచర్ ని సెట్ చేయండి : నిపుణుల అభిప్రాయం ప్రకారం, గీజర్ యొక్క ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండాలి. అయితే, సమాచారం లేకపోవడం వల్ల, చాలా మంది గీజర్ యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంచుతారు. దీని కారణంగా నీరు అతి వేడిగా మారుతుంది. తర్వాత మళ్లీ కూల్ వాటర్ కలపాలి. ఆ పరిస్థితిలో, విద్యుత్తు కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇలా జరగకుండా చేసుకుంటే, కరెంటు బిల్లు పెరగదు అలాగే గీజర్ కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.Geyser in Telugu.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top