5G Smart Phone Under 10000 : Crazy ఫీచర్లతో రూ.10వేలకే 5G స్మార్ట్​ఫోన్.. అది ఎక్కడో తెలుసా?

5G Smart Phone Under 10000 : Crazy ఫీచర్లతో రూ.10వేలకే 5G స్మార్ట్​ఫోన్.. అది ఎక్కడో తెలుసా?

Moto G35 5G Launched: భారతదేశ మార్కెట్లోకి కేవలం రూ.10 వేలకే కొత్త 5G Smartphone వచ్చింది. ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ Motorola ‘G’ series లో మరో మొబైల్​ను Launch చేసింది. ‘Moto G35 5G’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ Android 14 based Hello UI skin తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ కొత్త 5జీ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Display: 6.72 అంగుళాల Full HD
రిఫ్రెష్‌ రేటు: 120Hz
టచ్‌ సాంప్లింగ్‌ రేటు: 240Hz
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 protection
బ్యాటరీ: 5,000mAh
ప్రాసెసర్‌: Qualcomm Snapdragon 6S జెనరేషన్ 3
20W వైర్డ్‌ ఛార్జింగ్‌
డాల్బీ అట్మోస్-బ్యాక్డ్ స్టీరియో స్పీకర్‌లు
IP52 రేటింగ్‌ లెదర్‌ ఫినిష్‌.

5G Smart Phone Under 10000 : ఈ కొత్త ఫోన్​లో వెనకవైపు 50 MP Quad Pixel Primary Rear Sensor, 8MP sensor with ultra wide angle, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.

డ్యూయల్‌ హ్యాండ్‌ వైఫై
బ్లూటూత్‌ 5.0
3.5mm ఆడియో జాక్‌
యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్‌.

దీన్ని కంపెనీ కేవలం ఒకే ఒక వేరియంట్​లో తీసుకొచ్చింది.

4జీబీ+ 128జీబీ

కంపెనీ ఈ మోటో G35 5G మొబైల్ ‘4GB+ 128GB’ వేరియంట్‌ ధరను రూ.9,999గా నిర్ణయించింది.

రెడ్‌

లీఫ్‌ గ్రీన్‌

మిడ్‌నైట్‌ బ్లూ

5G Smart Phone Under 10000 : ఈ కొత్త ‘Moto G35 5G’ ఫోన్ ను Flip kart తో పాటు Motorola Retail Shop ల్లో కొనుగోలు చేయొచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top