Cumin Seeds in Telugu : జీలకర్రని ఈ విధంగా తిన్నారనుకోండి..!మీ వొంట్లో ఉన్నకొలెస్ట్రాల్ మొత్తం మటుమాయం.
jeelakarra in telugu వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి. ఏదైనా ఆహారానికి రుచి పెంచడానికి దీనిని వాడతారు. దీని వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు జీలకర్రని సరిగ్గా తింటే, చాలా సమస్యల నుండి దూరమవుతారు.
కడుపు సమస్యలు :
jeera in telugu జీలకర్ర తింటే కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. తరచుగా తింటే, మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అలాగే, జీలకర్ర తీసుకోవడం వల్ల విరోచనాలు కూడా తగ్గుతాయి. అదే విధంగా జీర్ణశక్తి మెరుగ్గా పని చేస్తుంది.
కొలెస్ట్రాల్ దూరం :
cumin seeds in telugu అంతేకాకుండా, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే, జీలకర్రనిమీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇది మీ కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచడంలో సాయపడుతుంది.
డయాబెటిస్ కంట్రోల్ :
టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు జీలకర్ర తినడం మంచిది. దీని వల్ల ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటుంది. మీ డైలీ డైట్ లో జీలకర్రని తీసుకుంటే, ఆరోగ్యానికి చాలా మంచిది.
ఒత్తిడి దూరం :
ఆహారంలో జీలకర్రను చేర్చుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తినడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో పాటు, ఆందోళన, డిప్రెషన్ కూడా దరిచేరవు.
బరువు తగ్గడం :
మీరు బరువు తగ్గాలనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మూడు గ్రాముల జీలకర్రని పొడిని తీసుకుని,దానిని పెరుగులో కలుపుకుని తింటే , మీ బరువు కంట్రోల్ అవుతుంది.
జ్ఞాపకశక్తి :
cumin seeds in telugu అదే విధంగా, చాలా మంది జ్ఞాపకశక్తి సమస్యల్ని ఎదుర్కుంటారు. అలాంటివారు జీలకర్ర తినాలి. జీలకర్ర నీటిని తీసుకోవాలి. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు కూడా దూరమవుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీరు దీనిని అతిగా తీసుకోవాలనుకునే వారు వైద్యుల సలహాలు,సూచనలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం.