5G Smart Phone Under 10000 : Crazy ఫీచర్లతో రూ.10వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. అది ఎక్కడో తెలుసా?
Moto G35 5G Launched: భారతదేశ మార్కెట్లోకి కేవలం రూ.10 వేలకే కొత్త 5G Smartphone వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ Motorola ‘G’ series లో మరో మొబైల్‌ను Launch చేసింది. ‘Moto G35 5G’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ Android 14 based Hello UI skin తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ కొత్త 5జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
‘Moto G35 5G’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
Display: 6.72 అంగుళాల Full HD
రిఫ్రెష్ రేటు: 120Hz
టచ్ సాంప్లింగ్ రేటు: 240Hz
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 protection
బ్యాటరీ: 5,000mAh
ప్రాసెసర్: Qualcomm Snapdragon 6S జెనరేషన్ 3
20W వైర్డ్ ఛార్జింగ్
డాల్బీ అట్మోస్-బ్యాక్డ్ స్టీరియో స్పీకర్లు
IP52 రేటింగ్ లెదర్ ఫినిష్.
Camera setup :
5G Smart Phone Under 10000 : ఈ కొత్త ఫోన్లో వెనకవైపు 50 MP Quad Pixel Primary Rear Sensor, 8MP sensor with ultra wide angle, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.
కనెక్టివిటీ ఫీచర్లు:
డ్యూయల్ హ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0
3.5mm ఆడియో జాక్
యూఎస్బీ టైప్- సీ పోర్ట్.
వేరియంట్స్:
దీన్ని కంపెనీ కేవలం ఒకే ఒక వేరియంట్లో తీసుకొచ్చింది.
4జీబీ+ 128జీబీ
Price:
కంపెనీ ఈ మోటో G35 5G మొబైల్ ‘4GB+ 128GB’ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది.
కలర్ ఆప్షన్స్:
రెడ్
లీఫ్ గ్రీన్
మిడ్నైట్ బ్లూ
ఎక్కడ అందుబాటులో ఉంటుంది?:
5G Smart Phone Under 10000 : ఈ కొత్త ‘Moto G35 5G’ ఫోన్ ను Flip kart తో పాటు Motorola Retail Shop ల్లో కొనుగోలు చేయొచ్చు.