Best TV OS : టీవీ రిమోట్ తో ఇలా కూడా వాడొచ్చా…? ఈ టిప్ ఇన్నాళ్లు తెలియలేదు..!

Best TV O

టీవీ రిమోట్ తో ఇలా కూడా వాడొచ్చా…? ఈ టిప్ ఇన్నాళ్లు తెలియలేదు..! Best TV OS.

Best TV OS టీవీ రిమోట్ తో చానల్స్ మాత్రమే కాదు, You tube, OTT యాప్స్ కూడా open చేయడం గురించి తెలిసిందే. అంతేనా, రిమోట్ తోనే బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్స్డ్ ఫీచర్ వచ్చేసింది. అదేంటంటే, టీవీ రిమోట్ తో హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చు. అవాక్కయ్యారా,? కానీ, ఇది నిజమే. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేసి టీవీ స్క్రీన్ మీద చూపిస్తుంది. అంతే కాదండోయ్, ఈ ఒక్క రిమోట్ తోనే మరెన్నో చేయొచ్చట. అవేంటో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం.

Jio TV-OS అనే పేరుతో Casting device ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది సెటప్ బాక్స్ గా కూడా పనిచేస్తుంది. ఈ జియో డివైస్ తో మెయిన్ డోర్ కెమెరా కూడా కనెక్ట్ చేయవచ్చు. TV చూస్తున్నప్పుడు Calling bell ప్రెస్ చేస్తే,Door అవతలి వైపు ఉన్న వ్యక్తి TV screen పై ఉన్న విండోలో కనిపిస్తారు. అంతేకాదు Calling bell ప్రెస్ చేసిన వ్యక్తితో TV నుంచే మాట్లాడొచ్చు. డోర్ ఓపెన్ చేయాలంటే Open the door అని చెప్తే తలుపు తెరుచుకుంటుంది.

Best TV OS అంతే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి లైవ్లో బ్లడ్ ఆక్సిజన్ లెవలు, హార్ట్ బీట్ కూడా చెక్ చేసుకోవచ్చు. రిమోట్ చేతిలో పట్టుకొని సినిమాలు చూస్తున్నప్పుడు మీ బీపీ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి? అన్నది టీవీ స్క్రీన్పై కనిపిస్తుంది. డిపి మానిటరింగ్ చేసి నెల రోజుల వరకు ఇదే డివైస్ లో సేవ్ చేసుకోవచ్చు. ఇక ఇదే రిమోట్ తో గేమ్స్ జాయ్స్టిక్ లేకుండా ఆడుకోవచ్చు.

దీంతోపాటుగా ఇది గూగుల్ ఓఎస్, రేపు ఓ ఎస్ తరహాలో జియో ప్రత్యేకంగా రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ తో మీరు చూస్తున్న కంటెంట్ కి సంబంధించిన వీడియోలను, సినిమాలను ఎప్పటికప్పుడు మీకు ప్రత్యేకమైన లిస్ట్ రూపంలో అందజేస్తుంది. దీనికి తెలుగుతోపాటు ఇంకా దాదాపు అన్ని భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ ఇవ్వచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top