Ola Electric Scooter: రూ.39,999 ధర కే E-Scooter. 2 కొత్త Models ను విడుదల చేసిన Ola Electric.
Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ ఓలా గిగ్, ఓలా ఎస్ 1 జెడ్ అనే రెండు E-Scooter మోడళ్లను మంగళవారం విడుదల చేసింది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. ఇవి హోమ్ ఇన్వర్టర్లుగా పనిచేస్తాయి. వీటిలో ఒక Model priceరూ.39,999 నుండి ప్రారంభమవుతుంది.
Ola Electric Scooter ఈ స్కూటర్స్ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉన్న Ola Electric కొత్తగా మరో 2 E-Scooter మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. వాటిలో ఒకటి Ola Gig,మరొకటి Ola S1Z.Portable Home Inverters గా పని చేసే కొత్త, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ లను ఈ New Scooter లలో ప్రవేశపెట్టింది. Gigg, S1Z శ్రేణి E-scooters 2 వేరియంట్లలో లభిస్తాయి. ఇవన్నీ కూడా 1.5 KW Removable బ్యాటరీ ప్యాక్ లతో పనిచేస్తాయి.
వీటి ధర రూ .39,999 నుండి ప్రారంభం :
ఓలా (ola) గిగ్ ధర రూ .39,999 నుండి ప్రారంభమవుతుంది. వీటి ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు మాత్రం ఏప్రిల్ 2025 లో ప్రారంభమవుతాయి. Ola S1Z . పర్సనల్ వినియోగం కోసం, అర్బన్ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని , Ola Gig e-scooter, పేరు సూచించినట్లుగా, Gig వర్కర్లను లక్ష్యంగా చేసుకుంది.
Removable Batteries Personal ఉపయోగాలకు చాలా సులభతరంగా అందిస్తాయని Ola Electric చెబుతోంది. తొలగించడానికి వీలు లేని బ్యాటరీల కంటే రిమూవబుల్ బ్యాటరీలు మరింత Conveniently గా ఉంటాయి. స్థిరమైన బ్యాటరీలతో, వినియోగదారులు పోర్టబుల్ ఛార్జర్ కోసం ఛార్జింగ్ స్టేషన్ లేదా ప్లగ్ పాయింట్ వద్దకు వెళ్లాలి.Removable Battery లను Vehicle నుండి బయటకు తీసి, ఇంట్లో లేదా వర్క్ చేసే,వద్ద దీన్ని ఛార్జ్ చేయవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లలో, వినియోగదారులు ఛార్జ్ చేసిన దాని కోసం డెడ్ బ్యాటరీని కొన్ని నిమిషాల్లోనే మార్చవచ్చు.
ఓలా పవర్ పాడ్ పోర్టబుల్ హోమ్ ఇన్వర్టర్ గా కూడా :
Ola Electric Scooter Battery Pack లు వీటి యొక్క seat అమర్చబడి ఉంటాయి . ఈజీగా తీయడానికి, తిరిగి మల్లి ఇన్ స్టాల్ చేయడానికి Handles ని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీలను Ola Power Pod లో Plug చేయడం ద్వారా పోర్టబుల్ హోమ్ ఇన్వర్టర్లుగా కూడా ఉపయోగించవచ్చని Ola Electric వివరించింది. ఈ ఓలా పవర్ పాడ్ ధర రూ. 9,999. ఈ పవర్పాడ్ 500 వాట్ల వరకు Power ని ఉత్పత్తి చేయగలదు. ఇందులో 1.5 కిలోవాట్ల బ్యాటరీ ఉంటుంది. ఇది 3 గంటల పాటు పనిచేస్తుంది. 5 LED బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 TV , 1 Mobile Phone Charger, 1 WiFi Router కు విద్యుత్ ను అందించగలదు. ఎక్కువగా విద్యుత్ సరఫరా నిలిచిపోయే Semi-Urban , గ్రామీణ ప్రాంతాల్లో పవర్ పాడ్ ఎంతో ఉంటుంది.
Ola Gig
ఓలా గిగ్ ఇ-స్కూటర్ గిగ్ వర్కర్ల కోసం రూపొందించారు. ఇది విభిన్న స్పెసిఫికేషన్లతో రెండు వేరియంట్లలో లభిస్తుంది.Base Variant Starting Price రూ.39,999 కాగా, తక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది యూజ్ ఫుల్ గా ఉంటుంది. దీని ఐడీసీ సర్టిఫైడ్ పరిధి 112 కిలోమీటర్లు. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఇది 250 Watt E lectric Motor, Single Removable 1.5 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది.
Ola Electric Scooterగిగ్ ప్లస్ వేరియంట్ ప్రారంభ ధర రూ .49,999. ఎక్కువ దూరం ట్రావెల్ చేసేవారికి లేదా ఎక్కువ లగేజీతో వెళ్లేటువంటి డెలివరీ బాయ్స్ వంటి Gig వర్కర్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 1.5 కిలోవాట్ల మోటారు ఉంటుంది. ఇది 1.5 కిలోవాట్ల Single or Dual రిమూవబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. Single బ్యాటరీతో 81 కిలోమీటర్లు లేదా 2 బ్యాటరీతో 157 కిలోమీటర్ల సింగిల్ ఛార్జ్ Range ని అందిస్తుంది. ఈ రెండు మోడళ్లు B2B కొనుగోళ్లకు లేదా అద్దె యూనిట్లుగా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Ola S1Z
Ola Electric Scooter Ola S1Z శ్రేణితో ఓలా ఎస్ 1 Port Folio మరింత విస్తరించింది.Ola S1Z పట్టణ, Semi-Urban ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిగత వినియోగ E-scooter. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. Base S1Z రేట్ రూ .59,999 (Introduction). ఇది 2.9 kW Hub Motor ను కలిగి ఉంది Single or Dual 1.5 కిలోవాట్ల బ్యాటరీ Pack Configurations ను ఉపయోగిస్తుంది.
Dual battery setup తో ఎస్ 1 జెడ్S1Z 146 కిలోమీటర్ల IDC-Certified Scope అందిస్తుందని, Company పేర్కొంది. Per Hour కి 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేటువంటి ఈ E-scooter 1.8 సెకన్లలో 20 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకుంటుంది. S1Z Plus The Variant dual-use e-scooter , ఇది పట్టణ లేదా Semi-Urban వినియోగదారులు లక్ష్యంగా వ్యక్తిగత మరియు వాణిజ్యపరమైన ఉపయోగాల కోసం రూపొందింది. దీని ధర రూ .64,999 (పరిచయం) . దీని స్పెసిఫికేషన్లు కూడా బేస్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. ఈ సమయంలో వాణిజ్య కార్యకలాపాల కోసం ఎక్స్ట్రా యాక్ససరీలను కలిగి ఉంటుంది.