Naphthalene Balls in Telugu : నాఫ్తలీన్ బాల్స్ వాడడం వలన కలిగే,లాభాలివే..!

Naphthalene Balls in Telugu : నాఫ్తలీన్ బాల్స్ వాడడం వలన కలిగే,లాభాలివే..!

Naphthalene Balls in Telugu : నాఫ్తలీన్ బాల్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, వీటిని సరిగా ఎలా వాడాలో తెలియదు. అలాంటివారికోసమే నాఫ్తలీన్ బాల్స్ ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసుకోండి.

Naphthalene Balls in Telugu : మన ఇంట్లోని క్రిమి కీటకాలను తరిమి కొట్టే దగ్గర్నుంచీ మన ఇంట్లో వస్తువులని కాపాడుకునే వరకూ నాఫ్తలీన్ బాల్స్ ఎన్నో రకాల పనులు చేస్తాయి. అయితే, వీటిని వాడడం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు కూడా అన్నే. ఈ బాల్స్‌ని వాడితే చిన్న చిన్న పురుగులు, కీటకాలని తిప్పికొట్టడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని సరిగా ఎలా వాడాలో తెలుసుకోండి.

బీరువాలో ఈ నాఫ్తలీన్ బాల్స్ వాడడం మంచిది. ఈ బాల్స్ డియోడరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి, బీరువాల్లో నుంచి వాసన రాకుండా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా, వీటిని వాడడం వల్ల రీఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. దీంతో చిన్న చిన్న క్రిములు, కీటకాలు రావు.

నాఫ్తలీన్ బాల్స్ బట్టల్ని స్టోర్ చేసుకునే ప్లేసులో ఎక్కువగా వాడొచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల బట్టలు తాజాగా, క్రిమి కీటకాలు చేరకుండా ,డర్టీ వాసన రాకుండా ఉండేందుకు వీటిని వాడతారు. దీని కోసం బట్టల్ని పెట్టె, స్థలంలో ఈ నాఫ్తలీన్ బాల్స్ వాడొచ్చు. వీటి కారణంగా బట్టలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అయితే, ఒకసారి వేసిన బాల్స్ కరిగిపోతాయి. వాటిని తీసి మళ్లీ కొత్తవి వేయాలి.

ఇక బుక్స్‌ని భద్రపరిచే, ప్లేసులో, షెల్ఫ్‌లో ఈ నాఫ్తలీన్ బాల్స్ ఉంచుకోవచ్చు. దీంతో తెగుళ్లు రాకుండా ఉంటాయి. బుక్స్‌లో ఎలాంటి పురుగులు పట్టకుండా ఉంటాయి. దుమ్ము, ధూళి కూడా చేరకుండా ఉంటుంది. చెదలు కూడా పట్టకుండా ఉంటుంది.

Naphthalene Balls in Telugu : అదే విధంగా, ఇంట్లోని క్రిమి కీటకాలు తరిమికొట్టే ,ఈ నాఫ్తలీన్ బాల్స్‌ని ఎలుకలని కూడా పారిపోగొట్టడానికి వాడొచ్చు. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతలో ఈ Naphthalene Balls ని వేయడం వల్ల ఎలుకలని తరిమికొట్టొచ్చు. వీలైతే ఎలుకలు వచ్చే ప్రాంతంలో వీటిని ఎక్కువగా ఉంచండి. వీటి వాసనకి అవి దూరమైపోతాయి. వాటి వాసనకి అవి మళ్లీ రాకుండా పారిపోతాయి.

ఈ నాఫ్తలీన్ బాల్స్ ఇంటిని శుభ్రం చేయడానికి, ఇంటి నుంచి వచ్చే చేదు వాసనలని దూరం చేయడానికి ఉపయోగించవచ్చు. బాడ్ స్మెల్ వచ్చే దగ్గర మరియు షూ రాక్స్ దగ్గర ఉంచడం వల్ల చేదు వాసన రాకుండా ఉంటాయి. వీటిని వాడడం వల్ల తెగుళ్లు, కీటకాలు నాశనం చేస్తాయి.

గమనిక : ఈ నాఫ్తలీన్ బాల్స్‌ని అధికంగా వాడితే కూడా వాంతులు, కళ్లు తిరగడం, మూర్ఛ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, చిన్న పిల్లలు ఉండే చోట ఈ Naphthalene Balls ఉంచడం అస్సలు మంచిది కాదు. అందుకే, తక్కువగా వాడండి. అవసరం ఉన్నప్పుడే వాడాలని గుర్తుంచుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top