Pro Kabaddi 2024 : కోట్లు పలికిన కబడ్డీ స్టార్లు వీళ్ళే…

Pro Kabaddi 2024 : కోట్లు పలికిన కబడ్డీ స్టార్లు వీళ్ళే…

Pro Kabaddi 2024 : కూతతో పాయింట్లు మూత మోగించే రైడర్లపై… క్యాటలింగ్ తో ప్రత్యర్థిని పట్టేసే డిపెండెర్లపై… రెండు విభాగాల్లోనూ సత్తా చాటే ఆల్రౌండర్లపై రూ. కోట్ల వర్షం కురిసింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కు ముందు నిర్వహించిన వేలం ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు పోటీపడ్డాయి. గురు, శుక్రవారం లో సాగిన ఈ వేళలో 12 పంచాయితీలు కలిపి 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. పి కే ఎల్ చరిత్రలోనే తొలిసారి ఓ వేళలో అత్యధిక మంది ఆటగాళ్లు 8 రూపాయలు కోటికి పైగా దక్కించుకున్నారు. ఈ వేళంలో రైడర్ సచిన్ వాచ్ అత్యధిక ధార పలికిన ఆటగాడిగా నిలిచాడు.

అతని కోసం తమిళ్ తలైవాస్ రూ.2.15 కోట్లు వెచ్చించింది . రూ.2.07 కోట్లు దక్కించుకున్న ఇరాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ రేజ చియనే (హర్యానా స్టీలర్స్) లీక్ చరిత్రను ఎక్కువ మొత్తం సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వరుసగా రెండు వేలంలో నూ రూ. 2 కోట్లకు పైగా ధర పలికిన తొలి విదేశీ ఆటగాడు అతడే. రైడర్లు గుమాన్ సింగ్ (గుజరాత్ జెయింట్స్ – రూ.1.97 కోట్లు), మణిందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్ – రూ. 1.15 కోట్లు), అజింక్య పవర్ (బెంగుళూరు బుల్స్- రూ. 1.107 కోట్లు), ఆల్ రౌండర్ భారత్ ( యూపీ యోధస్- రూ.1.30 కోట్లు), కూడా కోటీశ్వరులు అయ్యారు. సునీల్ కుమార్ ( యు ముంబా – రూ. 1.015 కోట్లు) లీక్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారత డిఫెండర్ గా నిలిచాడు.

ఇక తెలుగు టైటాన్స్ రూ. 1.725 కోట్లకు పవన్ సెహ్రావత్ ను తిరిగి జట్టులోకి తీసుకుంది. డిపెండెర్లు క్రిషన్ (రూ. 70 లక్షలు), మిలాద్ జబ్బరి ( రూ.13 లక్షలు), సుందర్ ( రూ.13 లక్షలు), ఆల్ రౌండర్లు విజయ్ మాలిక్ ( రూ. 20 లక్ష్యం), అమిత్ కుమార్ (రూ.9 లక్షలు), రైడర్లు మంజిత్ (రూ.27 లక్షలు), ఆశిష్ నర్వాల్ (రూ. 13 లక్షలు) ను టైటాన్స్ కొనుగోలు చేసింది. పీకే ఎన్నో అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న పర్దీప్ నర్వాల్ బెంగుళూరు బుల్స్ రూ. 70 లక్షలకు కైవసం చేసుకుంది. పీకేఎల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రాహుల్ చౌదరి ఈసారి మూడు పోకపోవడం గమనార్హం. 11వ సీజన్ అక్టోబర్లో ఆరంభం అవుతుంది.

కూతతో పాయింట్లు మూత మోగించే రైడర్లపై… క్యాటలింగ్ తో ప్రత్యర్థిని పట్టేసే డిపెండెర్లపై… రెండు విభాగాల్లోనూ సత్తా చాటే ఆల్రౌండర్లపై రూ. కోట్ల వర్షం కురిసింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కు ముందు నిర్వహించిన వేలం ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు పోటీపడ్డాయి. గురు, శుక్రవారం లో సాగిన ఈ వేళలో 12 పంచాయితీలు కలిపి 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. పి కే ఎల్ చరిత్రలోనే తొలిసారి ఓ వేళలో అత్యధిక మంది ఆటగాళ్లు 8 రూపాయలు కోటికి పైగా దక్కించుకున్నారు. ఈ వేళంలో రైడర్ సచిన్ వాచ్ అత్యధిక ధార పలికిన ఆటగాడిగా నిలిచాడు. అతని కోసం తమిళ్ తలైవాస్ రూ.2.15 కోట్లు వెచ్చించింది . రూ.2.07 కోట్లు దక్కించుకున్న ఇరాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ రేజ చియనే (హర్యానా స్టీలర్స్) లీక్ చరిత్రను ఎక్కువ మొత్తం సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వరుసగా రెండు వేలంలో నూ రూ. 2 కోట్లకు పైగా ధర పలికిన తొలి విదేశీ ఆటగాడు అతడే.Pro Kabaddi 2024

రైడర్లు గుమాన్ సింగ్ (గుజరాత్ జెయింట్స్ – రూ.1.97 కోట్లు), మణిందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్ – రూ. 1.15 కోట్లు), అజింక్య పవర్ (బెంగుళూరు బుల్స్- రూ. 1.107 కోట్లు), ఆల్ రౌండర్ భారత్ ( యూపీ యోధస్- రూ.1.30 కోట్లు), కూడా కోటీశ్వరులు అయ్యారు. సునీల్ కుమార్ ( యు ముంబా – రూ. 1.015 కోట్లు) లీక్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారత డిఫెండర్ గా నిలిచాడు. ఇక తెలుగు టైటాన్స్ రూ. 1.725 కోట్లకు పవన్ సెహ్రావత్ ను తిరిగి జట్టులోకి తీసుకుంది.

డిపెండెర్లు క్రిషన్ (రూ. 70 లక్షలు), మిలాద్ జబ్బరి ( రూ.13 లక్షలు), సుందర్ ( రూ.13 లక్షలు), ఆల్ రౌండర్లు విజయ్ మాలిక్ ( రూ. 20 లక్ష్యం), అమిత్ కుమార్ (రూ.9 లక్షలు), రైడర్లు మంజిత్ (రూ.27 లక్షలు), ఆశిష్ నర్వాల్ (రూ. 13 లక్షలు) ను టైటాన్స్ కొనుగోలు చేసింది. పీకే ఎన్నో అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న పర్దీప్ నర్వాల్ బెంగుళూరు బుల్స్ రూ. 70 లక్షలకు కైవసం చేసుకుంది. పీకేఎల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రాహుల్ చౌదరి ఈసారి మూడు పోకపోవడం గమనార్హం. 11వ సీజన్ అక్టోబర్లో ఆరంభం అవుతుంది.

తమిళ్ తలైవాస్ రూ.2.15 కోట్లు
మహమ్మద్ రేజా హర్యానా స్టీలర్స్ – రూ.2.07 కోట్లు
గుమాన్ సింగ్ గుజరత్ జెయింట్స్ – రూ. 1.725 కోట్లు
భారత్ యూపీ యోదాస్ – రూ. 1.30 కోట్లు Pro Kabaddi 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top