Kachariya Vegetable in Telugu : పెరట్లో ఎక్కడపడితే,అక్కడ పండే, ఈ కూరగాయ..తింటే సంజీవనీలా పనిచేసిందని నమ్మాల్సిందే..!Mouse Melon.
Kachariya Vegetable in Telugu 2 నెలలు మాత్రమే పండే సంజీవని కూరగాయ ? అంత గొప్పది ఏంటి ఆ కూరగాయ అనుకుంటున్నారా? అదే కచారియా. ఈ కూరగాయ దౌసా జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది.
వర్షాకాలంలో మాత్రమే మార్కెట్ లో కనిపించేటువంటి ఈ కూరగాయ ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం 2 నెలలు మాత్రమే పండే ఈ కూరగాయలో ఎన్నో లాభాలు ఉన్నాయి.ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం…
Mouse Melon కచారియా అనే ఈ కూరగాయ టేస్టీగా ఉండడం మాత్రమే కాదు. మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాకాలం పంటతో పాటు పొలాల్లో కచరి అదే పెరుగుతుంది. ఇవి విరివిగా లభిస్తాయి. ఈ మొక్క మొత్తం నేలపై తీగలాగా వ్యాపిస్తుంది. కచ్రీ చెట్లు పొలాల్లో పొదలుగా, తీగలుగా కనిపిస్తాయి.
ఈ కచారియా కూరగాయలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది కండరాలను బలోపేతం చేయడానికి మరియు కడుపులో గ్యాస్ సమస్యలను తొలిగించడానికి, మలబద్దకం వంటి సమస్యను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది.
Mouse Melon ఈ కూరగాయ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన డర్టీ బయటకు వస్తుంది. ఇది గుండె, మూత్రపిండాలను శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. వృద్ధులకు అయితే ఈ కూరగాయ ఇంకెంతో ఉపయోగపడుతుంది.
Kachariya Vegetable in Telugu ఈ విధంగా లాభాలు ఇచ్చేటువంటి ఈ కచారియా కూరగాయ వర్షాకాలంలో కేవలం రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. కూరగాయలు అమ్మేవారిని బట్టి ధర ఉంటుంది. అందుకే ఈ కూరగాయ మీకు మార్కెట్ లో దొరికితే అస్సలు వదలకండి.. ఇన్నీ లాభాలు ఉన్నటువంటి ఈ కూరగాయను ఎవరైనా వదులుకుంటారా?
గమనిక : పైన తెలిపిన సమాచారం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు దీనిని అతిగా తినాలని అనుకునే,వారు వైద్యుల సలహా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.