Babool Tree in Telugu: ఈ కాయలు ఎక్కడ కనిపించినా సరే, వెంటనే మీతో తెచ్చుకోండి..ఇవి బంగారం కంటే కూడా విలువైనవి.

Babool Tree in Telugu: ఈ కాయలు ఎక్కడ కనిపించినా సరే, వెంటనే మీతో తెచ్చుకోండి..ఇవి బంగారం కంటే కూడా విలువైనవి.

Babool Tree in Telugu: అంతరించిపోతున్న ఈ చెట్టులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క కాయలు ఎక్కడైనా కనిపిస్తే, వెంటనే మీతో పాటు ఇంటికి తెచ్చుకోండి. చాలా విలువైనవి.

ఈ Nalla Thumma Chettu నల్లతుమ్మ కాయలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు మరియు ఇతర జీర్ణ రుగ్మతలు నయం అవుతాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. flatulence మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడుతుంది.

నల్ల తుమ్మ చెట్టుకు ఆకాసియా చెట్టు అనే ఇంకో పేరు కూడా ఉంది. అకేసియా కాయలతో చేసిన పౌడర్తో దంతాలను శుభ్రపరచడానికి, చిగుళ్ల మంటను తగ్గించడానికి మరియు దంతాలను కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని రోజువారీగా వినియోగిస్తే, దంతాలు బలంగా,ఆరోగ్యంగా ఉండడంతో పాటు చిగుళ్ల యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Babool Tree in Telugu: ఈ చెట్టు కాయల మిశ్రమాన్ని పేస్టులా చేసి, చర్మంపై పూయడం వలన పొక్కులు, దురదలు మరియు దద్దుర్లు త్వరగా నయమవుతాయి. ఇందులోని యాంటిసెప్టిక్ లక్షణాలు గాయాలను తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్లను తొలగించడంలోను బాగా సహాయపడతాయి.

ఈ చెట్టు కాయల యొక్క కషాయం కఫం, జలుబు మరియు దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది Bronchial Tubes ను శుభ్రం చేయడానికి మరియు శరీరం నుండి ఎక్స్ట్రా కఫాన్ని తొలగించడానికి బాగా సహాయపడుతుంది, శ్వాసను తీసుకోవడంను సులభతరం చేస్తుంది.

వీటి నల్ల తుమ్మ కాయల యొక్క కషాయం తీసుకోవడం వలన మూత్ర సంబంధిత సమస్యలు, ఋతుక్రమ సమస్యలు మరియు శరీరం బయట తగిలిన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరం లోపల మరియు వెలుపల కూడా సహజ సంబంధమైన వైద్యం అందిస్తుంది మరియు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇవి చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక : ఈ పై సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది.ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులని సంప్రదించడమే, ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top