Jio Recharge Plan : జియో కస్టమర్లకు అంబానీ బహుమతి ! తక్కువ ధరలో వార్షిక రీఛార్జ్ ప్రకటన.
Jio Recharge Plan : మీ అందరికి తెలిసినట్లుగా, Jio టెలికాం ఇండియాలో అత్యంత వేగంగా డెవలప్ చెందుతున్న సంస్థ. మరియు ఇతర కంపెనీలతో పోలిస్తే భారీ కస్టమర్ బేస్ ను కలిగి ఉంది. కంపెనీ తన వినూత్నమైన సరి కొత్త ప్లాన్ల ద్వారా చాలా రకాల ప్రయోజనాలను అందించడం ద్వారా జియో సేవలను మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేలా వినియోగదారులను ఆకర్షించడానికి స్మార్ట్ స్టెప్స్ ని తీసుకుంటోంది. Jio తాజాగా విడుదల చేసిన Annual ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. కాబట్టి ఈ వార్షిక ప్లాన్ ధర మరియు ఎటువంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ పూర్తి సమాచారాన్నితెలుసుకోండి.
Jio వార్షిక ప్లాన్‌లో మీకు ఏమి లభిస్తుందో తెలుసా?
Reliance Jio ఇప్పుడు టెలికాం రంగంలో ఓల్డ్ ప్లేయర్లను వెనక్కి నెట్టి, టాప్ పొజిషన్లో కూర్చుంటుందని చెప్పవచ్చు. Jio తన రీఛార్జ్ ప్లాన్ల బలాన్ని పెంచడానికి మరియు కస్టమర్లకు ఇష్టపడేవిధంగా రీఛార్జ్ ప్లాన్లను అమలు చేయడానికి ప్రతిసారీ కృషి చేస్తోంది.
Jio యొక్క రూ. 3227 రీఛార్జ్ ప్లాన్ ( Recharge plan )గురించి తెల్సుకుందాం.ఇది సాధారణంగా ఒక సంవత్సరం వరుకు అంటే 365 దినాలు వరుకు చెల్లుబాటును ఇస్తుంది. కాబట్టి మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఒక ఏడాది పాటు రీఛార్జ్ కోసం మీరు మరే విధంగా డబ్బును ఖర్చు చేయనవసరం లేదు. మీరు రోజుకు 2GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు.కాబట్టి మీరు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో సంవత్సరానికి మొత్తం 730 GB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ సేవను పొందవచ్చు. ఈ రీఛార్జ్‌లో మీరు ఒక రోజుకు వంద ఫ్రీ SMS లను కూడా పొందవచ్చు.
Jio Recharge Plan ఇక్కడ మీరు ఒక సంవత్సరం వరుకు Amazon సబ్‌స్క్రిప్షన్‌ను ( Amazon subscription ) ఉచితంగా పొందవచ్చు. మీరు Jio Cinema, Jio TV వంటి Jio యాప్‌లకు ఉచిత Subscribe ( Free subscription ) కూడా పొందుతారు. తక్కువ ఖర్చుతో కూడిన Long-term రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న Jio కస్టమర్ల కోసం ఈ రీఛార్జ్ ప్లాన్ ఖచ్చితంగా రూపొందించబడింది.