Gummadi Ginjalu Uses in Telugu : గుమ్మడి గింజలు తీసి పారేస్తున్నారా..! వీటిని ఈ విధంగా తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
Gummadi Ginjalu Uses in Telugu : గుమ్మడి కాయను మనం ఇండ్లలో పండగల పూట, ఉత్సవ విగ్రహాల దగ్గర మరియు దేవాలయాలలో, ఇంకా మనం ఏదైనా వాహనానికి పూజ చేసినప్పుడు, అంతేకాకుండా దిష్టి తీయడానికి, కొడతారు. అనే చాల మందికి తెలిసి ఉంటుంది. కానీ ఈ గుమ్మడి కాయతో పాటు దాని గింజలతో కూడా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు.
Gummadi Ginjalu Uses in Telugu : ఈ గుమ్మడికాయతో మనం చారు, సూప్, కూర, స్వీట్ ఇలా చాల వెరైటీలు చేసుకుని తింటాం. కానీ గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని దాని లోపలి గింజలు తీసి పారేస్తుంటాం.ఈ గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ A, B, C, E తో పాటు ఇనుము , కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాFatty acids, phosphorus, పొటాషియం, అమైనో యాసిడ్స్ , Phenolic compounds అధికంగా ఉంటాయి.
గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, Anti-inflammatory , Antimicrobial, Anti-arthritic తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. తరచుగా ,గుమ్మడి గింజలు తీసుకుంటే,ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గుతారు :
గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే,ఎంతో మేలు జరుగుతుంది. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటే, పొట్ట నిండినట్టుగా ఉంటుంది. దీనితో ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఎక్కువగా తినకుండా ఉందగలుగుతారు. ఫలితంగా బరువు కంట్రోల్లో ఉంటుంది. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే,జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది.
క్యాన్సర్‌కు చెక్ :
Gummadi Ginjalu Uses in Telugu : గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, Vitamin E వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు పలుమార్లు తీసుకుంటే,Gastric, Prostate, Breast, Lung, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. స్త్రీలు గుమ్మడికాయ విత్తానాలను పలుమార్లు తీసుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు. ఋతుక్రమం నిలిచిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గటానికీ, ఈ గుమ్మడి గింజలు చాలా ఉపయోగపడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండెకు మంచిది :
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్‌టెన్షన్ కంట్లోల్లో ఉంచుతాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలు రక్తంపీహెచ్‌ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి.
కండరాల ఆరోగ్యానికి మంచిది :
గుమ్మడి గింజలు కండరాల యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తాయి∙ గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్నే పనాగమేట్, Vitamin B-15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే Cell respiration సక్రమంగా జరిగేలా చేస్తుంది.
షుగర్ కంట్రోల్లో ఉంటుంది :
షుగర్ పేషెంట్స్‌కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాలలో Trigonyline, nicotinic acid, D-chiro-inositol అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.
జుట్టు స్ట్రాంగ్‌గా ఉంటుంది :
రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే, జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోని సెలెనియం, మెగ్నీషియం, ఇనుము , క్యాల్షియం, కాపర్, A, B, C విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తింటే చుండ్రు సమస్య కూడా రాదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీఋ వీటిని అతిగా తీసుకోవాలి అని అనుకునే వారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడమే, ఉత్తమమైన మార్గం.అని గమనించగలరు.